08-08-2024, 05:29 PM
144. హాగ్
గది మొత్తం సైలెంట్ గా ఉండి, కేవలం ఫ్యాన్ సౌండ్ వినపడుతుంది.
నిషా, కాజల్ తో క్రిష్ మరియు రష్మిక ల గురించి క్రిష్ చెప్పింది మొత్తం చెప్పింది. అందులో కొంచెం కోపంతో తనకు తోచిన మసాలా కూడా వేసింది. కాని క్రిష్ చెప్పినంత వరకు నెల రోజులు ఆమెతో కాపురం చేశాడు. రష్మిక అతనితో తాళి కట్టించుకొని నెల తర్వాత తీసేసింది. క్రిష్ మీద ఉన్న కోపంతో ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుంది అని అలాగే కుక్కలు అంటూ చెప్పింది. నిషా తన అక్కని చూస్తూ ఉంది. ఆమె మోహంలో మారుతున్న ఎక్సప్రెషన్ చూస్తూ ఏమి ఆలోచిస్తుంది అనేది ఆలోచిస్తుంది.
కాజల్ నోరు తెరిచి "మరి ఎందుకు విడిపోయారు" అని అడిగింది.
నిషా, తన అక్క తన మాటలు నమ్ముతుంది అన్న సంతోషంలో చెప్పడం మొదలు పెట్టింది.
నిషా "క్రిష్, రష్మికను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు, అలాగే ఆంటీ సజిషన్ తో కలిపి ఆమెను విడాకులు తీసుకొని ఆమెను పెళ్లి చేసుకోమని అడిగాడు"
కాజల్ "హుమ్మ్, తర్వాత "
నిషా "రష్మిక ఏం చెప్పింది అంటే 'క్రిష్, నువ్వు బాగుంటావు కాని నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి, నీ చదువు కూడా పూర్తీ అవ్వలేదు, నువ్వు పెళ్ళికి పనికిరావు, నువ్వు సెక్స్ విషయంలో సరిపోయినా, ఫ్యామిలీ మ్యాన్ గా సరిపోవు... పిల్లలను పెంచడం, ఇవేమీ నీకు రావు... '"
కాజల్, నిషాని చూస్తూ ఉంది.
నిషా "అలా చెప్పింది" అని ఫినిష్ చేసింది.
కాజల్ ఏమి మాట్లాడకుండా తన ముందు ఉన్న బీర్ తాగి చిన్నగా నవ్వి ఫోన్ చూసుకుంటూ "తిన్నాడో లేదో" అంది.
నిషా ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది. రెండూ చేతులు జుట్టులో పెట్టుకొని పిచ్చిపిచ్చిగా చేరుపుకొని, మనసులో బూతులు తిట్టుకుంటూ కాజల్ వైపు చూసింది.
కాజల్ చిన్నగా బీర్ బాటిల్ మూతతో నవ్వుకుంటూ ఆడుతుంది.
నిషాకి, క్రిష్ మాటలు గుర్తు వచ్చాయి "మీ ఇద్దరూ హాట్ గా ఉంటారు, నువ్వేమో కోపంలో ఉంటే.... మీ అక్క సెక్సీ గా హాట్ గా ఉంటుంది"
తల పై రెండు గుప్పెళ్ళతో దొరికినంత జుట్టు చేత్తో పట్టుకొని, గట్టిగా పీక్కుంది. నొప్పి పుడుతుంది కాని తన అక్క తనని చూస్తుంది అని ఎదురుచూస్తుంది.
నిషా తల పై తన అక్క చేయి పెట్టగానే మనసు అంతా చల్లగా అనిపించింది. కోపం అంతా మాయమైపోయింది.
తల పై కాజల్ చేయి పెట్టి గీకుతుంది.
కాజల్ "ఇక్కడ దురద పెడుతుందా... పోనీ ఇక్కడ...." అంది.
నిషా కోపంగా కాజల్ ని గట్టిగా తోసేసింది. ఆమె సోఫాలో ముందుకు కూర్చోవడం వల్ల కింద పడింది.
నిషా వెంటనే రియలైజ్ అయి "సారీ.." చెబుతూ కాజల్ ని తిరిగి సోఫాలో కూర్చోబెట్టింది.
కాజల్ కూల్ గా "పర్లేదు.... పెద్ద దెబ్బ లేదు" అంటూ మాములుగా మాట్లాడింది.
నిషా, తన అక్క అలా కూల్ గా ఉండడం నచ్చలేదు, అందుకే అడిగేసింది.
నిషా తన అక్కని సైడ్ నుండి హత్తుకొని "ఎందుకు నన్ను ఇలా పనిష్ చేస్తున్నావ్..."
కాజల్ "నేనేం చేశాను."
నిషా "ఆ రోజు, క్రిష్ నేను సెక్స్ చేసుకున్నాం... కాని నువ్వు క్రిష్ ని తిట్టావ్... పనిష్ చేశావ్.... కాని నన్ను కనీసం ఏమి అడగలేదు... తిట్టలేదు.. కనీసం కోపంగా కాని ఇబ్బంది గా కాని చూడలేదు... ఎందుకు?" అంది.
