03-08-2024, 03:14 AM
(This post was last modified: 03-08-2024, 03:16 AM by ANUMAY112911. Edited 1 time in total. Edited 1 time in total.)
(03-08-2024, 02:58 AM)Raaj king Wrote: ఓకె..బ్రో మీరు చెప్పింది నాకు అర్థం అయింది..మీరు చెప్పింది కరెక్టే ....అంటే నాకు అంత తెలియదు బ్రో..నేను కొత్త కదా....అందుకే తెలియక అలా మీ కామెంట్ కింద నే నేను రీప్లే ఇచ్చాను.....ఇన్ని రోజులు నిజం గా నాకు తెలియదు ..మీరు ఇప్పుడు చెపితే నే తెలిసింది ....ఇలా మీరు నాకు ఎదైనా తెలియకుండా ఎది అయిన పొర పాటు చేస్తే మీరు ఇలా చెపితే నేను అది సరిచూసుకుంటాను ....theynks బ్రో....ఇలాగే మీరు నాకు ఇంకా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను ..
Bro.... పొరపాట్లు ఎం లేవు........
నాకు కథ ఎలా నచ్చిందో naa మాటల్లో comments రాస్తాను....
వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ nu కామెంట్స్ రూపంలో రాస్తాను anthe....
Naa సపోర్ట్ ఎల్లప్పుడూ వుంటాది మీకు..... కచ్చితముగా మీరు update ఇచ్చాక కథ చదివి ఫస్ట్ కామెంట్ నేను చేయలేకపోవచ్చు kani meeru ichhina update చదివి mathram కథ elaa ఉందొ కచ్చితముగా చెపుతాను........
....
.....
.......
......... ఒకటి అడగాలి ani వుంది mee timeing complete నైట్ vundi ... Vere country లో emaina vuntunnara....
ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️