Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D
#45
8. నా తప్పు లేదు... నేను తప్పు చేయలేదు...









కళ్యాణి అంతరంగం:


హాస్పిటల్ బెడ్ పై పడుకున్న ఒక ముసలి వ్యక్తి అక్కడే ఉన్న ఒక చిన్న అమ్మాయిని "కళ్యాణి" అని పిలుస్తాడు. 

14 సంవత్సరాల కళ్యాణి ఏడుస్తూనే నడుచుకుంటూ చావుబ్రతుకుల్లో ఉన్న తన తాత దగ్గరకు వెళ్లి నిలబడింది.

తాత "నువ్వు వైభవ్ ని పెళ్లి చేసుకుంటా అని నాకు మాటివ్వు"

ఆఖరి నిముషంలో కూడా అలా మాట్లాడే సరికి కోపంగా కళ్యాణి "అతనికి నేను నచ్చక పోతే.." అంది.

తాత "నచ్చకపోతే అతను వేరే వాళ్ళను చేసుకుంటాడు" అన్నాడు.

కళ్యాణి "నీకున్న ఒక్కగానొక్క మనవారలిని నా గురించి కాకుండా, ఆ వైభవ్ గురించి ఆలోచిస్తున్నావా.." అని అరుస్తుంది.

కళ్యాణి అరుపులు వినపడడంతో కళ్యాణి వాళ్ళ అమ్మ కంగారుగా అరుస్తూ ఏడుస్తున్న కూతురుని తీసుకొని వెళ్ళిపోయింది.

అమ్మ "కళ్యాణి, వైభవ్ చాలా మంచి వాడు.. మన కుటుంబం వాళ్ళ కుటుంబం వల్ల చాలా లాభపడింది"

కళ్యాణి "అలా అయితే నన్ను ఇచ్చేస్తారా...." అంటూ ఏడుస్తుంది.

అమ్మ, కళ్యాణి కళ్ళు తుడుస్తూ "నిన్ను ఇచ్చేయడం ఏంటి రా... వైభవ్ ని పెళ్లి చేసుకుంటే, నువ్వు రాజ్ కుటుంబంలో మహారాణివి అవుతావు"

కళ్యాణి కళ్ళు తుడుచుకుంటూ "నాకు పెళ్లి వద్దు, వైభవ్ వద్దు... నాకు మీరు కావాలి... మీతో ఉండాలి" అంటూ హాగ్ చేసుకుంది.

అమ్మ "ఏమయింది రా... మేము ఎప్పుడూ నీకు ఉంటాం కదా...." అంది.

కళ్యాణి నోరు తెరిచి తన బాధ చెప్పాలని అనుకుంది కాని తన బాధని అర్ధం చేసుకోరు అనుకోని కన్నీళ్లుగా మార్చుకొని కంటి నుండి కార్చేసింది.



నా పేరు కళ్యాణి, చిన్నప్పుడు (5 సం||) మా తాతయ్య మరియు వైభవ్ వాళ్ల తాతయ్య ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు, సడన్ గా "కళ్యాణి" అని పిలవడం తో "వస్తున్నా తాతయ్య" అంటూ నడుచుకుంటూ వెళ్లాను. అక్కడకు వెళ్ళాక ఒక నార్మల్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకున్న వైభవ్ (9 సం||) ని చూశాను. మా ఇద్దరినీ పక్కపక్కనే నుంచోబెట్టి ఇద్దరూ పెద్ద వాళ్ళు ఒకరిని మరొకరు చూస్కుంటూ ఉన్నారు. అప్పుడు నాకు అర్ధం కాలేదు, కాని నాకు తెలిసింది ఏంటి అంటే, నేను వైభవ్ తో పెళ్లి కి సెట్ చేశారు. 

అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు ఇంట్లో డాటర్ ఆఫ్ అమ్మ, నాన్న కంటే ఎక్కువ వైఫ్ ఆఫ్ వైభవ్ గానే చూశారు. ఏ డ్రెస్ వేసుకోవాలన్నా ప్రతి సారి రాజ్ కుటుంబ కోడలు ఇలాంటివి వేసుకోకూడదు, అలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు అనే వారు.

ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా గౌరవించాలి అనేది నాకు నేర్పించారు. 

సమయం గడిపే కొద్ది వైభవ్ ని ద్వేషిస్తూ పెరిగాను. 12 సం|| వయస్సు అప్పుడు ఒక రోజు మా అమ్మకి చెబితే మా అమ్మ నన్ను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ అది ఇల్లు కాదు ఇంద్రభవనంలా ఉంది. వైభవ్ రాజ్, జమిందారుల కుటుంబానికి చెందిన వాడు, అతని ప్రవర్తన, విధానం నన్ను కట్టేసింది. అతను నన్ను తీసుకొని వెళ్లి వాళ్ళ ఇల్లు మొత్తం చూపించాడు, గిఫ్ట్ ఇచ్చాడు. నా ప్రవర్తన వాళ్ళ ఇంట్లో అందరికి నచ్చింది. వైభవ్ రాజ్ కి తల్లి లేక పోవడంతో నాతో ప్రేమగా గా ఉండేవాడు. ఐస్ క్రీం యిచ్చి కుర్చోపెట్టాడు. పైగా నువ్వు మీ అమ్మ వాళ్ళు చెప్పినట్టు అంత గౌరవంగా ఉండాల్సిన పని లేదు. నువ్వు రాజ్ కుటుంబానికి కోడలివి అయినా నాకు నచ్చినట్టు ఉంటె చాలు.  నీకు ఎలా ఉంటే నచ్చుతుంది అని అడిగాను. అతను నా వైపు చూస్తూ నువ్వు ఎలా ఉన్నా నచ్చుతుంది, అన్నాడు. నా వయస్సు అప్పటికి 12 మాత్రమే కాని నేను అతని నవ్వుకు పడి పోయాను.

పర్లేదు, అతనితో ఉండడం, ఆ ఇంట్లో ఉండడం కోసం కొంత కష్ట పడడం, భరించడం తప్పు లేదని అనుకున్నాను.

కాని వైభవ్ రాజ్ మా అమ్మతో ఆమెకు ఎలా ఇష్టమైతే అలా ఉండమని చెప్పండి. ఇబ్బంది పెట్ట వద్దు అని చెప్పాడు అంట.

ఇంటికి వచ్చాక నా మీద ప్రెజర్ తగ్గించారు అలాగే నాకు స్వేచ్చ కూడా ఇచ్చారు.

కాని నాకు వైభవ్ మీద ఇష్టం ద్వేషంగా మారిపోయింది. నేను ఎంత ఏడ్చినా మారని నా జీవితం, వైభవ్ ఒక్క మాటకు మారిపోయింది అంటే.... బంగారు పంజరం అయినా కూడా అది పంజరమే అవుతుంది.

కొత్తగా వచ్చిన స్వేచ్చతో వైభవ్ మీద స్వేచ్చతో రెబల్ గా మారిపోయాను. నన్ను ఎవరైనా ఏమైనా అంటే, వైభవ్ కి ఫోన్ చేసి నీకు ఏమైనా ఇబ్బందా అని అడగడం (దబాయించడం) అతను ఓకే అని చెప్పడంతో అందరూ నన్ను వదిలేయడం షరా మామూలు అయింది. వైభవ్ నన్ను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనే వాడు కాదు. కాని నేను అతని మంచి తనాన్ని వాడుకున్నాను. అప్పుడప్పుడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బు మరియు గిఫ్ట్ లు కూడా పొందాను.

అలా అని నేను వైభవ్ ని ఇష్టపడలేదు అని కాదు. వైభవ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒక రోజు నా ఫ్రెండ్ ఒకరు వైభవ్ తో క్లోజ్ గా ఉండడం చూడగానే నాకు ఒళ్ళంతా కారం పూసినట్టు అనిపించింది. ఆమెని వైభవ్ నుండి దూరం చేసేవరకు నా మనసు శాంతించలేదు.