కాజల్ ఆశ్చర్యంగా నిషా ని చూస్తూ ఉంది.
నిషా "తెలుసు.... క్రిష్ మన దగ్గర కాల్ బాయ్ గానే వచ్చాడు.... ఇద్దరం అతనితో చాలా సార్లు సెక్స్ చేశాం. త్రీసమ్ కూడా చేశాం. కాని నువ్వు అతను నువ్వు ఇష్ట పడ్డాడు, నువ్వు అతన్ని ఇష్ట పడ్డావ్... నాకు ఒంటరిగా అనిపించేది. నువ్వు వివేక్ నీ ఎక్స్ హస్బెండ్ తో ఇబ్బంది పడ్డప్పుడు నువ్వు లైఫ్ హ్యాపీగా గడపాలి అనుకున్నాను. కాని నువ్వు క్రిష్ తో హ్యాపీగా ఉంటే నేను ఒంటరి అయిపోయా అని భయమేస్తుంది. అందుకే క్రిష్ అంటే నాకు కోపం... కాని నువ్వు అతన్ని నీ జీవితం నుండి తోసేసావ్, నా కోసం... నా వల్ల కాదు.... నన్ను కూడా ద్వేషించు...." అంటూ ఏడ్చేసింది.
కాజల్ చిన్నగా నవ్వుతుంది. నిషాకి ఆశ్చర్యంగా తన అక్క వైపు చూసింది.
కాజల్ చిన్నగా నవ్వుతూ "నీ తప్పు ఏమి ఉంది, క్రిష్ కి నాకు మధ్య జరిగే దానికి నీకు సంబంధం ఏంటి?"
నిషా ఆశ్చర్యంగా చూస్తూ "సెక్స్ చేసుకున్నాం కదా"
కాజల్ "ముందు రోజు రాత్రి నేను చెప్పినందుకే కదా సెక్స్ చేసుకున్నారు. మరి నీ తప్పు ఏం ఉంది"
నిషా కొంచెం కూల్ అయింది, కాజల్ ని వదిలి దూరంగా కూర్చుంది. తన మోహంలో మెల్లగా నవ్వు వచ్చింది. తేలికగా అనిపించింది.
నిషా "మరి క్రిష్ ని ఎందుకు అరిచావ్..." అని అడిగింది.
కాజల్ కోపంగా "అది మా ఇద్దరి మధ్య ఉన్న విషయం..." అంది.
నిషా "చెప్పూ.. చెప్పకూడదా" అంటూ ఆమెను ఊపింది.
కాజల్, నిషా వైపు చూస్తూ తల ఊపుతూ "క్రిష్, ప్రతి రోజు మార్నింగ్ నన్ను హాగ్ చేసుకొని కిస్ చేస్తూ లేస్తాడు. మొహం కడుక్కుంటా అంటే... కడుక్కున్నాక మళ్ళి పెట్టుకుందాం... అంటాడు. కాని అన్నింటి కంటే ముఖ్యమైనది. తను నన్ను హాగ్ చేసుకుంటాడు. అతని కౌగిలిలో నేను ప్రతి రోజు నిద్ర లేస్తాను. కళ్ళు తెరుస్తాను. టెక్నికల్ గా అలా నా రోజు స్టార్ట్ అవుతుంది"
నిషా కళ్ళు ఆర్పింది.
కాజల్ "ఆ రోజు క్రిష్ నిన్ను హాగ్ చేసుకున్నాడు" అంది.
నిషా తల వంచుకొని జుట్టు లోకి చేతులు దూర్చి మళ్ళి తన అక్క వైపు చూస్తూ "ఆ రాత్రి అంతా కుత్త పగల నీ బోయ్ఫ్రెండ్ నేను దెంగించుకున్నానే.... నీకు అందుకు కోపం రాకుండా.... హాగ్ చేసుకున్నందుకు కోపం వచ్చిందా... నెల రోజులు నుండి ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉన్నారా.... నీ యమ్మా అసలు బ్రెయిన్ ఉందా....."
కాజల్ "అరె.. అది నాకు ఇంపార్టెంట్...."
నిషా కోపంగా "నా బొందే... నా బొంద..."
కాజల్ "లవ్ అంటే అలానే ఉంటుంది. చిన్న చిన్న విషయాలే సంతోషాన్ని ఇస్తాయి"
నిషా "అవునా.... క్రిష్ నిన్ను లవ్ చేస్తున్నాడు అంటావా..."
కాజల్ "కన్ఫర్మ్...."
నిషా "ఎలా..."
