Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D
#52
10. బ్లడ్ హంగ్రీ ఉల్ఫ్









కళ్యాణి పిలుపుకు నేను చూడగానే ఈ బాస్టర్డ్ నన్ను మొహం మీద కొట్టాడు. 

సుమిత్ "లెసన్ వన్.... ఫోకస్ ఎప్పుడూ ఇక్కడే ఉండాలి"

మొహం మీద కనపడుతున్న చుక్కలని నేను లేక్కబెట్టకుండానే అందరూ ఒకటి, రెండూ మూడు అంటూ పైకి లేచాను. తల దిమ్ముగా అనిపించింది. అందరూ ఫోటోస్ తీస్తున్నారు. వీడియో తీస్తున్నారు, పెద్దగా అరుస్తున్నారు. చుట్టూ చూసుకుంటూ సుమిత్ వైపు తిరిగాను. సుమిత్ మీద మీదకు వస్తూ ఉంటే చేతులు డిఫెన్సివ్ గా పెట్టుకొని వెనక్కి వెనక్కి అడుగులు వేశాను. ఇంతలో ఎవరో వెనక నుండి నన్ను పట్టుకొని ముందుకు తోశారు.

డామ్న్....

మళ్ళి మొహం మీద దెబ్బ పడింది. మీసాలను తాకుతూ మూతి మీదకు వచ్చినపుడు అర్ధం అయింది నాకు ముక్కు నుండి రక్తం కారుతుంది అని. 

సుమిత్ "లెసన్ టూ.... డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్" అన్నాడు. అందరూ అరుస్తున్నారు.

పైకి లేచాను. అందరూ పిచ్చి పట్టిన వాళ్ళు లాగా అరుస్తున్నారు. 

పైకి నిలబడ్డాను. ఫైట్ పోజ్ పెట్టి సుమిత్ ని చూస్తున్నాను.

సుమిత్ పిడికిలి బిగించి అతని దవడ మీద చిన్నగా కొట్టుకుంటూ "లెసన్ త్రీ..... మ్యాన్ ఆఫ్ స్టీల్" అన్నాడు.

చుట్టూ అందరికి చేతులు ఎత్తి అందరిని చూస్తూ నవ్వుతున్నాడు. 

అలాగే నాకు తల దిమ్ము మొత్తం పోయి మాములు అయ్యాను. నాకు జరిగింది అంతా ఫ్లాష్ లా గుర్తుకు వచ్చింది.



రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే బయటకు వెళ్లాను. కలర్ ఫుల్ డ్రెస్ వేసుకొని, స్పేట్స్ పెట్టుకొని జాలీ పర్సన్ లా బయటకు వచ్చాను.

కళ్యాణి భుజం పై చేయి వేసి దగ్గరకు లాక్కొని అందరి వైపు చూసి "మీ ఫ్రెండ్స్ ని నాకు పరిచయం చేయవా" అన్నాను.


ఆమె నవ్వుతూ అందరిని నాకు పరిచయం చేస్తుంది. అందరి ఫోటోస్, ప్రొఫైల్ ఇంట్రెస్ట్ లు అన్ని గుర్తు తెచ్చుకుంటూ అందరి మొహాలు మ్యాచ్ చేసుకుంటూ ఉన్నాను.

అందరి పరిచయాలు అయిపోగానే, అందరూ నన్ను హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. సుమిత్ నన్ను భయ్యా అని పిలిస్తే అందరూ మాత్రం బావా అని కళ్యాణి తమకు సిస్టర్ లాంటిది అని తెలియజేస్తున్నారు. ఆడపిల్లలు కూడా నవ్వుతూ సరదాగా ఉన్నారు. నేను వాళ్లతో కలిసిపోయి మాట్లాడడం తో కళ్యాణి ప్రశాంతంగా సుమిత్ ని చూస్తుంది. సుమిత్ మరియు కళ్యాణి ఇద్దరూ కళ్ళతోనే మాట్లాడుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను.

అందరం కలిసి షాపింగ్ కి వెళ్దాం అనుకున్నాం. నేను గమనించింది సుమిత్ తో పాటు మరో ఇద్దరూ కూడా కొత్తగా జాయిన్ అయ్యారు అలాగే అందరూ కూడా సుమిత్ మనుషులు అని అర్ధం అయింది.

సుమిత్ తో పాటు కొందరం అండర్ వరల్డ్ లాంటి ప్లేస్ కి వెళ్లాం. అక్కడ నేను అనుకోకుండా శరణ్యని చూశాను. 

ఆమె నన్ను పక్కకు తీసుకొని వెళ్లి "ఎందుకు వాళ్లతో తిరుగుతున్నావ్.... వాళ్ళు ఇక్కడ నిన్ను ఏమైనా చేస్తారు వెళ్ళిపో...." అంది.

