09-08-2024, 05:08 PM
అప్పటికే విశ్వ పేపర్ చూస్తూ కూర్చుని ఉన్నాడు.
"మామగారు పంపిన మనిషి వచ్చారు..రూం లో దింపి వస్తున్నాను"అంది.
"ఆ..సరే..కాఫీ,టిఫిన్ లాంటివి ఎక్కువగా అడిగితే..డబ్బు అడుగు"అన్నాడు.
విద్య చిలిపిగా చూసి.."ఎవరిని..ఈయన్న,పంపిన మామగారినా"అంటూ ఉప్మా మొదలు పెట్టింది.
***
అరగంట తర్వాత విశ్వ స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉంటే..వచ్చాడు మలింగ... లుంగీ,చొక్కాతో.
ఆయన్ని చూసి..చిరాగ్గా మొహం పెట్టాడు విశ్వ..
మలింగ కి అర్థం అయింది అతనికి తను నచ్చలేదు అని..
ఆయన్ని పలకరించి..కిచెన్ లోకి వెళ్లి..."గజ్జి కుక్కల ఉన్నాడు..హి హి హి"అని వెటకారం గా నవ్వేడు.
విద్య..ఉలిక్కిపడింది..భర్త..మాటలకి..
హాల్ లోకి తొంగి చూసింది...ఆయన విన్నారేమో..అని..
మలింగ బేబీ తో మాట్లాడుతున్నాడు..
"చూడటానికి బాగోక పోతే..అలా అనేస్తారా"అంది మెల్లిగా..ప్లేట్ లో ఉప్మా పెడుతూ.
"నువ్వు చెప్పు..నేను అన్నదాంట్లో ఏముంది తప్పు"అన్నాడు..
"గెడ్డం చేసుకుని..జుట్టుకి రంగు వేసుకోమని చెప్పండి"అంది..కొంటెగా చూస్తూ.
"చెప్పను..అప్పుడు నల్ల గొరిల్లా లాగా ఉంటాడు..హి హి హి"అన్నాడు ప్లేట్ తీసుకుని.
విద్య రెండు ప్లేట్ లతో హల్ లోకి వెళ్లి..ఇద్దరికీ చేరొకటి ఇచ్చింది..
విశ్వ వచ్చి కూర్చున్నాక అవి ఇవి మాట్లాడుతూ.."నా వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే..చెప్పండి..నేను కొన్ని రోజులు ఉంటాను"అన్నాడు మలింగ.
"అదేమీ ఉండదు..ఏదైనా కావాలంటే చెప్పండి"అంది విద్య..భర్త మాట్లాడేలోపు.
ఆమె టీ తేవడానికి లోపలికి వెళ్ళింది..
"మీది లవ్ మ్యారేజ్ అనుకుంటా"అన్నాడు మలింగ.
"అవును..నన్ను లవ్ చేసింది"అన్నాడు..విశ్వ.
కప్ లు తెస్తూ భర్త మాట విని నవ్వింది..విద్య..ఇద్దరికీ కప్ లు ఇచ్చింది.
"బానే ఉంది అమ్మాయి..ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నావు"అన్నాడు టీ తాగుతూ..మలింగ.
ఆమెకి నవ్వు వచ్చింది..విశ్వ..భార్య ను చూసి కన్ను కొట్టాడు.
మలింగ కి అర్థం కాలేదు..
కొద్ది సేపటికి ఫోన్ వస్తె మాట్లాడుతూ..పక్క కి వెళ్ళాడు విశ్వ.
"నాకేమీ అర్థం కాలేదు"అన్నాడు మలింగ.
"అదేమీ లేదు..ప్రకాశం గారు ...మా నాన్నగారి వద్ద..అప్పు చేశారు..
డబ్బు వెనక్కి ఇచ్చే బదులు..కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు..మా వారు"అంది నవ్వుతూ.
"ప్రకాశం అలాంటి వాడా "అన్నాడు మలింగ.
