Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
145. ఏం జరిగింది?











క్రిష్ వాళ్ళ ఆంటీ ఏమి క్రిష్ తో రష్ మ్యారేజ్ చేయాలనీ అనుకోలేదు. ఆమె ఒక సారి అడిగింది నిజమే కాని రష్ కాదు అని చెప్పడంతో వదిలేసింది. కాని ఆ మాట క్రిష్ లో మాత్రం నిలబడి పోయింది. ఎందుకు ఉండదు రష్ అతని ఫస్ట్ లవ్.... అలాగే ఆమె ఇప్పుడు అతన్ని అన్ని రకాలు వాడుకోనిస్తుంది. ఈ నెల తర్వాత ఆమె దొరకదు అనే నిజం అతను ఒప్పుకోలేక పోయాడు. అందుకే రష్ తో పెళ్లి ప్రపోజల్ చెప్పాడు. రష్ చెప్పిన మాట విని వెనక్కి వెళ్ళిపోయాడు. తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఆంటీ కూడా క్రిష్ ని రానివ్వలేదు కారణం అతనికి కొత్త హాప్ ఇవ్వదలుచుకోలేదు. రష్ కూడా అతనికి దూరంగా ఉంది.

వెనక్కి తిరిగి ఆలోచిస్తే... ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అమ్మాయిల వెంట పడితే ఏమి జరగలేదు. కాని సెకండ్ ఇయర్ లోకి వెళ్ళే ముందు ఒక రాత్రి నిత్య, వచ్చాక ఒక వారం ఆంటీ, ఇప్పుడు ఒక నెల రష్... కాని ఏం లాభం. అందరూ కూడా తనని వాడుకున్న వాళ్ళే కాని వేరే ఏం లేదు.

చివరిలో రష్ చెప్పిన మాటలు క్రిష్ ని చెంప దెబ్బలా పని చేసింది. క్రిష్ బాధ పడుతూనే వెనక్కి వెళ్లి బాగా చదువుకున్నాడు. అతని సెకండ్ ఇయర్ పూర్తీ అయ్యే సమయానికి, రష్ తన బిడ్డని కంది. క్రిష్ వేసవి సెలవలకు ఇంటికి వెళ్ళే ముందు రష్ ని , తమ బిడ్డని కలిశాడు, ఆమె వైపు చూస్తూ "నేను చిన్న వాడినే కావచ్చు కాని నాకు కూడా కొన్ని తెలుసు...."

రష్ "క్రిష్" అంది.

చేయి చూపించి ఆమెను ఆపేసి "ఏది ఏమైనా వేడిని నేను బయలాజికల్ ఫాదర్.... ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే... నేను హెల్ప్ చేస్తా" అని మళ్ళి కొనసాగిస్తూ "నాక్ తోచిన హెల్ప్ చేస్తా" అన్నాడు. అప్పటికి కానీ అర్ధం అయింది క్రిష్ ఎంత బాధ పడ్డాడు అని.... ఆరు నెలల నుండి కావాలని దూరంగా ఉన్నాడు అని.... అయినా ఎవరు పిలుస్తున్నా పలకరించకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు, తిరిగి చూడలేదు.

ఆరు నెలల తర్వాత ఒక రోజు వేరే ఎదో నెంబర్ నుండి క్రిష్ కి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తితే అందులో మాట్లాడుతుంది, రష్."కాపాడు... వీడికి బాగాలేదు..." 

క్రిష్ "ఏమయింది, వస్తున్నా ఇంతకీ.... మీ ఇంట్లో ఉన్నావా.... మీ అత్త గారి ఇంట్లో ఉన్నావా...."

రష్ "లేదు.... నేను వరంగల్ లో ఉన్నా...."

క్రిష్ "వాట్.... అక్కడ ఎందుకు ఉన్నావ్...."

రష్ "నన్ను అమ్మేశారు... నన్ను వ్యభిచార గృహానికి అమ్మేశారు" అంటూ ఏడుస్తుంది.





నిషా "వాట్"

కాజల్ "అయిపోలేదు... ఇంకా చాలా ఉంది."





రష్, క్రిష్ తో తల్లి అవుతుంది అని తెలియగానే భర్త సందీప్ ఇంట్లో చెప్పాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. అప్పటి వరకు పిల్లలను కనడం లేదు అని తిట్టిన సందీప్ వాళ్ళ అమ్మ కోడలు మీద చాలా ప్రేమ చూపించడం మొదలు పెట్టింది. సందీప్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కాని ఉండే కొద్ది అతనిలో సెక్స్ పటుత్వం మాత్రమే కాదు కోరికలు కూడా తగ్గిపోయాయి. రష్ కోరికలు తట్టుకోలేక తనలో తనే అనుచుకునేది. 

