09-08-2024, 05:07 PM
(This post was last modified: 09-08-2024, 11:29 PM by కుమార్. Edited 1 time in total. Edited 1 time in total.)
. కేసు 3 మలింగ
లంక లో జాతుల గొడవ ఎక్కువగా ఉన్నపుడు..రెండు వైపులా హత్యలు,దొంగతనాలు జరిగేవి..
చాలా పోలీ.స్ కేసులు రిజిస్టర్ అయినా వాళ్ళు దొరికే వాళ్ళు కాదు..
***
"నాన్నగారు ఇక బయలు దేరుతాము "అన్నాడు విశ్వ..
ప్రకాశం గారు తన ను కలవడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ.."మళ్ళీ ఎప్పుడు వస్తారు"అన్నారు..
కొడుకు జవాబు ఇవ్వలేదు..
ఆయన ఇంట్లోకి చూస్తే...కోడలు విద్య.. అత్తగారితో మాట్లాడుతోంది..
ప్రకాశం గారు ఒక ఇంగ్లీష్ పేపర్ కి జర్నలిస్టు గా..పని చేసి రిటైర్ అయ్యారు..
ఆ టైం లో సౌత్ ఆసియా లో చాలా మందితో పరిచయాలు ఉన్నాయి..
"తాత బై"అంది బేబీ..
"lkg లో చేరగానే ఇంగ్లీష్ వచ్చేసిందా"అన్నారు నవ్వుతూ..
సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేసారు బస్ లో...విశ్వ,విద్య.
"నేను వంట చేస్తాను..మీరు కొంచెం కూరలు కట్ చేసి ఇవ్వండి"అంది భర్త తో.
"మగవారు వంట గదిలోకి వెళ్ళకూడదు అని చెప్పాడు మా ఫ్రెండ్"అన్నాడు విద్య తో.
ఆమె నవ్వి తన పనిలో పడింది..
***
సీఐడీ చీఫ్ పాటిల్ తన ముందు ఉన్న ఫైల్స్ చూస్తున్నాడు..
కొద్ది సేపటికి pa ను పిలిచి .."లంక నుండి పారిపోయిన దొంగల ఫోటోలు ఇవి...చాలా వచ్చాయి.."అన్నాడు.
"వాటిని స్టేషన్లు కి పంపాం..సర్.."అంది.
"వాళ్ళు లోకల్ విషయాలు తప్ప ఇలాంటివి పట్టించుకోరు..మన వాళ్ళకి కూడా ఇచావా"అన్నాడు..
"సర్ అసలే స్టాఫ్ తక్కువ...ఉన్న వారిలో సోమరులు ఎక్కువ....కొన్ని ముఖ్యమైనవి పంపమంటే వాట్సప్ చేశాను..కొందరికి"అంటూ గుర్తు చేసింది..
"ఉ.. వీళ్ళు పడవుల్లో వస్తూ ఉంటారు...సర్లే నువ్వెళ్లు"అన్నాడు.
***
ఉదయం విద్య గబ గబ బయలుదేరుతూ బేబీ కి..బ్యాగ్ సర్దింది.
"నీ స్కూటీ రిపేర్ అన్నావు..చేయించు"అన్నాడు విశ్వ భార్య తో.
అతను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ...తండ్రి రికమండేషన్ తో..ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వర్క్ చేస్తూ ఉంటాడు..పార్ట్ టైం.
విద్య ..బేబీ ను దింపి తన పని మీద వెళ్ళిపోయింది.
**
కొలంబో లో ఒక దెబ్బలాట జరిగితే..కొందరిని స్టేషన్ కి తీసుకు వచ్చారు గార్డ్స్.
"వీళ్ళు టీ బంక్ వద్ద గొడవ పడ్డారు "అంటే..వాళ్ళని స్టేషన్ వెనక కూర్చో బెట్టి కొట్టించాడు..s.I.
గంట తర్వాత ఒక సీనియర్ గార్డ్..ఒకడిని చూసి..
"ఏరా నీ పేరు ఏమిటి..ఎక్కడో చూసాను"అన్నాడు..
వాడి వయసు యాభై దాకా ఉండొచ్చు..మాట్లాడలేదు.
గార్డ్ లోపలికి వెళ్ళి"సర్... సంగరక్కా ఉన్నాడు..దొరికిన వారిలో"అన్నాడు si తో.
"ఎవడు వాడు"అడిగాడు..si.
"సర్..ఇరవై ఏళ్ల క్రితం..ఇద్దరు పొలిటికల్ లీడర్స్ ను,బిజినెస్ మేన్ ను చంపి..డబ్బు దోచుకున్నారు..వేర్పాటు వాదులు.. అందు లో ఒకడు"అన్నాడు గార్డ్.
