06-08-2024, 02:14 PM
(28-07-2024, 05:16 PM)Rishabh1 Wrote: అది వేరే కథా? ఆశ్చర్యంగా ఉంది మిత్రమా! అలా ఎలా మర్చిపోయాను? ఎంత ఆలోచించిన అది ఏం కథో గుర్తురావటం లేదు!!
ఇక మన స్వప్న విషయం, అవును మీరు చెప్పింది నిజమే సమయం పడుతుంది కానీ 'మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్' అని కితాబు ఇచ్చింది గా సో మన వాడికి ఎక్కువ కష్టం ఉండకపోవచ్చు లే!!
మీరు అనుకున్న కథ... నీరజ గారి ఒంటరి పోరాటం
-- Mr Perfect