వైభవ్ అంటే నాకు ఇష్టం, వైభవ్ అంటే నాకు ద్వేషం, వైభవ్ అంటే నాకు కోపం, వైభవ్ అంటే నాకు ప్రాణం. వైభవ్ లేకుండా నాకు ఫ్యూచర్ లేదు. ఐ యామ్ హిస్ బ్రైడ్. హిస్ లైఫ్ లాంగ్ కంపానియన్.

వైభవ్ తో ఉంటె నాకు మిగిలిన జీవితం ఉండదు అని భయం వేస్తుంది. అతనికి దూరంగా ఉంటే దూరం అయిపోతాడు అని భయం వేస్తుంది.

వయస్సు వచ్చాక డిగ్రీ అయిపోతుంది అన్నప్పుడు సడన్ గా నాకు నా మనస్సు అంతా ఖాళీగా అనిపించింది, టూర్స్, పార్టీలు పెరిగాయి కాని నేనెప్పుడు కూడా గీత దాటలేదు. అందుకే నేను అంటే నాకు అంత నమ్మకం.

కానీ ఆ రోజు ఒక ఫ్రెండ్ ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ ఉంటె డేర్ లో కిస్ అని వచ్చింది. నేను అతని బుగ్గ పై జస్ట్ చిన్న ముద్దు పెట్టి వద్దాం అనుకున్నాను. కాని అతను నన్ను గట్టిగా పట్టుకొని పెదవులపై ముద్దు పెట్టాడు. నేను ఆపలేదు, అదే అతనికి అంత దైర్యం వచ్చేలా చేసింది.

నేను అతన్ని దూరం నేట్టేసాను, దూరం నుండి వైభవ్ కనపడ్డాడు. వైభవ్ నన్ను చూస్తూ అతని కంట్లో నీళ్ళు కనపడ్డాయి. నాకు భయం వేసింది. అతని వెంట పరిగెత్తాను. పరిగెత్తాను. క్షమాపణ చెబుతూ పోయాను. ఎందుకంటే వైభవ్ లేకుండా నా ఫ్యూచర్ నేను ఊహించుకోలేను. 

ఆ రోజు అతనితో క్షమాపణ చెప్పాను, జరిగింది మొత్తం చెప్పాను. వైభవ్ అర్ధం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుందాం అనగానే సరే అన్నాడు.




వైభవ్ తో నిశ్చితార్ధం ఫిక్స్ అయింది, వైభవ్ తో ఆఖరి సారి టూర్ మరియు పార్టీకి వెళ్తున్నా అన్నాను. వైభవ్ వద్దు అని అన్నాడు. కాని అతన్ని బ్రతిమలాడుతూ, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండే సరికి ఒప్పుకున్నాడు. 

పార్టీకి వచ్చాక డ్రగ్స్ మత్తులో తప్పు చేశాను,  ఒక సారి తర్వాత మరో సారి తప్పు చేస్తూ పోయాను. నా మనసు నా కంట్రోల్ లో లేకుండా పోయింది. ఇన్నాళ్ళు ఏ గీత దాటను అని నమ్మకంగా గర్వంగా ఉన్నానో ఆ గీత దాటాను. 

కాని నా తప్పు కాదు ఇదంతా వైభవ్ తప్పు. అతను నన్ను పంపకుండా ఉండాల్సింది. నేను అరిచినా, ఏడ్చినా వద్దని చెప్పాల్సింది కాని అతను ఒప్పుకున్నాడు. ఇదంతా అతని తప్పు.

నా తప్పు లేదు... నేను తప్పు చేయలేదు...

వైభవ్..... నేను తప్పు చేయలేదు, నీ వల్ల చేశాను. దీనికి కారణం నువ్వే.

తప్పంతా నీదే...






















[Image: stock-photo-anime-sad-girl-crying-and-sc...136931.jpg]

[+] 10 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM



Users browsing this thread: 63 Guest(s)