Thread Rating:
  • 18 Vote(s) - 2.61 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery హ్యాపీ ఎండింగ్
గత రెండు మూడు రోజుల నుండి అన్నీ ఇలాంటి కలలే వస్తున్నాయి. అసలు ఏమైంది నాకు అంటూ తనలో తానే మదనపడసాగింది పూర్ణ. కిచెన్ లో నుండి బయటకు వచ్చింది.

ఎదురుగా రాజ్ (జాన్), తన కొడుకు సంతోష్ కి ఏవో కోడింగ్ గురించి చెప్తున్నాడు.

"ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలి అన్న" అంటూ సంతోష్ అడిగాడు.

దానికి కావాల్సిన సమాధానాన్ని జాన్ చాలా బాగా ఎక్సప్లయిన్ చేస్తూ చెప్తున్నాడు. అదంతా చూసి తన కళ్ళ ముందు ఉన్న కొడుకు వైపు ప్రేమ గా చూస్తూ నిలబడింది. మనసులో ఎందుకో ఇవన్నీ వద్దు. నీ కొడుకు నీకు ముఖ్యం అంటూ అనిపించసాగింది. గట్టిగా ఊపిరి పీల్చుకుని దీని గురించి ఇంక ఆలోచించకూడదు అని నిర్ణయం తీసుకుంది.

తిరిగి కిచెన్ లోకి వెళ్లి తన వంట పనుల్లో మునిగిపోయింది.

"అన్న కాసేపు గేమ్ ఆడదామా?" అన్నాడు సంతోష్ 

"హా ఆడదాం. ముందు ఇది కంప్లీట్ చెయ్" అన్నాడు జాన్ 

"హా అన్న నేను ఇది తరువాత చేస్తా" అన్నాడు సంతోష్ 

"లేదు ఇప్పుడు చెయ్ ఇది అయ్యాకనే గేమ్ ఆడదాం" అన్నాడు జాన్ నవ్వుతూ.

కాసేపటికి సంతోష్ తన టాస్క్ కంప్లీట్ చేసాడు. అన్నట్టుగానే జాన్, సంతోష్ గేమ్ ఆడుకున్నారు కాసేపు. కొంతసేపటికి జాన్ లేచి పైకి వెళ్ళిపోయాడు.

***** ***** ***** ***** **** ***** **** ****

"అరేయ్ ఇంట్లో బోర్ కొడుతుంది రా" అంది మేఘన 

"అవునా సరే పదా అలా ఎమన్నా బయటకు వెళ్లి వద్దాం" అన్నాడు జాన్.

"హా నాకు అదే అనిపిస్తుంది, సరదాగా బయటకు వెళ్లి ఏదన్నా మూవీ చూసి, అటు నుండి రెస్టారెంట్ కి వెళ్లి ఇంటికి వద్దాం" అంది.

"హ్మ్ సరే మరి రెడీ అవ్వు" అన్నాడు.

మేఘన వెళ్లి స్నానం చేసి వచ్చింది. బ్లూ జీన్స్ తీసి దాని మీద టీ షర్ట్ వేసుకుంది. తన జుట్టు ని పోనీ టైల్ వేసుకుని మెహనికి లైట్ గా మేకప్ వేసింది. ఇటు జాన్ కూడా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యారు. అప్పటికే టైం సాయంత్రం 5 అవుతుంది.

ఇద్దరు ఆటో మాట్లాడుకుని దగ్గర లోని మాల్ కి వెళ్లారు. జాన్ కౌంటర్ దగ్గరికి వెళ్లి కొత్తగా వచ్చిన సినిమా కి టికెట్స్ తీసుకొని వచ్చాడు. కార్నర్ సీట్స్ కావటంతో చివరన మేఘన కూర్చుంటే తన పక్కన జాన్ కూర్చున్నాడు. మధ్య మధ్య లో మేఘన భుజాలు తనని తాకుతుంటే చాలా కొత్తగా అనిపించింది జాన్ కి, దానికి తోడు తన నుండి వస్తున్న పెర్ఫ్యూమ్ వాసన ఇంకా మత్తుగా అనిపించింది. అప్పుడప్పుడు తల పక్కకి తిప్పి మేఘన వైపు చూస్తూ ఉన్నాడు. మేఘన కూడా అది గమనించి చిన్నగా నవ్వుకుంది.

