09-08-2024, 10:52 AM
(09-08-2024, 08:06 AM)Rajesh Kannna Wrote: ఏంటి బ్రో ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ నువ్వు రాసిన గీత దాటేనా అన్ని episodes మొత్తం chadivanu మళ్ళీ ఫస్ట్ నుండి రాస్తున్నావ్ అయినా నెక్స్ట్ ఏమి రాస్తావో అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రెండు రోజులకోసారి అప్డేట్ ఇవ్వు బ్రో ప్లీజ్....... ??????
Rajesh Kannna bro, very much thanx for your compliment, it gave me positivity.
ఐతే రాజేష్ గారు ఒక చిన్న విన్నపం అండి. మీరు నేను ఇచ్చిన Update #8 ని ఒకసారి చూసుకుంటూ నేను ఎలా రాసానో అలాగే రాయండి. ఎంత సమయం పడుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఒక కిటుకు రాజేష్ గారు, ఇది మీరు ఓ పని కట్టుకుని రాయొద్దు, మీ personal and professional works balance చేస్తూ రాయాలి. అలా రాసి ఒక thread చేసి post చెయ్యండి. రెండు రోజుల్లో పూర్తి చేస్తారో లేదో చూద్దాం. ఏమంటారు?
మిత్రులారా బస్తిమే సవాల్ వచ్చే (11-8-2024) ఆదివారం, ఉదయం 11 గంటల లోపు update #8 రాసి మీరు post చెయ్యండి నేను రెండు రోజులకు ఒక update ఇస్తాను.
నన్ను తప్పుగా అనుకోకండి, “ bro 2 days కి ఒక update ఇవ్వు బ్రో ” అన్నంత easy కాదు ఒక scene సృష్టించి రాయడం. నా replies ఇలాగే ఉంటాయి, sorry if it hurts you.