"మా వారికి ఇలాంటి ఐడియా లు వస్తాయి"అంది విద్య.
అరగంట తర్వాత
గేట్ వేసి స్కూటీ స్టార్ట్ చేసింది విద్య.. బేబీ ఎక్కాక..ఎదురింటి వైపు చూసింది..డోర్ వేసి ఉంది.
ఆమె తన పనికి వెళ్ళిపోయింది..
***
సాయంత్రం ఇంటికి వచ్చాక చూస్తే...మలింగ రిక్షా లో.. కుండ,కొన్ని గిన్నెలు,ప్లేట్ తీసుకుని కిందకి దిగుతున్నాడు.
విద్య ఇంట్లోకి వెళ్లి స్నానం చేసి,,బేబీ కి హోర్లిక్స్ ఇచి..వంట మొదలు పెట్టింది.
గంట తర్వాత భర్త వచ్చాడు.
"ఆయన సామాన్లు తెచ్చుకున్నాడు"అంది.
"మంచిదే..మధ్యాహ్నం కడుపు మాడి ఉంటుంది"అన్నాడు విశ్వ.
విద్య అరగంట తరువాత చిన్న క్యారేజీ లో ఫుడ్ సర్ది..బుట్టలో పెట్టుకుని..బయటకి వెళ్తూ..
"డాడీ పైన ఉన్నారు..నేను ఇప్పుడే వస్తాను"అంది బేబీ తో.
గేట్ తీసి బయటకి వస్తూ మేడ మీదకు చూస్తే..విశ్వ..హెడ్ ఫోన్ పెట్టుకుని పాటలు వింటూ..కూర్చుని..ఏదో చదువుతున్నాడు.. మేడ మీద లైట్ వేసుకుని.
మలింగ రూం లోకి వస్తూ"సారి..నేను రోజుల..మాకు చేసుకుని వెళ్ళిపోయాను"అంది.
"నేను హోటల్ లో తినేసాను..ఇవిగో సరుకులు కూడా తెచ్చాను"అన్నాడు .
విద్య అవి చూసి"ఓహ్ చిన్న గ్యాస్ పొయ్యి కూడా నా"అంది.
బయటకి నడుస్తూ"ఏమిటి ఈ బుక్స్"అంది.
ఒకటి తీసి చూసింది.."ఓహ్ మీరు కవా"అంది.
మలింగ నవ్వి"కాదు..మా గ్రూప్ లో కొందరు రాసి..ప్రింట్ చేయించారు .ఎప్పుడో పాతికేళ్ల క్రితం"అన్నాడు.
"ఓహ్ మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అయితే"అంది నవ్వుతూ.
"ఆ కానీ ఇప్పుడు లేరు..చనిపోయారు"అన్నాడు.
మలింగ మొహం లో బాధ చూసి"ఓహ్ సారి"అంది అనాలోచితంగా చేతులు పట్టుకుని.
"పర్లేదు..ప్రతి జీవితం లో ఎత్తు పల్లాలు ఉంటాయి"అన్నాడు..ఏదో గుర్తు వచ్చి.
ఆమె కొద్ది సేపు మౌనం గా ఉండి..
"మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి"అంది.
మలింగ తన చేతుల్ని పట్టుకున్న విద్య చేతుల్ని చూసి.."బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ "అన్నాడు ఆమె..చేతుల్ని పట్టుకుంటూ.
"అవును..కానీ మట్టివి "అంది..
"అయినా బాగున్నాయి"అన్నాడు..విద్య ఇక బయటకి వెళ్ళిపోయింది.
**
రెండు రోజుల తర్వాత..మలింగ..రోడ్ మీద వస్తూ..బేబీ ను చూసాడు.
"ఏమిటి ఇక్కడ ఉన్నావు"అడిగాడు.
"ఇదే మా కాలేజ్"అంది.
"ఈమెను నేను దింపుతాను"అని వచ్మాన్ కు చెప్పాడు.
