05-08-2024, 04:35 PM
(05-08-2024, 02:53 PM)Pspk000 Wrote: Bro stories lo img untaya Inka intrest ga untadi bro
Just naa suggestion think about it
Pics లేకుండా మూడ్ రాదనుకుంటే మరి కథ చదవడం ఎందుకు బ్రో, google లో pics వస్తాయి చూస్కోండి. కథ అంటే చదువుతూ imagine చేసుకోవాలి అప్పుడే మెదడు delvelop అవ్వుద్ది. అంతే గాని images చూసుకుంటూ ఉంటే imagination అనేది మెదడులో తగ్గిపోద్ది.
నాకు Nisha Aggarwal అంటే ఇష్టం కాబట్టి అక్కడక్కడా తన pics పెట్టుకుంటాను, situation కి set అయ్యే gifs ఉంటే పెడతాను అంతే తప్ప ఇంకేం ఉండదు.