03-08-2024, 02:58 AM
(02-08-2024, 08:34 AM)ANUMAY112911 Wrote: హలో బ్రో.... ఎలా ఉన్నారు..... నేను చేసిన కామెంట్ మీకు అంత ఆనందాన్ని అంత ఉత్సాహం ఇస్తదని అని అసలు అనుకోలేదు...... ఏదో నాకు తోచిన విధంగా కామెంట్ రాశాను....ఓకె..బ్రో మీరు చెప్పింది నాకు అర్థం అయింది..మీరు చెప్పింది కరెక్టే ....అంటే నాకు అంత తెలియదు బ్రో..నేను కొత్త కదా....అందుకే తెలియక అలా మీ కామెంట్ కింద నే నేను రీప్లే ఇచ్చాను.....ఇన్ని రోజులు నిజం గా నాకు తెలియదు ..మీరు ఇప్పుడు చెపితే నే తెలిసింది ....ఇలా మీరు నాకు ఎదైనా తెలియకుండా ఎది అయిన పొర పాటు చేస్తే మీరు ఇలా చెపితే నేను అది సరిచూసుకుంటాను ....theynks బ్రో....ఇలాగే మీరు నాకు ఇంకా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను ..
మీరు నా కోసమైనా త్వరగా అప్డేట్ ఇస్తా అనడం....
కథను కొనసాగిస్తా అనడం చాలా సంతోషాన్నిచ్చింది... చాలా అంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది... మీరు కథ నా రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చి ఇంతే మంచిగా రాస్తుంటే నేను ఎల్లప్పుడూ నా కామెంట్స్ తో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను....
నా సపోర్ట్ ఎల్లప్పుడూ మీకే ఉంటుంది.... మీరు కథ రాసి మమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటారు నా కామెంట్ తోడు కూడా మిమ్మల్ని.... కథ ఇంకా మంచిగా రాసి ఇలా ప్రేరేపించేలా కామెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను...... మరి కథను కొనసాగిస్తూ ఉండండి నా సపోర్ట్ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికైనా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను...
..
ఇక్కడ చాలామంది రచయితలు రాసిన కథకు కామెంట్స్ రావాలని ఎలా అనుకుంటారో.... చాలామంది పాఠకులు కూడా వారు రాసిన కామెంట్ కు రచయిత రిప్లై ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.... ఇప్పుడు నేను కూడా అదే కోవాకు చెందిన వాడిని....
నాదొక చిన్న విన్నపం పాఠకుల రాసిన కామెంట్స్ కు దాని కిందనే కామెంట్ రాయడం కాకుండా స్పేస్ తీసుకొని అది సపరేట్ బాక్సులో ఉండేలా అది వాళ్ళ కామెంట్ కి రెస్పాన్స్ ఇచ్చినట్టుగా.... ఇతను చేసిన కామెంట్ కి రచయిత ఇలా రిప్లై ఇచ్చాడని మిగతా వాళ్ళు చూస్తే కూడా ఆలోచిస్తారు కామెంట్ చేయడానికి కూడా.... రిప్లై చూస్తే కామెంట్ మొత్తం నేను చేసిన విధంగానే ఉంది ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది.....
మీరు కథ ఎందుకు అందించలేకపోయారు అనే ఒక చిన్న ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ లో రాశారు కదా దానికింద నేను రిప్లై ఇచ్చాను కదా అలా రాయండి....... ఎవరికైనా వాళ్ల చేసిన కామెంట్ కి అలా రిప్లై ఇవ్వండి
....
..
....