06-08-2024, 01:59 PM
(This post was last modified: 07-08-2024, 06:32 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
7. గేం స్టార్ట్ (టీజర్)
ఫోన్ లో...
వైభవ్ "హాయ్ కళ్యాణి..."
కళ్యాణి "..."
వైభవ్ "హలో...."
కళ్యాణి "..."
వైభవ్ "హలో...."
కళ్యాణి "..."
వైభవ్ "హలో.... కళ్యాణి.... సారీ నీ మీద అరిచాను" ఎప్పటిలా సారీ చెప్పాను కాని ఈ సారి నా లైఫ్ నా చేతిలో ఉంది.
కళ్యాణి "నీ బోడి సారీ నాకేం వద్దు.... తిట్టేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా..."
వైభవ్ "అందుకే నీ కోసం <డిష్> తెచ్చాను... నీకు ఇష్టం కదా..."
కళ్యాణి "అయితే తిను... నేను వేరే ఊళ్ళో ఉన్నాను కదా"
వైభవ్ "నేను వచ్చాను కదా...."
కళ్యాణి "వాట్ వచ్చావా.... నువ్వు గోవా వచ్చావా..."
వైభవ్ "అవునూ...."
కళ్యాణి "ఎప్పుడూ వచ్చావ్...."
వైభవ్ "ఇప్పుడే.."
కళ్యాణి "నేను అక్కడ లేను.... నేను... నేను... నేను... బీచ్ కి వెళ్లాను"
వైభవ్ "అరె, నేను కూడా బీచ్ లో ఉన్నాను"
కళ్యాణి "వాట్ నేను <పేరు> బీచ్ లో ఉన్నాను"
వైభవ్ "నేను కూడా అక్కడే ఉన్నాను"
కళ్యాణి చిన్నగా నవ్వుకొని "ఇది పెద్ద బీచ్... దొరకం.... నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పూ" అంది.
వైభవ్ "నువ్వు నాకు కనపడ్డావ్..."
కళ్యాణి "నేను నీకు కనపడడం ఏంటి?"
వైభవ్ "కనపడ్డావ్..."
కళ్యాణి "వచ్చి నన్ను గట్టిగా హత్తుకో" అని నవ్వింది. ఎవరో గట్టిగా కొడతారు అని నవ్వుకుంది.
వైభవ్ "లేదు, నాకు నువ్వే కనపడ్డావ్...." అని కట్టేశాడు.
ఇంతలో కళ్యాణి రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.
ఎదురుగా వైభవ్ ని చూడగానే షాక్ అయింది.
వైభవ్ "హే, కళ్యాణి నేను కూడా ఊటి వచ్చా" అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
ఆమెను ముట్టుకోవడానికి కూడా చీదర పుడుతుంది కాని కొన్ని భరించాలి అనుకున్నాడు.
కళ్యాణి "వైభవ్.... నువ్వు ఏంటి ఇక్కడ...." అంది.
వైభవ్ "సర్ప్రైజ్" అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.
మెట్ల దగ్గర శరణ్య చిన్నగా నవ్వుకుంటూ "గేం స్టార్ట్ అయింది... మా రివెంజ్ కూడా స్టార్ట్ అయింది" అనుకుంది.