05-08-2024, 05:40 PM
(This post was last modified: 05-08-2024, 09:23 PM by Haran000. Edited 3 times in total. Edited 3 times in total.)
(05-08-2024, 05:13 PM)3sivaram Wrote: కామిక్ క్రియేటర్స్ "అవునూ చాలా సరైనది. నీ సజిషన్ ఫాలో అయి మా కోట్ల బిజినెస్ సంక నాకించుకుంటాం"
"కథ అంటే చదువుతూ imagine చేసుకోవాలి అప్పుడే మెదడు delvelop అవ్వుద్ది. అంతే గాని images చూసుకుంటూ ఉంటే imagination అనేది మెదడులో తగ్గిపోద్ది"
3sivaram bro, నేను కూడా mangas( అదే comics) చదువుతాను. నేను animes చూస్తాను.
One Piece, Naruto, Jujutsu Kaisen, Windbreaker, Demon slayer, Tokyo Revengers, Solo leveling, Bluelock, ఇంకా చాలా ఉన్నాయి నేను చదివిన manga లు.
కథ అనేది, చలనచిత్రంగా ఉంటే చూస్తాము, comic/ manga లా ఉంటే బొమ్మలను చూస్తూ వాటికి ఉన్న dialogues చదివుతూ కథ అర్థం చేసుకుంటాము. కథని నవల, అంటే రాతపూర్వంగా రాసినప్పుడు పదాలు, వాఖ్యాలు మన మెదడుని ఆలోజింపచేస్తూ ఆ వాఖ్యం యెక్క సంధర్భాన్ని ఊహించుకునేలా చేస్తుంది. నిజానికి comics లో కూడా మనం కేవలం స్థిరంగా ఉండే బొమ్మని కదులుతున్నట్టుగా ఊహించుకుంటాము.అవునా కాదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను రాస్తున్న, వాఖ్య రూపంలో. కొన్ని కథా నవలలలో Maps, Directions, Planning, Symbols, లాంటి చిత్రాలు ఉంటాయి, ఎందుకంటే వాటికున్న ప్రాముఖ్యత అలా ఉంటుంది మరియూ పాఠకులకు అర్థం కావాలి ఆ ఖచ్చితమైన చిహ్ణం ఎలా ఉంది అని. ఇక్కడ ఇలాంటి కథలకు అంత show దెంగడం అవసరమా చెప్పండి.
ఒకసారి అన్ని కథలు కలిపి site లో ఉన్న చిత్రాలు జల్లడ పట్టండి. (అంటే కథల్లో రచయితలు మాత్రమే పెట్టినవి, ఆ memes threads కాకుండా), ఎక్కువ శాతం నేను నా కథల్లో పెట్టినవే ఉంటాయి. నేను images పెడ్తే ఎవ్వరూ పనికిరారు, నా collections ముందు. ఒక్క ప్రేమ గాట్లు కథలోనే ఎన్ని పెట్టానో అప్పట్లో ఆ కథ చదివిన వారికి తెలుసు. KSN is best example.