05-08-2024, 02:40 PM
(This post was last modified: 05-08-2024, 02:42 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
3. కాలం ఎవరి కోసం వెయిట్ చేయదు.
నీకు నచ్చింది, లేదు నీకు నచ్చలేదు.... కాలానికి ఇది అనవసరం. అది కదులుతూనే ఉంటుంది, ముందు ముందుకు వెళ్తూనే ఉంటుంది. సమయం ఎవరికోసం ఆగదు, ఎవరి మాట వినదు, కాలం ఎప్పటికి గడుస్తూనే ఉంటుంది. భవిష్యత్తు ప్రస్తుతంలా, ప్రస్తుతం గతంలా మారిపోతూనే ఉంటుంది. మిగిలేది కేవలం జ్ఞాపకం మాత్రమె.
కళ్యాణితో గతంలో గడిపిన క్షణాలు అన్ని జ్ఞాపకాలుగా కంటి ముందు కనిపిస్తూ మాకు భవిష్యత్తు ఇక లేదు అని అనిపిస్తూ ఉంటే బాధగా అనిపించింది. గుండె సన్నగా కోసుకున్నట్టు నొప్పి పుడుతుంది. అతని నుండి ఫోన్ వచ్చింది. నా కళ్ళు వర్షించాయి.
ఫోన్ చూస్తూ ఉన్నాను కాని ఎత్తలేదు. మరేం చెడ్డ వార్త, మరేంత బాధ పడాలో అనేంతగా భయం వేసింది, ఫోన్ ఆగిపోయింది. ఒక నిముషం తర్వాత కళ్ళు తుడుచుకొని ఫోన్ చేశాను.
ఫోన్ "హాయ్" అన్నారు.
వైభవ్ "హాయ్" అని చిన్నగా చెప్పాను
ఫోన్ లో అవతల సైలెన్స్ గా ఉంది.
వైభవ్ ఫోన్ లో "చెప్పూ" అన్నాడు.
ఫోన్ లో అవతల సైలెన్స్ గా ఉంది.
వైభవ్ ఆలోచించి "ఎంత కావాలి?" అన్నాను.
ఫోన్ లో నవ్వు వినపడుతుంది. నేను ఏడుస్తూ ఉంటె నవ్వుతున్నాడు అని అతని మీద కోపం వచ్చింది కాని నేను కోపం చూపించాల్సిన వ్యక్తి తను కాదు అని గుర్తు వచ్చింది.
కింద పడ్డ వాడిని మెల్లగా పైకి లేచి "నాకు పని చేస్తావా!" అన్నాను.
ఫోన్ "నా సర్వీస్ ని కొనుక్కోవాలని అనుకుంటున్నావా!"
వైభవ్ "అవునూ...."
ఫోన్ "సరే, అయితే నేను ఆలోచించి కాల్ చేస్తాను" అని కట్టేసారు.
ముక్కలయినా లాప్ టాప్ ని చూసి ప్యాక్ చేసి రిపేర్ షాప్ కి వెళ్లాను. అతను మొత్తం చూసి ఏమయింది అన్నాడు, ఎదో కధ అల్లి చెప్పేశాను.
లాప్ టాప్ రిపేర్ మ్యాన్ ఇంత అవుతుంది అని చెప్పడంతో ఓకే చేసి వచ్చాను.
మనసులో చుట్టూ చూసి గాయ పడ్డ హృదయం కూడా రిపేర్ షాప్ కూడా వుంటే బాగుండు అనుకుని చిన్నగా నవ్వుకున్నాను.
ఆ రోజు మొత్తం కారులో ఆయిల్ కొట్టించి తిరుగుతూ ఉన్నాను. ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు.
ఏటేటో వెళ్తున్నాను. ఎవరైనా తెలిసిన వాళ్ళు కనపడి "హాయ్ బ్రో" అంటే నిలబడి సమాధానం కూడా చెప్పాలని అనిపించలేదు.
