06-08-2024, 12:21 PM
(05-08-2024, 03:36 PM)Sushma2000 Wrote: Nice update..revenge kosam waitingg
సైకలాజికల్ గా మనిషి మెదడు ఎలా ఉంటుంది అంటే.....
మనిషి ఎలా ఉంటారు అంటే... రివెంజ్ కోసం అర్రులు జాస్తాడు.
కొద్ది సేపు ఛీ వీళ్ళ కోసం ఎందుకు టైం వెస్ట్, అనుకుంటాడు.
కొద్ది సేపు బాధగా నేను ఎందుకు ఒంటరి అనుకుంటాడు.
కొద్ది సేపు నవ్వుతు సంతోషంగా ఉన్న కపుల్ ని చూసి కోపం తెచ్చుకుంటాడు.
ఫైనల్ వాళ్ళను చూసి నవ్వుతూ నెక్స్ట్ నువ్వే అంటాడు.
వీటి అన్నింటి తర్వాత ఒక ఫ్రెండ్ వస్తారు. ఇట్స్ ఓకే అంటారు.
నన్ను అర్ధం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అనుకుంటారు.
అప్పుడు మైండ్ కూల్ అవుతుంది.
గుర్తు ఉంచుకోండి.... మైండ్ కూల్ గా ఉన్నప్పుడే టాస్క్ సక్సెస్ ఫుల్ అవుతుంది.
అలాగే రివెంజ్ అనేది చాలా పెద్ద టాస్క్... మైండ్ చాలా కూల్ గా ఉండాలి.