ఇంటర్వెల్ కి పాప్కార్న్ కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు. కాసేపటికి జాన్ తన చేతిని హ్యాండ్ రెస్ట్ మీద పెట్టుకున్నాడు. మేఘన కూడా కొంతసేపటికి తన చేతిని జాన్ చేతి మీద వేసింది. జాన్ కి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది. వెంటనే కంగారు గా చేయి వెనక్కి లాక్కున్నాడు. అది చూసి మేఘన కి నవ్వు ఆగలేదు. చేయి అడ్డు పెట్టుకుని నవ్వింది. సినిమా లో సీన్ చూసి నవ్వుతుంది ఏమో అనుకున్నాడు జాన్.

సినిమా అయ్యేసరికి దాదాపు 10 అయింది. ఇద్దరు దగ్గర లో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లారు. మేఘన మెనూ కార్డు తీసుకొని తనకి నచ్చిన ఐటమ్స్ ఇద్దరికీ సరిపోయేలా ఆర్డర్ పెట్టింది. కాసేపటికి చెప్పిన ఆర్డర్ వచ్చింది. ఇద్దరు కడుపునిండా తిని అక్కడ నుండి బయటకు వచ్చారు.

"ఆటో అన్న!" అంటూ జాన్ చేయి ఊపాడు.

"రేయ్ వద్దు రా దగ్గరే కదా ఒక 20 నిముషాలు నడిస్తే ఇంటికి వెళ్తాము ఇక్కడ నుండి. అలా నడుచుకుంటూ వెళ్దాం కడుపంతా ఫుల్ గా ఉంది" అంది మేఘన 

"సరే నీ ఇష్టం, మళ్ళీ లైవ్ అంటావేమో అని" అన్నాడు జాన్ చిన్నగా 

"ఈ రోజుకి ఓపిక లేదు రా రేపు చేద్దాం లే" అంది 

"హా సరే పద" అన్నాడు మెల్లగా.

మేఘన నడుచుకుంటూ జాన్ పక్కకి వచ్చి అతని చేయిని పట్టుకుంది. చూడటానికి ఇద్దరు మంచి కపుల్ అన్నట్టు గా ఉంది. ఇటు జాన్ కి కొత్త కొత్తగా ఉంది మేఘన తనని అలా పట్టుకొగానే. ఇంతకముందు చాలా సార్లు ఇలా పట్టుకున్న ఏం అనిపించేది కాదు కానీ ఇప్పుడు ఎందుకో ఒకేసారి గుండె వేగం పెరగటం మొదలయింది.

ఇద్దరు కొంత దూరం వెళ్లారు. వాళ్ళు వెళ్లే దారిలో దాదాపు జనాలు తక్కువ ఉన్నారు. కొంచం ముందుకి వెళ్ళగానే పూర్తి నిర్మానుష్యం గా అయింది. మేఘన అవి ఇవి చెప్తుంటే జాన్ వింటూ నడుస్తూ ఉన్నాడు.

"వాడితో బాగానే కులుకుతున్నావ్ గా" అంటూ వెనుక నుండి మాటలు వినపడ్డాయి.

ఎవరా అని ఇద్దరు వెనక్కి తిరిగి చూసారు. వాళ్ళ వెనుక ప్రశాంత్ నిలబడి ఉన్నాడు.

"ప్రశాంత్ నువ్వెంటి ఇక్కడ?" అంది మేఘన ఆశ్చర్యం గా.

