03-08-2024, 05:45 PM
"ఇక నుండి వాడు నీ జోలికి రాడు భయపడకు" అన్నాడు జాన్, మేఘన కి ధైర్యం చెప్తూ
"హ్మ్" అంది నిదానంగా.
కాసేపు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఇద్దరు సైలెంట్ గా కూర్చున్నారు. జాన్ పైకి లేచి బెడ్ సరిచేసాడు.
"పడుకో ఇంక" అన్నాడు జాన్ మెల్లగా పడుకుని
మేఘన ఏం మాట్లాడకుండా జాన్ పక్కకి వచ్చి పడుకుంది.
"రేయ్ ఇటు తిరుగు" అంది మెల్లగా
జాన్ మెల్లగా మేఘన వైపు తిరిగాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. మేఘన అలానే చూస్తూ
"నేనంటే నీకు ఇష్టం కదా?" అంది
జాన్ కి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు.
"చెప్పు రా" అంది మేఘన మళ్ళీ
"అదేం లేదు" అన్నాడు మొహమాటం గా
"ఏం లేకపోతే మరి వాడితో ఎందుకు ఫైట్ చేసావ్?" అంది
"అది అది..... మాములుగానే" అన్నాడు
"ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు ఎవరి మీద కోప్పడలేదు. ఈ రోజు నా కోసం ఏకంగా వాడిని కొట్టావ్ కూడా, ఇప్పుడు కూడా ఏం లేనట్టేనా?" అంది
"అదేం లేదే" అన్నాడు జాన్ బుకాయిస్తూ.
"మరి ఎందుకు రా నన్ను తినేసేలా చూస్తావ్?" అంది మేఘన
తను అలా అనగానే కొరబోయింది. గట్టిగా దగ్గాడు జాన్. మేఘన దగ్గరకి జరిగి తన చేత్తో జాన్ తల మీద తట్టింది కాసేపు.
"చెప్పరా?" అంది మెల్లగా
జాన్ కి ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు. ఇద్దరి పెదాలకి మధ్య దూరం కేవలం నాలుగు అంచులు మాత్రమే ఉంది.
"అది అది అది...." అంటూ జాన్ నసుగుతూ ఉన్నాడు.
ఇంక వీడు చెప్పేలా లేడు అని మేఘన నే చొరవ తీసుకొని ముందుకు వొంగి జాన్ పెదాలకి తన పెదాలని ఆనించింది. జాన్ కి ప్రపంచం ఆగిపోయినట్టుగా ఉంది మేఘన అలా చేసే సరికి. కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉన్నాడు. మేఘన మాత్రం కళ్ళు మూసుకొని ఉంది. మెల్లగా తన నోరు తెరిచి జాన్ కింది పెదవిని నోట్లోకి తీసుకొని చప్పరించింది. దాంతో జాన్ ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. మేఘన కాసేపు జాన్ పెదవిని చీకి వదిలింది.
"ఎలా ఉంది?" అంది నవ్వుతూ
జాన్ ఇంకా ఈ లోకం లోకి తిరిగి రాలేదు.
"నిన్నెరా ఎలా ఉంది?" అంది తన చేతిని జాన్ చెంపల మీద వేసి.
"బా...... బా.... బాగుంది" అన్నాడు తడబడుతూ.
"ఇప్పుడు చెప్పు నేనంటే ఇష్టమే కదా?" అంది
"హ్మ్ అవును" అన్నాడు మెల్లగా
మేఘన నవ్వుతూ ముందుకు వొంగి మళ్ళీ జాన్ పెదాలని అందుకుంది. ఆపకుండా 5 నిముషాల పాటు అతని పెదాలని జుర్రుకుంది.
"ఇప్పటివరకు ఎవరిని టచ్ చేయలేదు కదా నువ్వు?" అంది జాన్ పెదాలని వదిలి.
