07-08-2024, 02:18 AM
(06-08-2024, 10:26 PM)ANUMAY112911 Wrote: మీరు కథ రాసే విధానం చూస్తుంటే.... మీకు కథలు రాయడం కొత్త అంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదు..... చాలా చాలా బాగా వర్ణిస్తున్నారు....
ఒక్క చందమామతోటే రొమాన్స్ ఇలా ఉంటే.... నిండు పౌర్ణమి లాంటి వదిన చందమామతో రొమాన్స్ చేస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహకే అందడం లేదు ......
మరదలు సంధ్య వద్దు అని అంటూనే అంత రొమాన్స్ చేస్తుంది..... ఇంకా అసలు పనిలో ఇంకా ఎంత బాగుంటుందో....
జస్ట్ టీజర్ మాత్రమే వదిలారనిపిస్తుంది..... బహుశా ఒక్క అప్డేట్ లో ఇద్దరితోటి అంటే మన పాఠకులందరూ ఏమైపోతారు....
మీ కథ చదువుతుంటే ఎలా ఉంది అంటే.... చాలా చాలా మత్తుగా అనిపిస్తుంది..... జస్ట్ టీజర్ కే ఇలా ఉంది నెక్స్ట్ అసలు అప్డేట్ లో ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోడానికే.... ఏదోలా అయిపోతుంది.....
చాలా చాలా బాగా రాస్తున్నారు ఇలాగే కంటిన్యూ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను......
చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా.....నీ కామెంట్ చదివిన ప్రతి సారి నాకు ఒక ఊపు వస్తుంది.. .. ఇలాగే నన్ను ఇంకా మీ కామెంట్స్ తో ఎంకరేజ్ చేస్తే నాకు కథ నీ ఇంకా ఇంకా బాగా రాయాలి అని అనిపిస్తుంది ....కానీ నిజం గా నే నేను కథ రాయడం లో కొత్త బ్రో...మి అందరి సలహాలతో కొంచెం కొంచెం నేర్చుకుంటూ రాస్తున్నాను అంతే.... మీ సపోర్ట్ ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఇంకా బాగా రాస్తూ నా ఈ కథని కంటిన్యూ చేస్తూ ఉంటాను.....