సంగరాక్క ను...ఉంచి మిగిలిన వారిని పంపేశారు.
వాడిని స్టేషన్ వెనక ఉన్న గదిలో పడేసి ఇంటరాగేషన్ మొదలు పెట్టారు.
***
కొద్ది రోజుల తర్వాత..
చీఫ్ పాటిల్ తనకి వచ్చిన ఫైల్స్ చూస్తూ"ఎవడో సంగరాక్క తప్పించుకున్నాడు.."అని వివరాలు ఫోటో చూసి..
pa ను పిలిచి"ఇరవై ఏళ్ళ క్రితం దొంగతనం చేసిన వాడిని పట్టుకుంటే మళ్ళీ తప్పించుకున్నాడు ట...మన వైపు వచ్చాడేమో అని లెటర్ పంపారు..కొలంబో నుండి"అన్నాడు విసుగ్గా.
"వాడు ఎందుకు వస్తాడు.."అంది ఆమె.
"కొందరు గార్డ్స్ కి పంపు..కనపడితే..మనకి చెప్పాలి..నో అరెస్టు."అన్నాడు.
"వాడికి ఏమి పని ఉంటుంది ఇక్కడ"అని గొణుక్కుంటూ వెళ్ళింది pa.
**
ప్రకాశం గారు రిటైర్ అయ్యాక ఆ గ్రామం లో సెటిల్ అయ్యారు..
ఆ రోజు తెల్లవారు ఝామున తలుపు కొట్టిన చప్పుడు విని తీసి చూస్తే...ఎదురుగా మురికి బట్టలతో ఒక మనిషి ఉన్నాడు.
"ఎవరు...ఓహ్..మలింగ"అన్నాడు గగుర్పాటు గా.
అతన్ని లోపలికి రమ్మని తలుపు వేసాడు.
స్నానం చేశాక"పడుకో రేపు మాట్లాడుకుందాం"అన్నారు ప్రకాశం.
తెల్లారక భార్య తో"పరిచయస్తుడు"అని చెప్పారు.
ఎనిమిది కి ఇద్దరు తన పొలం వెళ్ళారు..
"ఏమిటి సంగతి"
మలింగ ఆలోచిస్తూ"అతి కష్టం మీద వచ్చాను..లోపలికి..కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి"అన్నాడు.
"నీ గ్యాంగ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో.."అన్నాడు ప్రకాశం.
"మీరు ఆ రోజుల్లో కొలంబో వచ్చినపుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను..అవన్నీ..పొలిటికల్ లీడర్స్ వేసే నిందలు"అన్నాడు మలింగ.
"ఇక్కడ కష్టం..అందరూ ఆరా తీస్తారు"అన్నాడు ప్రకాశం.
మలింగ ప్రాధేయపడితే..ఆలోచిస్తూ కొడుక్కి ఫోన్ చేశారు.
"నాకు పరిచయం ఉన్న వ్యక్తి కి..హెల్ప్ కావాలి..జీవితం లో దెబ్బ తిన్నాడు.."అన్నారు.
"నా వద్ద డబ్బు లేదు"అన్నాడు విశ్వ.
"డబ్బు కాదు ఉండటానికి ప్లేస్"అన్నాడు ప్రకాశం.
"కనుక్కుని చెప్తాను"అన్నాడు.
***
సాయంత్రం ఇంటికి వెళ్ళాక..విద్య కి విషయం చెప్పాడు..
"మన ఇంట్లో ఉండమనండి "అంది .
"నాలుగైదు రోజులు అయితే పర్లేదు....నెల ,రెండు నెలలు అయితే"అన్నాడు.
"ఉంటే ఉండనివ్వండి"అంది నవ్వుతూ.
"నీ మొహం ఎంత ఖర్చు"అన్నాడు..
భర్త మెంటాలిటీ తెలిసిన విద్య నవ్వి ఊరుకుంది..
గంట తర్వాత మొక్కలకి నీళ్ళు పోస్తూ..ఎదురింటి వైపు చూసింది..
టూ లెట్ బోర్డు చూసి...వెళ్లి చూస్తే..అసలు ఆ ఇంటి ఓనర్లు వేరే టౌన్ కి మారిపోయారు..
జస్ట్ ఒకరూం ఉంది..ఇల్లు కాపలకి..అన్నట్టు..
విద్య బోర్డు మీద ఉన్న నంబర్ గుర్తు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లి భర్త కి చెప్పింది..
అతను వారితో మాట్లాడి..తండ్రికి ఫోన్ చేసాడు..
"ఎదురుగా రూం ఉంది..అద్దె నెల మొదట్లో ఇస్తే చాలు ట "అన్నాడు..