[Image: main-qimg-6db7b47e8a01c8aa98b61d5e02bf426a]

ఆమె రెగ్యులర్ గా వెళ్ళే హాస్పిటల్ లో ఉండే ఇక్బాల్ అనే కంపౌండర్ ఆమెను చూడగానే అఫైర్ వల్ల కడుపు అని పసిగట్టేసాడు. ఎందుకంటే సందీప్ రిజల్ట్ అతనికి తెలుసు, అలాగే ఆమె IVF చేయించుకున్నట్టు కూడా రికార్డ్ లేదు దాంతో అతను ఆమెకు ట్రై చేశాడు.

రష్ మొదట అతనిని దూరం నెత్తినా సందీప్ నీ ఇష్టం అని స్వేచ్చ ఇవ్వడంతో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇక్బాల్ రెండూ మూడు సార్లు శారీరకంగా కలిసింది. సందీప్ వాళ్ళ అఫైర్ ని సీక్రెట్ గా ఉంచాడు. 

కొడుకును కన్న తర్వాత రష్ ఆరు నెలల వరకు ఇక్బాల్ ని కలవలేదు. కాని ఆ రోజు ఫోన్క్ చేసి విదేశాలకు వెళ్తున్నా అని ఒక్క సారి అని అడగడంతో భర్త సందీప్ కి ఫోన్ చేసింది.

ఇద్దరూ ప్లాన్ చేసి ఆమె పుట్టింటి నుండి బయలు దేరి, అత్త గారి ఇంటికి వెళ్ళే మధ్యలో ఒక్క రోజుని వాడుకున్నారు. 

సందీప్ తో ఉన్న కారు దిగి పిల్లాడి తో సహా రష్ వేరే ఇక్బాల్ కారు ఎక్కింది.

అంతే మరుక్షణం స్పృహ తప్పి వరంగల్ లో ఉంది. 

ఇక్బాల్ ఆమెను వరంగల్ లో ఉండే, హై క్లాస్ వ్యభిచార గృహానికి అమ్మేసి ఆ డబ్బుతో వేరే దేశం వెళ్లి పోయాడు. 

సందీప్ కి ఏం చేయాలో అర్ధం కాక అక్కడ ఉందని ఇక్కడ వాళ్ళకు, ఇక్కడ ఉందని అక్కడ వాళ్లకు చెప్పి మ్యానేజ్ చేస్తూ వచ్చాడు.

సరిగ్గా ఎడవ రోజు రష్ ఫోన్ ద్వారా క్రిష్ కి కాంటాక్ట్ చేసింది. అక్కడ ఉండడం వల్ల తమ కొడుకు పరిస్థితి ఏమి బాగాలేదు.





విషయం తెలుసుకున్న క్రిష్ తన ఫ్రెండ్స్ కలిసి ఆ ప్లేస్ కి చేరుకొని గొడవ చేసి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు.

సందీప్ ఇక ఆగలేక జరిగిన విషయం చెప్పలేక.... రష్ ఎవరితోనో లేచి పోయింది అని ఇరు కుటుంబాలకు చెప్పేస్తాడు.

సందీప్ తమ్ముడు సునీల్ మాట్లాడుతూ ఆ బిడ్డ కూడా సందీప్ కి పుట్టలేదు అని ఆమె అఫైర్ కి పుట్టాడు అని చెప్పడంతో అందరికి తెలుసి పోయింది.

అప్పటికే క్రిష్, రష్ ని తీసుకొని వచ్చాడు.

అందరి కళ్ళకు క్రిష్ రష్ ని తీసుకొని వెళ్లి వాడుకొని తీసుకొని వచ్చి వదులుతున్నాడు అని అనుకున్నారు.

రష్ విషయం చెప్పబోతే వద్దని దాని వల్ల ఆమె ఇంకా నిందలు పడాల్సి వస్తుంది అని అనుకున్నారు. పైగా మనుషుల చేత క్రిష్ ని కొట్టించారు.

కాని ఆ రోజు తర్వాత రష్ ని కూడా బయటకు గెంటేయడంతో క్రిష్, రష్ ని తీసుకొని వెళ్ళాడు. ఆమెను ఓక గదిలో ఉంచి ఆమె మేడలో తాళి కట్టాడు.




నిషా "వాట్"

కాజల్ "అవునూ పెళ్లి చేసుకున్నారు"





నిషా "కానీ... క్రిష్ చదువుకునే పిల్లాడు కదా"

కాజల్ "కాలేజ్ లో చదువుకుంటున్నాడు కాని పిల్లాడు కాదు"

నిషా "ఆమె చెడిపోయిన ఆడది"

కాజల్ "అతని కంటికి ఆ బిడ్డ తప్ప ఇంకేం కనిపించ లేదు. ఆ బిడ్డకి తల్లి తండ్రి ఉండాలి అనుకున్నాడు"






విషయం క్రిష్ ఇంట్లో కూడా తెలిసి అతన్ని ఇంట్లో నుండి గెంటేసారు.