"నీ కోసం ఆ పార్క్ దగ్గర వెతుకుతూ ఉన్నాను, ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఇక్కడ వీడితో కలిసాక నా ఫోన్ ఎందుకు కలుస్తుంది లే లంజ" అన్నాడు ప్రశాంత్

"ప్రశాంత్ నోరు కొంచం అదుపులో పెట్టుకుని మాట్లాడు" అంది మేఘన 

"నాతో ఉన్నప్పుడు జిడ్డు మొహం వేసుకొని ఉండేదానివి ఇప్పుడేంటే వీడికోసం సినిమా హీరోయిన్ లా తయారయ్యావ్. ఏరా ఎలా ఉంది నా ఫిగర్ బాగా దెంగుతున్నావా?" అన్నాడు ప్రశాంత్ కోపం గా జాన్ ని చూస్తూ 

"పద జాన్ ఇక్కడ వీడితో మనకి ఎందుకు" అంది మేఘన 

"ఎక్కడికే వెళ్ళేది?" అంటూ మేఘన జుట్టు పట్టుకొని వెనక్కి లాగి "చాలా కసిగా తయారయ్యావ్ లంజ" అంటూ ముందుకు వొంగి మేఘన పెదాలని అందుకున్నాడు.

కసిగా తన రెండు పెదాలని చీకుతూ ఉంటే మేఘన విడిపించుకోవటానికి పెనుగులాడింది. అదంతా చూసి జాన్ ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉన్నాడు. మేఘన తన బలం మొత్తం ఉపయోగించి గట్టిగా ప్రశాంత్ ని తోసింది. 

"హ్మ్ అదే రుచిగా ఉన్నాయి ఏం మారలేదు" అన్నాడు ప్రశాంత్ నవ్వుకుంటూ 

"వెళ్ళిపోదాం పద జాన్ ఇక్కడ నుండి" అంది మేఘన కొంచం కంగారు గా 

"ఎక్కడకి వెళ్ళేది, పద నీ పూకులో నా మొడ్డని దిగేసి చాలా రోజులు అవుతుంది. అరేయ్ జాన్ గా చూస్తూ ఉండు ఎలా దెంగాలో నేను చూపిస్తా ఇద్దరం అలా గోడ వెనక్కి వెళ్తాము. ఎవరన్నా వస్తే చెప్పు తెలుసు గా" అంటూ మేఘన చేయి పట్టుకున్నాడు ప్రశాంత్ 

"వదులు" అంటూ మేఘన గింజుకోసాగింది. హెల్ప్ చేయి అన్నట్టుగా జాన్ వైపు చూసింది.

అప్పటివరకు ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉన్న జాన్ మొదటిసారి అలా మేఘన తన వైపు చూసే సరికి లోపల ఉన్న భయం మొత్తం పోయి దాని స్థానం లో ధైర్యం నిండసాగింది.

వెంటనే ప్రశాంత్ భుజం పట్టుకొని అతన్ని ఆపి 

"మేఘన ని వదులు" అన్నాడు.

"ఏరా హీరో అనుకుంటున్నావా?" అంటూ ప్రశాంత్ వెనక్కి తిరిగి నవ్వుతు అన్నాడు.

"ముందు వదులు" అన్నాడు జాన్ కోపం గా ప్రశాంత్ కాలర్ పట్టుకుని 

"ఏంట్రా నోరు లేస్తుంది, లంజ పూకు అంత నచ్చిందా?" అంటూ ప్రశాంత్ మేఘన చేయి వదిలి జాన్ కాలర్ పట్టుకున్నాడు. 

ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. మేఘన భయం భయం గా చూస్తూ ఉంది. ప్రశాంత్ తన పిడికిలి తో జాన్ మొహం మీద కొట్టాడు. జాన్ ఆ నొప్పిని పంటి బిగువున ఆపుకుని తన పిడికిలి గట్టిగా బిగించి లాగి పెట్టి ప్రశాంత్ ముక్కు మీద గుద్దాడు.

ఆ దెబ్బకి ప్రశాంత్ నివ్వేరపోయాడు. తన ముక్కు లో నుండి మెల్లగా రక్తం బయటకు వచ్చింది. జాన్ కి అంత బలం ఉంది అని అసలు అనుకోలేదు. ఇటు మేఘన కూడా ఆశ్చర్యపోయింది జాన్ అలా కొట్టేసరికి.

