05-08-2024, 04:17 PM
case 2
ఊరి బయట చెట్టు కింద..ఒక కార్ గుద్దుకుని ఆగిపోయినట్టు ఉంది.
పూర్తిగా తెల్లారేసరికి..అందులో ఒక అమ్మాయి,అబ్బాయి ఉన్నట్టు కనపడింది.
ఎవరో ఫోన్ చేయడం తో పోలీ.స్ లు వచ్చారు..
"ఇతను పార్టీ లో పని చేసే అబ్బాయి..బాగా డబ్బున్న వారు"అన్నాడు ఒక గార్డ్.
ఈ న్యూస్ స్టేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది.
అమ్మాయి ఒంటి మీద పాంట్ లేదు..అబ్బాయి ఒంటి మీద..షర్ట్ లేదు.
****
పోస్ట్ మార్టం అయ్యే టైం కి మీడియా అక్కడే కూర్చుంది..
ఆ అమ్మాయి ఒక మెడికల్ స్టూడెంట్ అని తెలిసింది..
పోస్ట్ మార్టం రిపోర్ట్ లో...అది సూసైడ్ అని చెప్పారు..
"కాదు...సాధు భాయ్యా గ్యాంగ్ ఈ పని చేశారు.. వాళ్ల మనిషి ను వాళ్ళే చంపేశారు"అన్నారు విపక్షం వాళ్ళు.
"ఆ అమ్మాయి ఒంటి నిండా గాట్లు ఉన్నాయి..రేప్ అని తెలుస్తోంది"అన్నారు మెడికల్ స్టూడెంట్ లు.
"కేసు సీబీఐ కి ఇవ్వండి"అని రాశాయి పేపర్ లు..
కానీ అధికార పార్టీ.. దేనికీ ఒప్పుకోలేదు.
*****
పాటిల్ ఆఫిస్ లొ ఏదో ఫైల్ చూస్తూ ఉంటే..
"సర్"అన్నాడు జయ్.
"రావోయి...ఏమిటి లీవ్ లెటర్ అడిగావు"అన్నాడు..
"ఇంట్లో ఒత్తిడి సర్"అన్నాడు..
"సర్లే..పని పడితే కేన్సిల్ చేస్తాను..వెళ్ళు"అన్నాడు..పాటిల్.
**
రమణ గారు ఏదో కాగితం చూస్తూ కూర్చుని ఉంటే..
ప్రదక్షిణలు చేసి...ఆయన వద్దకు వెళ్లిన స్నేహితుడు"ఏరా..మీ వాడు..ఎక్కడ పని చేస్తున్నాడు.."అడిగాడు.
"ఆ వాడికి శని పట్టింది..లంచం తీసుకుంటూ దొరికితే...నెల క్రితం లూప్ లైన్ లో పడేశారు"అన్నారు ఆయన
"నువ్వు జాగ్రత్తలు చెప్పక పోయావా.."అడిగాడు స్నేహితుడు.
"వాడు వినడు...కోడలు మాత్రం బంగారం...ఇలాంటివి వింటుంది"అన్నారు..
"జయ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడమే ఎక్కువ"అన్నాడు ఆయన
గంట తర్వాత కోడలు శిరీష కి ఫోన్ చేసారు రమణ గారు.
అప్పుడే వాటర్ బాటిల్ తెచ్చుకుని టేబుల్ ముందు కుర్చుంటున్న దివ్య..ఫోన్ ను ఆన్ చేసి"చెప్పండి మామగారు"అంది నమ్రతగా..
"ఏమిటి అమ్మాయ్...జయ్ లీవ్ కి అప్లై చేసాడా"అడిగారు.
"చెప్పాను ...ఇష్టం లేక పోయినా అప్లై చేశారు"అంది నవ్వుతూ.
పక్కనే ఉన్న ఫ్రెండ్"ఎవరు"అని సైగ చేసింది..
దివ్య ఫోన్ పెట్టేసి "జయ్ ఫాదర్"అంది..
"ఇందాకటి నుండి మేనేజర్ నిన్ను మూడు సార్లు చూసాడు..బయటకి వచ్చి.."అంది ఫ్రెండ్.
"వాడికి నా వయసు కూతుర్లు ఉన్నారు"అంది దివ్య.
సాయంత్రం ఆఫిస్ నుండి బయటకి వస్తూ.."వర్షం మొదలు అయ్యేలా ఉంది"అనుకుంటూ స్కూటీ వైపు నడిచింది.
***
రాత్రి పది గంటలకి ఇంటికి వచ్చిన జయ్.."నాకు రావడం ఇష్టం లేదు అంటే వినలేదు మీరు"అన్నాడు..బట్టలు మార్చుకుంటూ.
"మీ పేరెంట్స్,నా పేరెంట్స్...టూర్ పెట్టుకుని..చెప్తే.. ఎలా వద్దు అంటాం "అంది దివ్య.
మర్నాడు ఉదయం దివ్య జాగింగ్ చేసి వచ్చేసరికి...జయ్ బైటకి వెళ్తున్నాడు.
"లీవ్ ఇవ్వలేదా "అంది .
"జస్ట్ క్లబ్ వరకు "అన్నాడు.
దివ్య చిలిపిగా చూసి"ఏదో ఒక గేమ్ ఆడి.. ఓడిపోడానికా "అంది.