అరగంట తర్వాత వచ్చిన విద్య కి అదే చెప్పాడు వాచ్మెన్.
కొద్ది సేపటికి ఇంటికి వెళ్లేసరికి,,బేబీ..తో..ఏదో ఆడుతున్నాడు మలింగ..తన రూం లో.
"ఓహ్ ఈ రోజు కొంచెం లెట్ అయింది..కాలేజ్ లో"అంది విద్య.
బేబీ ను తీసుకుని తన ఇంటికి వెళ్ళింది..విద్య.
"నువ్వు రాకపోతే భయం వేసింది"అంది బేబీ.
విద్య స్వీట్ లాంటిది చేసింది..రాత్రి భోజనం చేసే ముందు..
"ఇది ఆయనకి ఇవ్వండి"అని box ఇచ్చింది భర్త కి.
"చి..వాడు నాకు నచ్చలేదు"అన్నాడు విసురుగా.
"అరే నేను నైటీ లో ఉన్నాను"అంది ఆమె.
అతను జవాబు చెప్పకుండా మొహం తిప్పుకున్నాడు.
విద్య నిట్టూర్చి..బయటకి వచ్చి అటు ఇటు చూసి ఎదురింటి వైపు వెళ్ళింది.
వంట చేస్తున్న మలింగ తల తిప్పి లోపలికి వస్తున్న విద్య ను చూసాడు.
పల్చటి ,టైట్ నైటీ లో ఉన్న ఆమెని చూస్తే..నరాలు కదిలిపోయాయి..
విద్య మలింగ మొహం లో మార్పు గమనించి ఇబ్బంది పడుతు.."ఈ స్వీట్ మీ కోసం"అంది box గట్టు మీద ఉంచుతూ.
బ్ర లేకపోయినా నిలబడి ఉన్న సళ్ళు,,పొడుచుకు వస్తున్న ముచ్చికలు చూసి..
"కొబ్బరి బోండాలు..చూస్తే...ఈ వీధిలో చాలా మందికి నిద్ర ఉండదు"అన్నాడు
విద్య కి అర్థం అయింది..అదోలా చూసి వెళ్ళ బోతూ..పర్స్ తో ఉన్న ఫోటో చూసి.."ఈమె ఎవరు"అంది.
దగ్గరకి వచ్చి"పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం..కుదరలేదు"అన్నాడు..
"లవ్ ఫెయిల్యూర్..sad "అంది..విద్య కొంచెం ఫీల్ అవుతూ.
"ఇట్స్ ఓకే..అందరూ విశ్వ లాంటి అదృష్ట వంతులు కాదు"అన్నాడు విద్య బుగ్గ గిల్లి.
ఒక వైపు ఆ మాటకి సిగ్గు,మరో వైపు ఆయన చొరవకి విస్మయం కలిగాయి..
ఆమె గడప వరకు వెళ్లి వెనక్కి చూసింది..మలింగ..ఫోటో లో ఉన్న అమ్మాయి వైపు..విచారం గా చూస్తున్నాడు..
మర్నాడు..
ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న విద్య ను చూసి..దగ్గరికి వెళ్ళాడు లుంగీ పైకి కట్టుకుని..
"ఏమిటి ఈ బొమ్మ"అని అడిగాడు..
విద్య బలిష్టంగా ఉన్న మలింగ ఛాతీ ను,,గుబురుగా పెరిగిన వెంట్రుకలు చూసి.."పేపర్ లో చూసి వేసాను"అంది..మెల్లిగా.
దగ్గరకి వెళ్లి..ఆమె పాదం మీద తన పాదం ఉంచి.."అంటే బొమ్మ కాదా"అన్నాడు..
మలింగ మొహం వైపు చూస్తే..ముగ్గుని చూస్తున్నాడు.
తన పాదం వెనక్కి తీసుకుంది..విద్య.
దూరం గా పాలవాడు రావడం చూసి ఇంట్లోకి వెళ్ళింది..
గిన్నె తో వచ్చేసరికి మలింగ లేడు..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..