ప్రశాంత్ తెరుకునే లోపే జాన్ ఇంకొక దెబ్బ వేసాడు మొహం మీద. దాంతో ప్రశాంత్, జాన్ కాలర్ వదిలేసి వెనక్కి తూలి పడ్డాడు. ఇంతలో సౌండ్ చేసుకుంటూ సెక్యూరిటీ అధికారి కార్ ఒకటి వీళ్ళ వైపు వచ్చింది.

"ఇక్కడ ఏం చేస్తున్నారు రా?" అన్నాడు లోపల ఉన్న SI 

"జాన్ వెంటనే ఈ రౌడీ ఎవరో మా ఇద్దరినీ ఇబ్బంది పెడుతున్నాడు" అన్నాడు జాన్ 

"అవును సార్" అంది మేఘన కూడా జాన్ దగ్గరికి వచ్చి.

కానిస్టేబుల్స్ కిందకి దిగి ప్రశాంత్ ని పట్టుకున్నారు.

"గంజాయి కొట్టినట్టు ఉన్నాడు సార్" అంటూ ప్రశాంత్ జేబులో వెతికితే వాళ్ళకి ప్యాకెట్ దొరికింది. 

"ఎక్కడ నుండి వస్తున్నారు?" అన్నాడు SI 

"ఇద్దరం సినిమా నుండి వస్తున్నాం సార్" అంటూ సినిమా టికెట్స్ చూపించాడు జాన్.

"సరే మీరు వెళ్ళండి. వాడిని బండి ఎక్కించండి" అన్నాడు SI 

జాన్, మేఘన అక్కడ నుండి వెళ్లిపోయారు. కొంచెం ముందుకి రాగానే మేఘన తన చేత్తో జాన్ చేతిని బలం గా పట్టుకుంది. జాన్ కి ప్రపంచాన్ని గెలిచిన ఫీలింగ్ వచ్చింది మొదటిసారి. కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరుకున్నారు.

**** **** **** ***** ***** ***** ****** *****

"ఆంటీ ఒక్కసారి మాట్లాడొచ్చు కదా" అన్నాడు శ్రీకాంత్, పూర్ణ పక్కన నడుస్తూ.

పూర్ణ కి చాలా భయం గా అనిపించింది. ఇప్పటికే రాత్రుళ్ళు వీడు కలలోకి వచ్చి నా ప్రాణం తీస్తున్నాడు ఇప్పుడు ఆఫీస్ దగ్గర నుండి బస్ స్టాప్ వరకు వదలట్లేదు అనుకుంది. 

"ఆంటీ ప్లీజ్" అన్నాడు శ్రీకాంత్ 

"ఏం మాట్లాడాలి అసలు" అంది పూర్ణ కోపం, ఆవేశం అన్నీ కలుపుకుని 

"సారీ ఆంటీ ఆ రోజు అలా జరిగింది." అన్నాడు 

"దాని సంగతి వదిలేయ్" అంది పూర్ణ 

"నేను మర్చిపోతాను మీరు మర్చిపోండి" అన్నాడు.

"హ్మ్ సరే, ఇంక నన్ను ఫాలో అవ్వకు" అంది.

"మళ్ళీ ఇదే మాట అంటారు ఏంటి?" అన్నాడు 

పూర్ణ ఏం మాట్లాడకుండా ఎదురుగా బస్ స్టాప్ లో ఆగిన బస్ ఎక్కేసింది. శ్రీకాంత్ అలా చూస్తూనే ఉన్నాడు పూర్ణ ని.