ఆంటీ వాళ్ళు కూడా క్రిష్ ని దూరం పెట్టారు. 

అందరి దృష్టిలో క్రిష్ ఒక విలన్.... రష్ ని ఎదో మాయ చేశాడు.




నిషా "వాడి తప్పు ఏమి ఉంది"

కాజల్ "ఒక తప్పు జరిగినపుడు... ఎవరూ చేశారు అనేది కాదు... నిజమా అబద్దమా అనేది అనవసరం... ఎవరు కనిపించారు అని చూసుకొని వాళ్ళ మీద కోపం తీర్చుకుంటాం... "

నిషా "నిజమే..."



అవమానాలు పడుతూ, పార్ట్ టైం లో పని చేస్తూ, ఇంట్లో చూసుకుంటూ, కాలేజ్ కి వెళ్ళాడు.

తొమ్మిది నెలలు... అంతా బాగానే ఉంది. 

రష్ ని ఏమి ఈ తొమ్మిది నెలలు దెంగలేదు, కారణం ఆమె అప్పటికే పలు మార్లు రేప్ కి గురి అవ్వడం వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంది. ఆమెను హాస్పిటల్ లో చూపించడం మరో భారం.

ఒక రోజు పిల్లాడికి చిన్న యాక్సిడెంట్ అయింది. 2 లక్షలు అవసరం అయింది.

ఎవరిని అడిగినా మొండి చేయి చూపించారు. సందీప్ ఇంటిలోని వాళ్ళు అయితే చాలా దారుణంగా మాట్లాడారు.

అందుకే మనల్ని కలిసి మోసం చేసి డబ్బు తీసుకొని వెళ్ళాడు.

ఆ డబ్బుతో ఆ పిల్లాడిని బాగు చేయించాడు.

కానీ...

మరో పెద్ద విషయం జరిగింది.

సందీప్ కుటుంబంలో యాక్సిడెంట్ జరగడంతో అతని తమ్ముడు ఫ్యామిలీ, తన తల్లి అందరూ చనిపోయారు. ఇంట్లో సందీప్ వాళ్ళ నాన్న, తను తప్ప ఎవరూ బ్రతకలేదు.

వారసుడు కావాలి అని ఆలోచించి... రష్ ని తిరిగి కలిసి ఆమెను వెనక్కి తీసుకొని వెళ్ళే ప్రపోజల్ పెట్టారు.






హాస్పిటల్ లో ఉన్న పిల్లాడిని చూడడానికి వెళ్ళిన క్రిష్ కి ఒక లెటర్ కనపడింది. దాని పై ఒత్తుడుకు అతను కట్టిన తాళిని ఉంచింది.

"నా ఫ్యామిలీ వచ్చింది నేను వెళ్తున్నా...  బాగా చదువుకో... బాయ్..."



ఆమె అతని ఫస్ట్ లవ్....

ఆమె కోసం అన్ని చేశాడు...

అన్ని కోల్పోయాడు.... సొంత కుటుంబం కూడా అతన్ని దూరం పెట్టింది....

కానీ అతని బావ మిస్టర్ కేశవ్, సెక్యూరిటీ ఆఫీసర్  కావడంతో అసలు నిజం తెలుసుకొని ఆంటీ వాళ్లకు చెప్పి క్రిష్ ని కలుద్దాం అని డబ్బు తీసుకొని హాస్పిటల్ కి వచ్చారు.




క్రిష్ ఒక్కడే హాస్పిటల్ లో ఉన్నాడు. అతని చేతిలో లెటర్, ఆ పక్కనే పెట్టిన తాళి....

ఆంటీ వాళ్ళు, కేశవ్ లు క్రిష్ ని పిలిచినా క్రిష్ అందరిని వదిలేసి దూరం వెళ్ళిపోయాడు. 

ఎవరిని పలకరించాలని చూసినా క్రిష్ పలకలేదు.. కలవలేదు.. 






మొత్తం విన్నాక నిషా ఏం మాట్లాడలేదు. తను విన్న కధకి, ఇప్పుడు తన గురించి విన్న కధకి చాలా తేడా ఉంది.

