04-08-2024, 01:09 AM
(03-08-2024, 03:14 AM)ANUMAY112911 Wrote: Bro.... పొరపాట్లు ఎం లేవు........
నాకు కథ ఎలా నచ్చిందో naa మాటల్లో comments రాస్తాను....
వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ nu కామెంట్స్ రూపంలో రాస్తాను anthe....
Naa సపోర్ట్ ఎల్లప్పుడూ వుంటాది మీకు..... కచ్చితముగా మీరు update ఇచ్చాక కథ చదివి ఫస్ట్ కామెంట్ నేను చేయలేకపోవచ్చు kani meeru ichhina update చదివి mathram కథ elaa ఉందొ కచ్చితముగా చెపుతాను........
....
.....
.......
......... ఒకటి అడగాలి ani వుంది mee timeing complete నైట్ vundi ... Vere country లో emaina vuntunnara....
బ్రో..లేదు బ్రో ప్రస్తుతం అయితే ఇక్కడే ఇండియా లో నే ఉన్నాను..అంటే నాకు డే లో వీలు కాదు బ్రో ..బిజీ ఉంటాను అందుకే నైట్ లో నే సైట్ లోకి వస్తాను ..నైట్ లో నే కథ రాస్తూ ఉంటాను ....అందుకే అప్పుడప్పుడు లేట్ అవుతుంది అప్డేట్ కూడా అంతే.....