12-08-2024, 06:44 PM
Episode 5.5
నేను హరిక నా కూతురు అని అణగానే కాజల్ ఆశ్చర్యపోయింది తనకి నాకు రష్మిక కి ఉన్న relationship గురించి చెప్పాను తను నన్ను ప్రేమించింది అని తనని నేను అప్పుడు కీర్తి కోసం reject చేసా అని మొత్తం తనకు చెప్పాను అది విని కాజల్ ఏం అనకుండా నిశబ్దం గా ఉంది.
కాజల్: మన ఇద్దరి మధ్య ఇక రహస్యాలు లేవు అని నేను అనుకున్న కానీ నువ్వు నా దెగర చాలా విషయాలు దాచి ఉంచవ్.
నేను: I am sorry కాజల్ నీ దెగర ఈ విషయం secret గా ఉంచడం నా తప్పే కానీ అవి అన్నీ నీకు చెప్పడం అనవసరం అని నాకు అనిపించింది అంతె.
కాజల్: ఏంటి........ అనవసరమా నేను నీ భార్య ని అఖిల్ నా past అంతా నీకు చెప్పాను కానీ నువ్వు నాకు నీ past నా దెగర ముంది ఇంకా secret గా ఉంచవ్.
అని కాజల్ పెద్దగా అరుస్తూ ఏడవడం మొదలు పెటింది తనని control చేదం అని ఎంత try చేసిన తను ఆగట్లేదు.
![[Image: crying-kajal.gif]](https://media.tenor.com/qb8GFT8zLqYAAAAM/crying-kajal.gif)
నేను: కాజల్.please నన్ను అర్ధం చేసుకో.
కాజల్:......... నన్ను కాస్త ఒంటరిగా వదిలేయ్.
అని చెప్పి కాజల్ మా bedroom నుండి బయటకు వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి కాజల్ నాతో మాట్లాడడం మానేసింది కొన్ని రోజుల తర్వాత నేను నా office లో ఉండగా కాజల్ నా దెగరకి వచ్చింది.
నేను: కాజల్ ఏంటి ఇలాగ వచ్చావ్.
కాజల్: sorry......... నేను కాస్త over గా react అయ్యాను నా దెగర నువ్వు రష్మిక కి నీకు మధ్య జరిగిన sex నాకు చెప్పలేదు కాబట్టి నాకు కోపం వచింది.
నేను: నీకు కోపం రావడం లో తప్పు లేదు కజల్ కానీ ఇప్పుడు రష్మిక విషయం ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు.
కాజల్: ముందు తను ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురా తరవాత ఎం చేయాలో చూద్దాం.
అని చెప్పి వెళ్ళిపోయింది నేను ఇక రష్మిక ని వేతికే పనిలో పడ్డాను నాకు కాజల్ కి ఉన్న influence వాడి చాలా ప్రయత్నించాను కానీ దొరకలేదు అలా చాలా రోజులు వెతికిన తరవాత నాకు తన address దొరికింది వెంటనే వెళ్ళి తనను కలిసాను.
నేను: రష్మిక ఇందుకు ఇలా చేశావ్. హారిక నీకు నాకు పుట్టిన కూతురి అని నాకు ఎందుకు చెప్పలేదు. అసలు నువ్వు pregnant అవ్వడానికే ఆరోజు నేను అమెరికా కి వెళ్ళేముందు safety లేకుండా sex చేయించుకున్నావ్ కదా.
రష్మిక:అవును
నేను: ఎందుకు అలా చేసావ్.
రష్మిక: ఎందుకు అంతే నువ్వు నాతో ఉండవు కాబట్టి నువ్వు నా దెగర లేకపోయినా నాకు పుట్టబోయే బిడ్డలో నిన్ను చూసుకుందాం అని అనుకున్న కాబట్టి.
అని గట్టిగా అరుస్తూ చెప్పింది నాకు తను చెప్పింది విని రశ్మిక నిజంగానే నన్ను అంతలా ప్రేమిస్తుంది అని అర్థం అయింది.
నేను: I am sorry నీ ప్రేమని నేను అర్థం చేసుకులేక పోయాను నన్ను క్షమించు
అని తనని hug చేసుకొని చెప్పాను ఆ తరవాత నేను తనని అతి కష్టం మీద ఓపించి నేను తనని తీసుకొని మా ఇంటికి వెళ్ళాను అక్కడ కాజల్ కి తనని పరిచయం చేసి రాష్మిక కి ఒక room ఇచ్చాం ఆ రోజు రాత్రి నేను కాజల్ బయట కూర్చుని మాట్లాడుతూ ఉన్నం
కాజల్: ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటున్నావు.
నేను: నాకు తెలియదు కాజల్ నాకు ఏమి అర్ధం కావట్లేదు.
కాజల్: నువ్వు రష్మిక ని కూడా పెళ్లి చేసుకోవాలి అఖిల్.
నేను: ఎంటి కాజల్ నువు మాట్లాడేది నేను రాష్మిక ను కూడా పెళ్లి చేసుకోవాలా ఎలా కాజల్ నువ్వు ఉండగా వేరే అమ్మాయి నీ ఎలా చేసుకోవాలి.
కాజల్: వేరే దారి లేదు అఖిల్ రాష్మిక ని నీ కూతురు హారిక నీ అల వదిలేస్తవ అది correct కాదు అఖిల్ నువ్వు తనని పెళ్లి చేసుకోవడమే correct నువ్వు ఎం బయపడకు నువ్వు రెండో పెళ్లి చేసుకున్న నా మీద ప్రేమ అలానే ఉంటుంది అని నాకు తెలుసు.
అని చెప్పింది కాజల్ నేను చాలా ఆలోచించి నిజంగానే ఇంకొక దారి లేదు అని అర్థం అయ్యి రష్మిక ను పెళ్లి చేసుోవడానికి నిర్ణయించుకున్నాను. ఆ మాట రాష్మిక కి ఈ విషయం గురించి నేను కాజల్ చెప్పాం తను కూడా దానికి ఒప్పుకుంది. అలా నేను రశ్మిక నీ పెళ్లి చేసుకున్న నాకు తను రెండో భార్య అయింది
To be continued
Note: The above-mentioned pictures are taken from Google sources credit to the creator's