అందుకే వెళ్లిపోతున్నాను. వెళ్లిపోతున్నాను. వెళ్లిపోతున్నాను.
ఇంతలో సూర్యుడు వెళ్లిపోయి చందమామ ఆకాశంలో వేరిసింది.
ఒక కొండ మీద కారు ఆపి, అక్కడ ఉన్న చిన్న సిమెంట్ బల్ల మీద వెల్లికిలా పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉన్నాను.
చుట్టూ ఉన్న నక్షత్రాల మధ్య చంద్రుడుని చూస్తూ ఉన్నాను.
చిన్నప్పుడు నాన్నతో మాట్లాడాలి అంటే అమ్మ చంద్రుడుకి చెబితే నాన్నకి వినపడుతుంది అని చెప్పేది.
సుధీర్ అన్నయ్య అబద్దం అంటూ కొట్టేసినా, నేను మాత్రం అమ్మని నమ్మి రోజు చంద్రుడుతో మాట్లాడేవాడిని.
నాన్న బిజినెస్ బిజీలో ఉండగా అమ్మ చనిపోయింది, నాన్న నన్ను, అన్నయ్యని హాస్టల్ లో జేర్చి బిజినెస్ పనులు చూసుకునే వాడు.
సుధీర్ వేరే ఎవరినో ప్రేమిస్తే కాదు అంటూ కీర్తిని యిచ్చి పెళ్లి చేశాడు. నాన్న చనిపోవడంతో బిజినెస్ కూడా వదిలేసి,
తను ప్రేమించిన అమ్మాయితో ఫారెన్ లో ఉండి కాపురం చేస్తున్నాడు. కీర్తి అక్కడకు వెళ్ళకుండా ఇక్కడే ఉంటుంది.
సుధీర్ చాలా సార్లు విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకోమని చెప్పినా వినకుండా అలానే ఉంది.
కీర్తి వదిన గురించి ఆలోచిస్తూ ఉంటె నాకు ఫోన్ వచ్చింది, అది కీర్తి వదిన దగ్గర నుండి, "హలో" అన్నాను.
కీర్తి "వైభవ్.... ఏంటి రా ఇంటి దగ్గర లేవు... ఎక్కడ ఉన్నావ్!" అంది.
వైభవ్ "నేను బయటకు వచ్చాను వదిన...."
కీర్తి "భోజనం చేశావా...."
వైభవ్ "లేదు వదిన"
కీర్తి "ఇలా అయితే ఎలా వైభవ్.... టైం కి తినాలి... మీ అన్నయ్య అడిగితె ఏం చెప్పాలి.." అంది.
వైభవ్ "అదేం లేదు వదిన తింటాను" అని ఫోన్ కట్టేశాను.
కీర్తి వదినకి అన్నయ్యతో అంత మంచి ర్యాపో లేదు. కాని ఎదో ఉన్నట్టు ప్రవర్తిస్తుంది.
పైగా ఇండియాలో ఉన్న బ్రాంచ్ కి హెడ్ గా చేస్తుంది, పర్ఫెక్ట్ గా నా రైవల్.
ఆమెను లేపి, ఆమె స్థానంలో నేను చేరాలి. కాని తను ఒప్పుకోదు, అందుకే ఆ విషయం స్మూత్ గా జరగదు.
అందుకే కంపనీలో నేను జాయిన్ అయి ఆరు నెలలు అవుతున్నా నాకు ఏ వర్క్ ఇవ్వలేదు. నాకు ఇచ్చిన ఆఫీస్ ఖాళీగా ఉంటుంది.
సడన్ గా నేను అందరిగా బరువుగా అనిపించింది. కీర్తి వదినకు నేను అడ్డం, కళ్యాణికి నేను అడ్డం...
