06-08-2024, 02:11 PM
Quote:చీటింగ్ పార్టనర్ ని డీల్ చేయాలి అంటే మొదట మీరు చేయాల్సింది.
సర్వేలేన్స్.... కెమెరా లేదా చుట్టూ మనుషులు.
డూ నాట్ మెక్ ఐ కాంటాక్ట్...... మీరు యాక్ట్ కంటిన్యు చేయలేరు. మీ ఎమోషన్ లో బందీ అయిపోతారు.
గో విత్ కామ్ మైండ్ ..... యాంగ్రీ మైండ్ మీ చేత తప్పులు చేయిస్తుంది... మిమ్మల్ని విలన్ లా చూపిస్తుంది.
లేట్ దెమ్ ఫాల్ ....... ఎక్కడకు వెళ్లావు లాంటివి అడిగితె అబద్దాలతో వస్తారు. ఆ అబద్దాలకు కావాలంటే వాళ్ళను అడుగు వీళ్ళను అడుగు అంటారు.
అబద్దాలను నమ్ము ...... నువ్వు మానిప్యులేట్ చేయడం తేలిక అనుకోని మరిన్ని తప్పులు చేస్తారు. జస్ట్ యాక్ట్ ఇన్నోసెంట్...
నిజం నీకు తెలుసనీ చెప్పకు ...... అది చాలా డేంజర్.... స్పౌస్ అగ్రిమెంట్ తోనే అఫైర్ ఉంది అని చెబుతారు.
నటించకు, జీవించు ...... నీ నటన చూసి ఆస్కార్ ఇచ్చేయాలి అంతగా అమాయకత్వం చూపిస్తూ నీ లవ్ గురించి తెలుపూ....
వన్ ఫైన్ మూమెంట్ వాళ్ళను రెడ్ హ్యాండెడ్ గా అందరి ముందు పట్టించి..... బాధ పడ్డట్టు నటించు... అందరూ నువ్వే విక్టిం అనుకోవాలి.
అన్నింటికీ మించి ఒక ముఖ్య విషయం ఎన్నటికి ఎప్పటికి వాళ్ళను క్షమించకు... తిరిగి జీవితంలోకి తెచ్చుకోకు.....
కూల్ గా వాళ్ళ షిప్ ముంచేసి విక్టిం లా బయటకు వచ్చేసేయ్...
పైన చెప్పింది లంజల గురించి....
క్షమాపణ కోరే చీటింగ్ పార్టనర్ గురించి మళ్ళి చెబుతాను....