కాజల్ "ఆ రోజు ఒక ఫస్ట్ స్టొరీ చెప్పాడు కదా నిత్య... అప్పుడు తన అతని వెనక నిలబడి ఉంది"
నిషా "అవునూ, గుర్తు ఉంది"
కాజల్ "ఆ రోజు క్రిష్ కంగారుగా నా వైపు తిరిగి తప్పుగా అర్ధం చేసుకోవద్దు, అని నాకు చెప్పాడు కాని నువ్వు పక్కనే ఉన్నావ్... నీ వైపు కూడా చూడలేదు. అప్పుడే అర్ధం అయింది వీడికి కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని.... పైగా తన సెకండ్ అఫైర్ చెప్పినపుడు అబద్దం చెప్పాలని అనుకున్నాడు, నేను బాధ పడ్డట్టు ఫేస్ పెట్టేసరికి నిజం చెప్పి సైలెంట్ అయ్యాడు... నాకు చేతికి గాయం అయినపుడు.... సెలవ పెట్టి మరి వెతికి ఆ దొంగని పట్టించాడు. వాడి చూపు... ప్రవర్తన నాకు తెలుస్తుంది. అన్నింటికీ మించి నిద్రలో అయినా నా పేరు చెప్పగానే అతని గుండె వేగంలో వచ్చే మార్పు నాకు తెలుసు... నాకు తెలుసు.... ఇదొక్కటే కాదు ఇంకా చాలా విషయాలు చిన్నవి పెద్దవి.... అన్నీ... నిజానికి వాడి గురించి వాడి కంటే నాకే ఎక్కువ తెలుసు.... అలాగే నా గురించి వాడికి తెలుసు.... మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం కన్ఫర్మ్" అంది.
నిషా తల అడ్డంగా ఊపి నిలబడి అటూ ఇటూ తిరుగుతుంది. తనకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. ఇంతకు ముందు వరకు తన అక్కకి క్రిష్ అంటే జస్ట్ ఫ్లింగ్ అనుకుంది కానీ ఇప్పుడే అర్ధం అవుతుంది తను చాలా కచ్చితంగా ఉంది.
నిషా "అక్కా.... ఓకే... నువ్వు క్రిష్ ని లవ్ చేస్తున్నావ్.... ఓకే తను కూడా లవ్ చేస్తున్నాడు అనుకుందాం.... కానీ లవ్ నిలబడదు.... నన్ను చూడు... సాత్విక్ నేను ఇద్దరం గమ్ వేసి అంటించినట్టు ఉండే వాళ్ళం.." అని ఆగిపోయింది.
కాజల్ మొహంపై ఉన్న నవ్వు చూస్తే ఆమె పట్టించుకోదు అని అర్ధం అయి మళ్ళి అటూ ఇటూ తిరుగుతుంది.
కాజల్ తనను చూస్తూ తల కూడా అటూ ఇటూ తిప్పుతుంది.
కాజల్ "అలా తిరగకే... నిన్ను చూస్తూ చూస్తూ నా కళ్ళు తిరుగుతున్నాయి.... అసలే తాగి ఉన్నాం" అంది.
నిషా వచ్చి కూర్చోగానే, కాజల్ ఆమెను హత్తుకొని "ఇప్పుడు బాగుంది" అంది.
నిషా సడన్ గా ఎదో గుర్తుకు వచ్చినట్టు "యస్... అక్కా.... అక్కా.... " అని గట్టిగ అరిచింది.
కాజల్ "ఏంటి?" అని చెవులు రుద్దుకుంటూ ఉంది.
నిషా "రష్... ఆ అమ్మాయి... తనను చూడగానే వెళ్ళిపోయాడు. నిన్ను, ఫంక్షన్ ని అన్నింటిని వదిలేసి వెళ్ళాడు"
కాజల్ "హుమ్మ్... అయితే...."
నిషా "అయితే ఏంటి? రేపు ఎప్పుడైనా సరే.. ఆ అమ్మాయి కనపడితే క్రిష్ వెళ్ళిపోతాడు" అంది.
కాజల్ "ఆ అమ్మాయిని నీ మనసు నుండి తీసేయ్.... అసలు" అంటూ పైకి లేచింది.
నిషా "ప్చ్..... నువ్వు ఆ విషయం " అంటూ తన అక్కని వెనక్కి లాగి సోఫాలో కూర్చోబెట్టింది.
కాజల్ సోఫాలోనే పడ్డా "అబ్బా...." అని చూసుకుంటూ ఉంది.
నిషా, తన అక్క గడ్డం కింద చేయి వేసి "ఆ అమ్మాయి వస్తే మళ్ళి క్రిష్ వదిలేస్తాడు" అంది.
కాజల్ "అసలు ఆ అమ్మాయి గురించి నీకు ఇంకా ఏం తెలుసు..." అంది.
నిషా "అంతే..."
కాజల్ చిన్నగా నవ్వి "రష్ - క్రిష్ స్టొరీలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా" అంది.
నిషా అనుమానంగా చూస్తూ "క్రిష్ ఇంతే చెప్పాడు"
కాజల్ "నిషా.... ఆలోచించు.... లైఫ్ ఎవరికీ ఫ్లవర్ మ్యాట్ కాదు, అందరూ కష్ట పడతారు. క్రిష్ లైఫ్ మాత్రం స్వీట్ గా ఎందుకు ఉంటుంది"
నిషా "అంటే...."
కాజల్ "ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..."
నిషా "ఏం జరిగింది?"
![[Image: dc9ICGt.jpg]](https://iili.io/dc9ICGt.jpg)