"సరే..ఉదయాన్నే వస్తాడు,,కోడలికి ఫోన్ ఇవ్వు"అన్నారు ఆయన.
"చెప్పండి మామగారు"అంది విద్య...ఫోన్ లో మాట్లాడుతూ..కిచెన్ లోకి వెళ్ళింది.
"నా కొడుకు సంగతి నాకు తెలుసు..మలింగ..ఇతని పేరు..ఏదైనా హెల్ప్ కావాలంటే చెయ్యి..డబ్బు నీ అకౌంట్ లో వేస్తాను"అన్నారు.
విద్య "భలేవారె.."అంది..మెల్లిగా.
****
మర్నాడు ఉదయం ఫస్ట్ బస్ కి..బయలుదేరి టౌన్ కి వచ్చేశాడు మలింగ..
విద్య స్నానం చేసి,,పూజ చేసుకుని...ముగ్గు గిన్నె తో బయటకి వచ్చింది.
బాగా మంచు కురుస్తోంది..సందు చివర బ్యాగ్ తో ఎవరో..అక్కడున్న వారిని ఏదో అడగటం గమనించి..
చుక్కలు పెడుతూ..ముగ్గు వెయ్యడం మొదలు పెట్టింది..
మలింగ అడ్రస్ కాగితం చూసుకుంటూ..విద్య వైపు వెళ్ళాడు.
ఆమె ముని వేళ్ల మీద కూర్చుని..ఆలోచిస్తూ..ముగ్గు వేస్తోంది.
మలింగ చూపు ఆమె నడుము మీద,పిర్ర షేప్ మీద పడింది..
ఆమె జుట్టు మీద మంచు బిందువులు ఉన్నాయి..
కొద్ది సేపటికి లేచి నిలబడుతూ...ఎదురుగా ఉన్న మనిషి నీ గమనించింది.
"ఇక్కడ విశ్వ"అన్నాడు.
"మీరు ఎవరు"అంది .
"మలింగ.."అన్నాడు.
"ఓహ్..ఇదే ఇల్లు..లోపలికి రండి"అంది..విద్య.
ఆమెను కింద నుండి పైకి చూసి "నువ్వు .. కోడలివా...లక్షణం గా ఉన్నావు"అన్నాడు.
ఆయన మెచ్చుకుంటే సిగ్గు తో నవ్వింది విద్య.
"రండి లోపలికి"అంది..కదులుతూ.
"వస్తాను..రూం లో బ్యాగ్ ఉంచాలి"అన్నాడు.
"ఇంటి వాళ్ళు రాత్రే..తాళం పంపారు..తెస్తాను"అంటూ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది..
"చాలా బాగుంది ఈ అమ్మాయి"అన్నాడు మెల్లిగా...ఆమెను వెనక నుండి చూస్తూ.
రెండు నిమిషాల తరువాత తాళం తీసుకుని వచ్చింది విద్య.
ఆమె తో పాటు ఎదురు ఇంటి వైపు వెళ్ళాడు మలింగ.
ఆమె గేట్ తీసి..ఎదురుగా ఉన్న రూం తాళం తీసింది..
"పాత కాలం ఇల్లు"అంది..
"పర్లేదు అమ్మాయ్"అన్నాడు లోపలికి వస్తూ.
"నా పేరు విద్య"అంది నవ్వి.
రూం పెద్దదే...వెనక వైపు బావి,,బాత్రూం ఉన్నాయి.
"డ్రింకింగ్ వాటర్..ఉదయం ఆరుకి వస్తుంది"అంది విద్య.
"చాలు..సరిపోతుంది"అన్నాడు మలింగ.
"మీ పేరు"అంది..ఎర్రటి కళ్ళు,గుబురు గెడ్డం,, మొరటుగా ఉన్న బాడీ చూస్తూ..
"మలింగ"అన్నాడు.
"అరే..వింతగా ఉంది మీ పేరు"అంది విద్య.
"మాది తీర ప్రాంతం.."అన్నాడు..బ్యాగ్ కింద పెడుతూ.
"మీరు స్నానం చేసి రండి..నేను టిఫిన్ తయారు చేస్తాను"అంటూ బయటకి వెళ్ళింది.
షర్ట్ విప్పి తీగ మీద పడేసి బయటకి వచ్చాడు మలింగ.
విద్య అప్పుడే తన ఇంటి గేట్ వేస్తూ.. ఆయన్ను చూసింది.
కేవలం ప్యాంట్ తో..ఒళ్ళంతా గుబురు వెంట్రుకలు తో ఉన్న మలింగ ను చూసి..లోపలికి వెళ్తుంటే ఆమెకి కన్ను అదిరింది.
"ఏమిటిది అపశకునం"అనుకుంది..మనసులో.
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..