03-08-2024, 05:54 PM
(03-08-2024, 04:59 PM)sakhee21 Wrote: ప్రేక్షక మహాశయులకు చెప్పేదేమనగా..అదే పెద్దాయన ఇది కూడా అన్నాడు
అప్పట్లో ఒక పెద్దాయన ఏమన్నాడంటే..
'సబర్ క ఫల్ మీఠా హోతా హై'
ఎంత ఎదురు చూస్తే..అంత తియ్యటి పళ్ళు అందుతాయి..
కాస్త సంయమనం పాటిస్తే,,
అందుతాయ్..
ఖచ్చితంగా అందుతాయ్..
ఆలస్యం అమృతం విషం.
ఎక్కువ లేట్ చేస్తే ఉన్న ఇంట్రెస్ట్ పోయే ప్రమాదం కూడా ఉంది.