"హ్మ్" అన్నాడు అదురుతున్న గొంతుతో
"నిజంగానే నేనంటే నీకు ఇష్టమేనా రా?" అంది
"హ్మ్" అన్నాడు
"నా గురించి అంతా తెలుసు కదా రా అయినా ఎందుకు ఇష్టం నేనంటే?" అంది మెల్లగా
"ఏమో తెలియదు" అన్నాడు జాన్
"కానీ నేను నీకు కరెక్ట్ కాదు రా, నీ కళ్ళ ముందే ఎన్నోసార్లు నన్ను ఆ ప్రశాంత్ గాడు దెంగాడు, నువ్వు చాలా మంచోడివి రా" అంది
జాన్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
"నువ్వు ముందే నీ ఇష్టం చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తుంది రా ఇప్పుడు" అంది మెల్లగా తన కళ్ల అంచున చిన్న కన్నీటి పొర.
"సారీ" అన్నాడు.
"అది నేను చెప్పాలి నీకు, చాలా బాధ పెట్టి ఉంటాను తెలియకుండానే" అంది కళ్ళ అంచు నుండి కన్నీరు కారుతుంటే.
"లేదు, ఒకటి చెప్పాలని ఉంది నీకు చెప్పనా?" అన్నాడు.
"హ్మ్ చెప్పు" అంది.
"ఐ లవ్ యు" అన్నాడు మేఘన కళ్ళలోకి చూస్తూ.
"రేయ్ ఏం చెప్పాలో అర్ధం కావట్లేదు. నేనేమి వర్జిన్ అమ్మాయిని కాదు, నేను నీకు కరెక్ట్ కాదు రా" అంది
"ఏమో అవన్నీ నాకు తెలియదే, ఐ లవ్ యు" అన్నాడు ధైర్యం గా.
"కానీ......," అంటూ మేఘన చెప్పేలోపు ముందుకి ఒంగి తన పెదాలని అందుకున్నాడు. మేఘన కి బాధ, ఆనందం అన్నీ కలగలిసి కళ్ళ వెంట నీళ్లు ఆగట్లేదు. తన చేతులని జాన్ తల వెనుక వేసి ఇంకా గట్టిగా హత్తుకుంది. ఇంతకముందు మేఘన ఎలా అయితే తన పెదాలని చీకిందో అంత కన్నా ఎక్కువగా మేఘన కి ఊపిరి ఆడనివ్వకుండా ఆమె పెదాలని జుర్రుకుంటున్నాడు జాన్. మేఘన ఇంక ఊపిరి ఆడక తన చేతులతో జాన్ ని వెనక్కి నెట్టింది.
"చంపేస్తావా ఏంటి?" అంది రొప్పుతూ.
"సారీ" అన్నాడు జాన్ మెల్లగా.
మేఘన నవ్వి మళ్ళీ ముందుకి వొంగింది. ఈ సారి ఎలాంటి ఆహ్వానం అవసరం లేనట్టు జాన్ కూడా ముందుకి వొంగి మళ్ళీ మేఘన పెదాలని అందుకున్నాడు. ఈసారి ఎలాంటి కంగారు లేకుండా నిదానంగా ఒకరి పెదాలని మరొకరు జుర్రుకోవటం మొదలుపెట్టారు. ప్రేమ వలన ఏమో ఆ ముద్దు చెప్పలేనంత రుచిగా అనిపించింది జాన్ కి. ఇటు మేఘన కి అలానే ఉంది. ఇప్పటి వరకు ప్రశాంత్ ఎలా పడితే అలా ముద్దు పెట్టేవాడు కానీ జాన్ మాత్రం అలా కాదు. తనకి ఎలా కావాలో అలా చేస్తున్నాడు. తన చేతులతో జాన్ చెంపలని పట్టుకొని పెదాల మీద ఇంకొంచెం దాడి పెంచింది.