వైభవ్ "నీ సమస్య ఏంటో చెప్పూ" అన్నాను.

శరణ్య నా వైపు చూస్తూ ఏడ్చేసింది.

వైభవ్ "ముందు చెప్పూ... తర్వాత ఏడువు" అన్నాను. నాకు తెలుసు నేను రూడ్ గా మాట్లాడాను.

శరణ్య "నీ వల్ల కాదు, పగ తీర్చుకోవడం నీ వల్ల కాదు" అంది.

నేను ఆమెను చూస్తూ కోపంగా "చెప్పూ" అన్నాను. 

శరణ్య కంగారు పడి నా వైపు భయంగా చూసింది. 

వైభవ్ "చెప్పూ" అని మళ్ళి అడిగాను.

శరణ్య తల దించుకొని "నేను స్నానం చేస్తుంటే వీడియో తీశారు, బ్లాక్ మెయిల్ చేసి సెక్స్ చేయమన్నారు. నన్ను వదిలిపెదతారు అనుకున్నాను. నన్ను రేప్ చేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు" అంది.

వైభవ్ "ఇంకా" అని అన్నాను.

శరణ్య "ఒక రోజు సుమిత్ గదిలోకి దొంగతనంగా వెళ్లి అతని ల్యాప్ టాప్ చూశాను. అందులో కళ్యాణి అక్క ఫోటో చూశాను. నీకు....." అని తల అడ్డంగా ఊపి "మీకు కాల్ చేశాను" అంది.

వైభవ్ "సుమిత్ మరియు కళ్యాణి సంబంధం ఏంటి?"

శరణ్య "తెలియదు కాని ఇద్దరూ పాస్ట్ లవర్స్ లా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు"

వైభవ్ "ఓకే..." అంటూ ఆమెను వదిలిపెట్టాను.

కళ్యాణి ని చిన్నప్పటి నుండి ఇష్టపడడం వల్ల ఆమె మంచిది అయ్యే చాన్స్ ఉంటె నా మనసు నమ్మేస్తుంది కాని మరో వైపు కాదు కాదు అని చెబుతుంది.

ఇంతలో సుమిత్ నన్ను పిలవడం వాడి మనుషులు రింగ్ లోకి తోయడం క్షణాలలో జరిగిపోయింది.



"నా ఎదురుగా ఉన్న మనిషికి మోరల్స్ ఏమి లేవు.... వాడి కోసం నేను మోరల్ గా ఉండాల్సిన అవసరం లేదు" అని నాకు నేను చెప్పుకున్నాను.

సుమిత్ అందరికి తన కండలు చూపిస్తూ పోజ్ లు ఇస్తున్నాడు.

నేను చిన్నగా నవ్వుతూ "ఓయ్" అన్నాను.

అతను నా వైపు తిరగగానే అతని మీదకి అతి పెద్ద రైట్ హ్యాండ్ అప్పర్ కట్ ఇచ్చాను. 

ఒక్క సారిగా వెనక్కి పడ్డాడు. జనం అందరూ పెద్దగా అరిచారు.

వైభవ్ "లెసన్ నెంబర్ ఫోర్.... డూ నాట్ ఫర్ గెట్ లెసన్ నెంబర్ వన్..." అన్నాను.





సుమిత్ చాలా టైం తీసుకొని పైకి లేచి నిలబడ్డాడు. నా మీదకు వచ్చినా రెండూ నిముషాలలో నెలను ముద్దు పెట్టాడు.

మూడు, నాలుగు, అయిదు వాడికి లెసన్స్ చెబుతూనే ఉన్నాను. మొహం నిండా దెబ్బలు, సిరీస్ ఆఫ్ పంచ్ లు విసిరాను.

సుమిత్ నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

నేను నా చొక్కా విప్పగానే, కండలు తిరిగిన శరీరం, అలాగే వాటి మీద కత్తి గాట్లు, మానిపోయిన బులెట్ గాయాలు కనపడగానే గుటకలు మింగాడు.






అవును వైభవ్ రాజ్ గా బ్రతకడం అంత తేలిక కాదు. చిన్నప్పటి నుండి నా పై ఎన్నో అటాక్స్ జరిగాయి. అన్నింటి నుండి మొండిగా బయట పడ్డాను.

నా ముద్దు పేరు "బ్లడ్ హంగ్రీ ఉల్ఫ్"










[Image: Eu2r2YgVcAMSArK.jpg]



నాకు అర్ధం అయింది. ఇంకా క్లారిటీ అవ్వలేదు అని\...

నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది.

తర్వాత  కళ్యాణి సీన్ ఉంటుంది.

ఆ తర్వాత కొద్ది స్టొరీ నడిచి శ్రీనిధి సీన్ వస్తుంది.
[+] 13 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM



Users browsing this thread: 7 Guest(s)