పైగా నాకు అసిస్టెంట్ గా ఉన్న నిరంజన్ ని కూడా కీర్తి వదిన పెట్టింది. నాతో జరిగిన ప్రతి విషయం, నేను చేసే ప్రతి విషయం కీర్తి వదిన చెబుతాడు.
అఫ్కోర్స్ వదిన అసిస్టెంట్ శైలజ నా మనిషి అని చెప్పక్కర్లేదు అనుకుంట. నేను కూడా తన మీద ఒక కన్ను వేసి ఉంచాను.
శైలజ నుండి ఫోన్ వచ్చింది. కీర్తి వదిన మార్నింగ్ నుండి చేసిన వన్ని ఇమెయిల్ చేసింది. నేను థాంక్స్ చెప్పి కట్టేశాను.
బహుశా యిద్దరం ఒకరిపై ఒకరం స్పై చేసుకుంటూ ఉన్నాం. కళ్యాణి విషయం త్వరగా తేల్చుకోవాలి లేకపోతే నా పరువు పోయి నన్ను చూసి నవ్వే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది.
ఆలోచిస్తూ పైకి లేచి నిలబడ్డాను. కొండ మీద నుండి సిటీ మొత్తం కనిపిస్తుంది. లైట్స్ వెలుతురులో అందంగా కనిపిస్తుంది.
దూరంగా ఉన్న అపార్ట్ మెంట్ లో లైట్స్, మెల్లగా ఆఫ్ అవుతున్నాయి.
నా డర్టీ మైండ్, ఎవరైనా సెక్స్ చేసుకోవడం స్టార్ట్ చేసుకొని ఉంటారా... అనిపించి నవ్వొచ్చింది.
ఇంతలో ఫోన్ మోగింది. మనీ అవీ ఇవీ అన్ని చెప్పాడు.
నేను అన్నింటికీ ఓకే చెప్పాను. కళ్యాణి అంటే ఇష్టమే... తనతో బ్రేక్ అప్ చేసువడం నాకు కష్టమే కాని నేను రియాక్ట్ అయి కల్యాణిని వదులుకోక పోతే నేను నవ్వుల పాలు అవుతాను. లైఫ్ కూడా లూజ్ అవుతాను.
నేను కళ్ళు మూసుకొని తెరుస్తూ ఆలోచిస్తూ ఉండగా...
ఫోన్ లో అవతల నుండి ప్రశ్న "ఎటువంటి రివెంజ్ ప్లాన్ చేశారు, హార్ష్, స్వీట్ " అని అడిగారు.
నేను కారులో సిట్ రైట్ అయి కార్ ఆన్ చేసి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లోని లైట్ ఆగిపోవడం చూసి "సంథింగ్ స్పెషల్...." అన్నాను.
ఫోన్ "అంటే... ఎటువంటి రివెంజ్..."
నేను "ద సెక్సీ రివెంజ్" అన్నాను.
ఫోన్ లో కొద్ది సేపు సైలెన్స్.....
నేను చిన్నగా నవ్వి "నా నుండి చాలా డబ్బులు తీసుకుంది, అందుకే డబ్బుకు తగ్గట్టుగా తనను దెంగుతాను.... కాని మేం విడిపోవాలి... అందుకోసం సాక్షం కావాలి" అన్నాను.
ఫోన్ "నువ్వు విలన్ లా మాట్లాడుతున్నావ్" అన్నారు.
నేను "డోంట్ వర్రీ..... ఐ యామ్ విలన్, కాని అది నన్ను మోసం చేసే వాళ్ళకు మాత్రమె....." అన్నాను.
ఫోన్ "చూస్తా.... ఏం చేస్తావో..." అంటూ ఫోన్ కట్ అయింది.
నేను "నువ్వు నన్ను హార్ట్ చేస్తే నేను కూడా నిన్ను హార్ట్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ మై టర్న్" అంటూ కళ్యాణి మరియు కీర్తి వదినలను గుర్తు చేసుకున్నాను.