Thread Rating:
  • 44 Vote(s) - 3.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed}
Hi
కొత్తగా Twitter లోకి దిగాను

ఈ సైటులో.. పరవాలేదు, నేను రచయితను కావచ్చు అన్న మీమాంస నాలో సృష్టించారు మీరంతా

అరణ్య కధ సైటులో కాకుండా offline లో ఇంత హిట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు.


రచయితగా ఏదో పీకుదామని నా ఆలోచన
ప్రస్తుతానికి కొన్ని తెలుగు పదాలు
నాకు తెలిసిన విషయాలు
పోస్టు చేద్దామని అనుకుంటున్నాను
Sex Content కి దూరంగా ఉంటాను
అది కేవలం ఈ సైట్లో మాత్రమే
కొన్ని కధలు పూర్తి చేసిన తరువాత Sex content కి పూర్తిగా స్వస్తి చెపుతాను. ఇదే సైటులో non-sexual కేటగిరీలో కలుసుకుందాం.

మీలో అనుభవం ఉన్న వారు
ట్విట్టర్ ని ఎలా హ్యాండిల్ చేస్తే త్వరగా నా కధలు ఆదరణ పొందుతాయో మీ సలహాలు ఇవ్వండి, పాటిస్తాను

సోషల్ మీడియాలో నన్ను సెక్స్ స్టోరీ రైటర్ అని ఏమైనా ఇబ్బంది పెడతారేమోనని భయంగా ఉంది. కానీ ఉన్నది దాచి పెట్టాలని లేదు, నేను రచయితని అనిపించుకోవడానికి కారణం మీరు, ఈ సైటే కదా.. దాచిపెట్టినా రేపెప్పుడైనా నా విక్రమాదిత్య / అరణ్య కధలు బైటికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు గుర్తుపట్టేస్తారు


దీనిపై కూడా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి.

ఇంక అంతే..
చెప్పాలనుకున్నది చెప్పాను

మీకు ట్విట్టర్ ఉంటే నన్ను ఫాలో అవ్వండి

నా ఐడి : @Sajalstories

నాతో మాట్లాడాలని అనుకున్నవాళ్ళు ట్విట్టర్లో DM చెయ్యండి, రిప్లై ఇస్తాను
[+] 4 users Like Pallaki's post
Like Reply


Messages In This Thread
RE: మోసం/Awesome/Threesome/నీరసం/సంతోసం.. సం.. సం.. {Completed} - by Pallaki - 08-08-2024, 08:00 AM



Users browsing this thread: 10 Guest(s)