జాన్ కూడా ఏం తక్కువ కాదన్నట్టు మేఘన చేస్తున్న దాడిని తన పెదాలతో తిప్పికొడుతున్నాడు. కాసేపటికి మేఘన తన నాలుకని జాన్ నోట్లోకి తోసింది. జాన్ కూడా తన నాలుకని మేఘన నాలుకని జత కలిపాడు. ఇద్దరి నాలుకలు కోడె నాగుల్లాగా ఒకదానికొకటి పెనవేసుకున్నాయి. జాన్ కి ఈ ముద్దు ఇంకా బాగా నచ్చింది. ఇద్దరు అలా కాలాన్ని మర్చిపోయి చాలా సేపు అలానే పెదాలతో యుద్ధం చేసారు. కొంతసేపటికి ఆ యుద్ధం ముగిసింది. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ భారంగా ఊపిరి పీల్చుకున్నారు.
"ఐ లవ్ యు" అన్నాడు జాన్
"లవ్ యు టూ రా" అంది మేఘన ఆనందం గా.
జాన్ ముందుకి వొంగి మేఘన నుదిటిమీద ముద్దు పెట్టాడు. మేఘన మత్తుగా కళ్ళు మూసుకుంది. కిందకి జరిగి తన రెండు కళ్ల మీద రెండు ముద్దులు పెట్టాడు. తెల్లగా మెరిసిపోతున్న కుడి బుగ్గ మీద చుప్ మని శబ్దం వచ్చేలా తడి ముద్దు పెట్టాడు. మేఘన నుండి వస్తున్న ఆడ వాసన తనకి మత్తు ఎక్కిస్తుంది.
"ఒకటి అడగొచ్చా నిన్ను" అన్నాడు మెల్లగా.
"అడగరా" అంది మేఘన
"మళ్ళీ ఏం అనుకోకూడదు" అన్నాడు.
"ఏమి అనుకోను చెప్పు" అంది ప్రేమ గా నవ్వుతూ
"హ్మ్మ్...... వాటిని టచ్ చేయొచ్చా?" అన్నాడు మెల్లగా.
"వేటిని?" అంది
"వీటిని" అన్నాడు తన చేతి వేలితో మేఘన గుండ్రని సళ్ళని చూపిస్తూ.
"వెధవ, అది కూడా అడగాలా" అంటూ మేఘన తన చేతిని ముందుకు చాపి జాన్ చేయిని పట్టుకుంది. మెల్లగా దానిని తన వైపు లాక్కుని తన కుడి సన్ను మీద వేసింది. మెత్తని దూది లాంటి మేఘన సన్ను చేతికి తగలగానే మైమరచిపోయాడు జాన్. ఎందుకో తన చేయి వణుకుతూ ఉంది. అది గమనించిన మేఘన తన సన్ను మీద జాన్ చేతి మీద తన చేయి వేసి మెల్లగా వత్తింది.
మెత్తని ఆమె కుడి సన్నుని పిసుకుతుంటే ఇంతకన్నా సుఖం వేరొకటి ఉండదేమో అనిపించింది జాన్ కి మొదటిసారి. మేఘన కాసేపు అలానే జాన్ చేత్తో తన సన్నుని వత్తి, అతని చేతిలో అదురు తగ్గాక తన చేతిని వెనక్కి తీసేసింది. జాన్ చేయి మాత్రం అలానే మేఘన కుడి సన్నుని మర్ధన చేస్తూనే ఉంది.
"దానిని ఒక్కటే కాదు ఇంకొకటి కూడా పిసకరా" అంది గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ.
జాన్ అలానే అన్నట్టుగా తల ఆడించి తన చేతిని కిందకి జార్చి మేఘన ఎడమ సన్నుని అందుకున్నాడు. రెండు సళ్ళని అలా మార్చి మార్చి పిసుకుతూనే ఉన్నాడు.
"మ్మ్మ్మ్మ్....... మ్మ్మ్మ్మ్......" అంటూ మేఘన నోటి నుండి ఒక మూలుగు వచ్చింది.
అది విని జాన్ ఇంకా రెచ్చిపోయాడు. ఇంకొక చేతిని కూడా ముందుకి చాపి రెండు చేతులతో మేఘన రెండు సళ్ళని పట్టుకున్నాడు. రెండిటిని ఒడుపుగా పట్టుకుని పిసకటం మొదలుపెట్టాడు. మెల్లగా వేగం కూడా పెరిగింది. మేఘన నోటి నుండి నిట్టూర్పులు వస్తూనే ఉన్నాయి. వాటితో పాటు కింద తన పూకులోతుల్లో కూడా రసాలు ఊరటం మొదలైంది.
