09-08-2024, 04:30 PM
(09-08-2024, 04:14 PM)Sushma2000 Wrote: Idendayya idi...blame game bhale tosesesinde
(09-08-2024, 01:37 PM)Uday Wrote: థాంక్యు....చివరకి అనుకున్నదే అయ్యింది, కల్యాణి కన్వీనెంటుగా తన తప్పంతా (బలహీనతనంతా) వైభవ్ పై తోసేసింది...చూద్దాం ఏమౌతుందో, వైభవ్ దీన్ని ఎలా తీసుకుంటాడో....
హహ్హహ్హ
రియాలిటీలో మోసం చేసే ఆడవాళ్ళు అలానే చేస్తారు.
తప్పు అంతా నీదే... అనే మాట చాలా సర్వసాధారణ మైన మాట.
అలాగే రియాలిటీలో ఆడవాళ్ళు ఎప్పుడూ విక్టిం మైండ్ సెట్ లోనే ఉంటారు.