"టూ మచ్..నీతో రెండు మూడు సార్లు ఓడిపోతే..ఇక గెలవను అనుకున్నావా"అన్నాడు విసుగ్గా.
దివ్య ఇక వాదించకుండ ఇంట్లోకి వెళ్లి స్నానం చేసి చీర కట్టుకుని వచ్చింది.
"ఏమిటి వెళ్లకుండా..చేస్ బోర్డు పెట్టారు"అంది.
"మూడు గేమ్స్ ఆడదాం..ఈ సారి నేనే గెలుస్తాను"అన్నాడు..
దివ్య కి జయ్ తో ఆడటం ఇష్టమే..ఇప్పటికి చాలా సార్లు గెలిచి..డబ్బు తీసుకుంది.
ఇద్దరు రెండు గంటలు చేస్ ఆడారు..
"ఓహ్ నో"అంది దివ్య చివరకి.
"2/1"అన్నాడు జయ్..
ఆమె తల ఊపి హ్యాండ్ బ్యాగ్ తీస్తూ ఉంటే"భార్యా రత్నం గారిని నేను డబ్బు అడగలేదే.."అన్నాడు.
"మరి"
"నేను గెలిచాను కాబట్టి..నీకు పనిష్ మెంట్ ఇవ్వాలి"అన్నాడు ఆలోచిస్తూ.
"వాట్"అంది దివ్య.
ఈలోగా ఫోన్ వస్తె తీసి అత్త,మామ లతో మాట్లాడుతూ కిచెన్ లోకి వెళ్ళింది.
***
సాయంత్రం అవుతూ ఉంటే ఇద్దరు ఆటో లో స్టేషన్ కి చేరుకున్నారు..
చివరి ప్లాట్ ఫం అని డిస్ప్లే చూసి..బ్రిడ్జి ఎక్కి దిగారు..
ట్రైన్ ఇంకా రాలేదు..జయ్..బుక్ షాప్ వద్ద నిలబడి..ఏవో చూస్తూ..
దూరం గా ఉన్న ఇద్దరు కూలీలు దివ్య ను చూస్తూ బీడీ లు కాల్చడం చూసాడు.
ఫోన్ తీసి వాట్సప్ చేశాడు..
"బేబీ..నేను చెప్పింది నువ్వు చెయ్యాలి.."అని.
దివ్య అది చూసి"ఎందుకో"అని రిప్లై ఇచ్చింది.
"ఈ ఆరు నెలల్లో మొదటి సారి గెలిచాను"అని టైప్ చేశాడు.
దివ్య తల తిప్పి భర్త ను చూసి "సరే..ఏమి చేయాలి"అని సెన్డ్ చేసింది.
"నీకు దగ్గర్లో ఉన్న ఇద్దరి కూలీల లో ఒకడిని పిలిచి..నీ లగ్గేజ్ ట్రైన్ లో పెట్టాలి అని చెప్పు..ఎవరు అనేది నీ ఇష్టం"అని టైప్ చేశాడు.
దివ్య వాళ్ళని చూసింది..ఇద్దరిలో ఒకడు..ఇరవై ఏళ్ల వాడు..
రెండో వాడు కి యాభై ఏళ్లు ఉంటాయి..
ఆమె చిన్న వాడిని పిలిచేలోపు...క్యాంటీన్ వాళ్ళు పిలిస్తే...వాడు అటు వెళ్ళాడు..
దివ్య పెద్ద వాడిని..చూసి..లేచి దగ్గరకి వెళ్ళింది.
వాడు బీడీ కాలుస్తూ "ఏమిటి"అన్నట్టు చూసాడు..
"ట్రైన్ వచ్చాక లగేజి లోపల పెట్టాలి"అంది మామూలుగా.
వాడు తల ఊపాడు..
దివ్య వెళ్లి బెంచ్ మీద కూర్చుని"ఇందులో ఏముంది..చెప్పాను"అని సెండ్ చేసింది.
జయ్ నడుస్తూ వాడి వైపు వెళ్లి"ట్రైన్ వచ్చాక లగ్గేజి..లోపల ఉంచాలి"అన్నాడు.
"కుదరదు సర్...ఆ అమ్మాయి కి ఒప్పుకున్నాను"అన్నాడు.
దివ్య ఇద్దరినీ ఓరకంట చూస్తోంది.
"ఓహ్..చాలా బాగుంది ఆ అమ్మాయి...కదా"అన్నాడు సిగరెట్ తీసి.
వాడు వెకిలిగా నవ్వుతూ"అవును సర్..ఇందాక దగ్గరికి వచ్చినపుడు చూసాను..లోపల బ్రా వెయ్యలేదేమో..అనిపించింది"అన్నాడు..
జయ్ కి వింతగా అనిపించి సిగరెట్ వెలిగించి "నువ్వు బ్ర వేసుకోలేద"అని టైప్ చేశాడు.
దివ్య అది చూసి..కొంచెం విసుగ్గా"అదెందుకు ఇప్పుడు"అని రిప్లై ఇచ్చింది.
"చెప్పు"
దివ్య ఇబ్బందిగా భర్త వైపు చూసి"లేదు"అని సెండ్ చేసింది.
"ఏమి లేదు...వీడు నువ్వు బ్ర వేసుకోలేదు అని కనిపెట్టాడు"అని టైప్ చేశాడు.

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..