నిషా "క్రిష్ చాలా జోక్ గా నవ్వుతూ చెప్పేశాడు"

కాజల్ "హుమ్మ్... నవ్వుతూ ఉంటాడు.... ఎంత నొప్పి ఉన్నా నవ్వుతూ ఉంటాడు"

నిషా "ఇది అంతా నీకు ఎలా తెలుసు.... క్రిష్ చెప్పాడా"

కాజల్ "ఎప్పటికి చెప్పడు... మెల్ ఈగో..."

నిషా "నీకెలా తెలుసు..."

కాజల్ "ప్రేమించాను.... అందుకే తెలుసుకున్నాను"

నిషా "అసలు ఈ సారి కనపడితే కొట్టాలి" అని కోపంగా పైకి లేచింది.

మళ్ళి అటూ ఇటూ తిరుగుతూ "సిగ్గు ఉందా వాడికి అసలు...."

కాజల్ "ఏమయింది?"

నిషా "ఇంత జరిగాక కూడా సిగ్గు లేకుండా... రష్ కనపడగానే అలా రియాక్ట్ అయ్యాడు"

కాజల్ నవ్వుతుంది.

నిషా "ఎందుకు నవ్వుతున్నావ్...."

కాజల్ "ఆ రోజు క్రిష్ వెళ్ళిపోయింది రష్ ని చూసి కాదు... ఆమె చేతిలో ఉన్న పిల్లాడిని చూసి... రష్ మానసిక ఇబ్బంది వల్ల, ఆ పిల్లాడు క్రిష్ కి బాగా అలవాటు... రష్ ని విడిపోయే టైం కి వాడికి పదిహేను నెలలు... క్రిష్ ని నాన్న అని పిలుస్తూ ఉంటాడు. రష్ వడిలో ఉన్న పిల్లాడు అందరిలో తనని అలా పిలిస్తే ఇబ్బంది అని అక్కడ నుండి అర్జెంట్ పని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు"




పదిహేను నిముషాలు ఎవరూ ఏం మాట్లాడలేదు.

కాజల్ "క్రిష్ తన ఫోన్ లో మెసేజెస్ ఎప్పటివి అప్పుడు డిలీట్ చేస్తాడు. కాని వాళ్ళ పేరెంట్స్ నుండి వచ్చిన మెసేజెస్ మాత్రం అలాగే ఉంటాయి. అవి సిల్లి అయినవే అని తెలిసినా...."

ఒక నిముషం తర్వాత...

కాజల్ "ఒంటరిగా ఉంటె క్రిష్ కూర్చొని ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటాడు. మనం మాట్లాడితే.... నవ్వేస్తాడు.. నవ్విస్తాడు.."

నిషా "క్రిష్ గురించి చాలా తెలుసు అనుకున్నాను"

కాజల్ "హుమ్మ్..."

నిషా "ఇప్పుడెం చేస్తావ్... ఈ నెలలో క్రిష్ కి ఎక్సాంమ్స్ పూర్తీ అవుతాయి. వెళ్ళిపోతే, మళ్ళి కనపడడు" అంది.

కాజల్ మొహం బాధగా మారిపోయింది




ఇంతలో బయట నుండి పెద్ద సౌండ్.... ఫ్లవర్ పాట్ పగిలిన సౌండ్...

కాజల్ కూర్చొని ఆలోచిస్తూ ఉంది.

నిషా చూసి వచ్చి "హలో మేడం గారు.... క్రిష్ తాగి వచ్చి గొడవ చేస్తున్నాడు...."

కాజల్ "వాట్" అంటూ పైకి లేచి చూస్తుంది.

నిషా "చూడు తాగి వచ్చి బూతులు తిడుతున్నాడు" అంది.

కాజల్ చిన్నగా నవ్వుతూ "క్యూట్ గా ఉన్నాడు కదా" అంది.

నిషా తల కొట్టుకొని "వాడు... ఆరు అడుగులు ఎద్దులా ఉంటాడు... నువ్వు క్యూట్ అంటున్నావ్" అంది.

కాజల్ కోపంగా నిషాని చూసింది.

నిషా "సరే, ఏడవకు.... క్యూట్ గానే ఉన్నాడు" అంది.



















[Image: 5f66f4b273595c99f8e82a0dfa6a6187.jpg]

















రష్ స్టొరీని ఈ ఎపిసోడ్ కి ఫినిష్ చేశా అని అనుకోవద్దు పది ఎపిసోడ్స్ ఫుల్ త్రేడ్ వస్తుంది. "క్రిష్ :: రష్ అవర్"

రష్ "నాకు తెలుసు కాని తప్పదు.... క్రిష్ ని ఇష్టపడ్డాను కాని అతన్ని చంపి తీరాలి... తప్పదు" అంటూ ఆమె క్రిష్ ని కారుతో గుద్ద బోవడంతో మొదటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 08-08-2024, 07:12 PM



Users browsing this thread: 1 Guest(s)