"నచ్చాయా?" అంది మెల్లగా
"హ్మ్మ్ చాలా" అన్నాడు జాన్.
మేఘన ముందుకి ఒంగి మళ్ళీ జాన్ పెదాలని అందుకుంది. కింద జాన్ చేతులు మాత్రం ఆపకుండా మేఘన సళ్ళని నలుపుతూనే ఉన్నాయి. కాసేపటికి మేఘన జాన్ పెదాలు వదిలేసి అతని కళ్ళలోకి చూసింది. ఇద్దరి కళ్ళలో కోరిక ఒకరికొకరికి అర్ధం అయింది.
మేఘన తన చేతులతో జాన్ చేతులని వెనక్కి నెట్టింది. జాన్ కి అర్ధం కాలేదు ఎందుకు ఇలా చేసిందా అని, నచ్చలేదా చేసింది అనుకున్నాడు.
మేఘన లేచి కూర్చుని చేతులు పైకి లేపి తన టీ షర్ట్ తీసి పక్కన పడేసింది. ఇప్పటి వరకు పిసికిన తన మెత్తని పరువాలు బ్రా చాటున దాగి ఉన్నాయి. అది చూసి జాన్ పెదాలు తడి చేసుకున్నాడు. మేఘన తన చేతులని వెనక్కి చాపి బ్రా హుక్స్ తీసింది దాంతో తన బ్రా కిందకి జారి సగం వరకు సళ్ళు కనపడ్డాయి. అది చూస్తుంటే జాన్ మొడ్డ ఒక్కసారి గా లేచింది. మేఘన పూర్తిగా తన బ్రా ని పక్కకి పడేసి తిరిగి బెడ్ మీద పడుకుని జాన్ ని చూస్తూ తన చేతులు చాపి
"రా నీకు నచ్చినట్టు ఏమైనా చేయి వీటిని" అంది.
మేఘన అలా అంటుంటే కింద జాన్ మొడ్డ అదిరిపడుతుంది. వెంటనే ముందుకి జరిగి తన చేతులతో వాటిని పట్టుకోబోతుంటే మేఘన ఆపి
"చేతులతో కాదు, నీ పెదాలతో వాటిని రుచి చూడు" అంది మత్తుగా.
జాన్ క్షణం ఆలస్యం చేయకుండా మేఘన చేతుల్లో ఒదిగిపోయాడు. కళ్ళ ముందు చిన్న సైజు దోసకాయ లా ఉన్న మేఘన సళ్ళని చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోయాయి. నోటిని తెరిచి కుడి సన్నుని నోట్లోకి తీసుకున్నాడు.
"మ్మ్మ్మ్........ఆఆహ్....." అంటూ మేఘన మత్తుగా మూలిగింది.
జాన్ ఆపకుండా మేఘన సన్నుని చీకుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు పోర్న్ వీడియోస్ చూసిన నాలెడ్జ్ ఉండటం తో ఏం చేయాలో ఎలా చీకాలో తెలుసు కాబట్టి ఇన్నేళ్ల తన కోరికని మేఘన సళ్ళ మీద చూపిస్తున్నాడు. ఇటు మేఘన కి కూడా చాలా కొత్తగా ఉంది. ప్రశాంత్ ఎప్పుడు తన సళ్ళని ఇలా చీకలేదు. ఎదో పై పైన చీకి, తనని దెంగి వెళ్ళిపోతాడు.
కనీసం తన పూకుని కూడా నాకలేదు ఇప్పటి వరకు, కేవలం తనతో మొడ్డని మాత్రం చీకించుకునే వాడు. కానీ ఇప్పుడు జాన్ తన సళ్ళని ఆపకుండా చీకుతుంటే చెప్పలేని సుఖం కలుగుతుంది మేఘన కి.