***** ***** ***** **** ***** ****** ******

"ఏరా మళ్ళీ వెళ్ళావా?" అన్నాడు మనోజ్ 

"వాడికి ఇంకేం పని, దెంగటానికి ఇంత మంది ఉన్న ఆ ఆంటీ యే కావాలి అంటున్నాడు వీడు" అన్నాడు బాషా 

"ఆంటీ అరేబియన్ గుర్రం లా ఉంటుంది రా అందుకే వీడు వదలలేక పోతున్నాడు" అన్నాడు నవీన్ 

అవన్నీ రోజు వినే మాటలే అయినా శ్రీకాంత్ కి ఎందుకో నచ్చట్లేదు. రోజు పూర్ణ గురించే ఆలోచన ఉంటుంది. ఒకప్పుడు నలుగురు కలిసి ఒకే అమ్మాయిని దెంగిన కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు కానీ ఇప్పుడు పూర్ణ విషయం లో మాత్రం అలా ఉండలేడు అనిపించింది శ్రీకాంత్ కి. పూర్ణ ని పంచుకోవాలి అన్న ఆలోచన పూర్తిగా పోయింది. కేవలం పూర్ణ తనకి మాత్రమే సొంతం అవ్వాలి అనుకున్నాడు.

"నవీన్ అలా మాట్లాడకు రా ఆంటీ గురించి" అన్నాడు శ్రీకాంత్ కొంచెం సీరియస్ గా 

"ఏమైంది రా ఇప్పటి వరకు బాగానే ఉన్నావ్ కదా" అన్నాడు నవీన్ 

"ఆంటీ ఏమి మన కాలేజీ లో ఉండే లంజల టైప్ కాదు మామ" అన్నాడు శ్రీకాంత్ 

"అందుకే కదా దానిని సెట్ చేస్తే కసి తీరా దెంగుదాం అన్నాను" అన్నాడు నవీన్.

"అలాంటి ఆలోచనలు ఇంక పూర్ణ మీద వదులుకో" అన్నాడు శ్రీకాంత్ 

"ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావ్?" అన్నాడు బాషా 

"ఇక నుండి పూర్ణ టాపిక్ మన మధ్య రాకూడదు మామ, తనని మీతో పంచుకోవాలి అన్న ఆలోచన నాకు లేదు. తన అమాయకత్వం, మంచితనం, హుందాతనం, పద్ధతి, అందం ఇవన్నీ వేరు. తను అందరిలాంటిది కాదు" అన్నాడు శ్రీకాంత్.

"ఏంట్రా కవితలు చెప్తున్నావ్?" అన్నాడు నవీన్ 

"ఎందుకో తెలియదు పూర్ణ నాకే కావాలి అనిపిస్తుంది" అన్నాడు శ్రీకాంత్ 

"కొంపదీసి ఇది ప్రేమ ఇలాంటిది కాదు కదా?" అన్నాడు మనోజ్ 

"నాకు ఎందుకో అనుమానం గా ఉంది" అన్నాడు నవీన్ 

"అలాంటిదే ఏమో రా నాకు తెలియట్లేదు కొత్తగా ఉంది" అన్నాడు శ్రీకాంత్.

"ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా?" అన్నాడు నవీన్

"హా అర్ధం అవుతుంది నువ్వు చెప్తుంటే ఇప్పుడే అర్ధం అవుతుంది తనతో నిజం గా ప్రేమలో పడ్డానేమో అని" అన్నాడు శ్రీకాంత్ 

"తన వయసు ఏందీ నీ వయసు ఏందీ?" అన్నాడు బాషా 

"వయసు తో ఏముంది మామ" అన్నాడు శ్రీకాంత్ 

"అలాంటి ఆంటీ లని దెంగామా, వదిలేసామా అన్నట్టు ఉండాలి కానీ మధ్యలో ఈ ప్రేమ, దోమ ఏంట్రా?" అన్నాడు నవీన్ 

"చెప్పా కదా తను వేరు అని, ఇక నుండి తన టాపిక్ తీసుకొని రావద్దు" అన్నాడు శ్రీకాంత్ గట్టిగా.

ముగ్గురు చేసేది ఏం లేక సరే అంటూ తల ఆడించారు.
Ping me on Telegram @Aaryan116
Like Reply


Messages In This Thread
RE: హ్యాపీ ఎండింగ్ - by Karthi.k - 02-08-2024, 11:31 AM



Users browsing this thread: Lord@18, Nani@007, 16 Guest(s)