జాన్ తన చేతిని కూడా తెచ్చి మేఘన ఎడమ సన్నుని పట్టుకున్నాడు. ఒకటి నోట్లో ఇంకొకటి అతని చేతిలో నలుగుతుంటే వొళ్ళంతా కసి పుట్టింది మేఘన కి. జాన్ కాసేపు అలా చీకి ఆపేసాడు. అప్పటివరకు స్వర్గం అంచుల వరకు వెళ్లిన మేఘన కళ్ళు తెరిచి
"ఏమైంది రా ఎందుకు ఆపావు?" అంది
"ఇలా నాకు కష్టం గా ఉంది. మాములుగా పడుకో" అన్నాడు.
మేఘన నవ్వుకుని తన వీపు బెడ్ కి ఆనుకునేలా వెలికిల్లా పడుకుంది. జాన్ ముందుకి జరిగి వెంటనే మేఘన ఎడమ సన్నుని నోట్లోకి తీసుకున్నాడు. తన చేతిని కూడా ముందుకి పోనిచ్చి కుడి సన్నుని పట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకా వీలుగా ఉండటం తో కసిగా చీకుతూ, పిసుకుతున్నాడు.
"మ్మ్మ్మ్మ్...... మ్మ్మ్మ్మ్......మ్మ్మ్మ్మ్....." అంటూ మత్తుగా మూలుగుతూ తన చేతిని జాన్ తల వెనుక వేసి అతని జుట్టులోకి వేళ్ళు జొప్పించి గట్టిగా వేళ్ళతో జాన్ జుట్టు పట్టుకుని తనకేసి అదుముకుంది.
జాన్ ఆపకుండా అరగంట పాటు మేఘన సళ్ళని మార్చి మార్చి చీకాడు. తెల్లగా ఉండే ఆమె సళ్ళు ఎర్రగా కమిలిపోయాయి జాన్ చీకుళ్ళకి, పిసుకుళ్ళకి. పైకి జరిగి మేఘన పెదాలని అందుకుని గాఢమైన ముద్దు పెట్టాడు.
కాసేపు ఊపిరి పీల్చుకుని ఇసలు ఇది కల నిజమా? అనుకుంటూ మళ్ళీ మేఘన వైపు చూసాడు. కళ్ళ ముందు అర్థ నగ్నం గా మేఘన కనపడుతూనే ఉంది. దానికి తోడు మేఘన సళ్ళు తన ఎంగిలి తో మెరుస్తూ ఇప్పటి వరకు మమ్మల్నే చీకావు అని సాక్ష్యం చెప్తున్నాయి.
"ఏంట్రా అలా చూస్తున్నావ్?" అంది మేఘన
"ఇది కలో నిజమో అర్ధం కావట్లేదు" అన్నాడు జాన్.
"ఇప్పటి వరకు ఇంత చేసి ఎంత అమాయకంగా అడుగుతున్నావు రా" అంది అతని బుగ్గని గట్టిగా గిల్లుతూ
"ఆఆహ్......." అంటూ అరిచాడు నొప్పితో.
"చూడు ఇది నిజమే" అంది మేఘన గట్టిగా నవ్వుతూ.
"అర్ధం అవుతుంది దానికి ఇంతలా గిల్లాలా?" అన్నాడు బుగ్గని రుద్దుకుంటూ.
"సారీ రా" అంటూ పైకి లేచి తన పెదాలతో గిల్లిన చోట ముద్దు పెట్టి "ఇప్పుడు తగ్గిపోతుంది లే" అంది.
జాన్ తల తిప్పి మేఘన కళ్ళలోకి చూసాడు. ఇద్దరు కాసేపు అలా చూసుకుంటూనే ఉన్నారు.
"ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు?" అంది
"నాకు నీ వొళ్ళంతా ముద్దులు పెట్టాలని ఉంది" అన్నాడు మెల్లగా.
"నీకు ఇందాకే చెప్పాను నీ ఇష్టం అని, నన్ను ఏం అడగక్కర్లేదు. నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్" అంది మళ్ళీ తిరిగి బెడ్ మీద పడుకుని.
జాన్ సంతోషం గా ముందుకి వొంగాడు..........
Ping me on Telegram: @Aaryan116