02-08-2024, 12:56 AM
(01-08-2024, 08:41 PM)ANUMAY112911 Wrote: హలో నమస్తే బ్రో..... ఎలా ఉన్నారు మీ దుబాయ్ ప్రయాణం ఎలా జరిగింది.... మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఆశిస్తున్నాము......
మీరేం ఎక్కువ ఆలోచించకండి బ్రదర్..... ఇక్కడ చాలా కథలు మధ్యలోనే ఆగిపోయినవి ఎన్నో కథలు ఉన్నాయి.... మీరు కొన్ని రోజుల కైనా.... ఏదో కారణాల వల్ల లేట్ అవుతుందని కనీసం రెస్పాన్స్ అయినా ఇస్తున్నారు అది చాలు మాకు........
వీలున్నప్పుడు కథను అందిస్తూ ఉండండి మా వదిన కోసం మేము ఎంత ఎన్ని రోజులైనా ఎదురుచూస్తూ ఉంటాం......
ఇటు వదినను అటు మరదల్ని ఇద్దరితోనే రొమాన్స్ చేయడం ఇద్దరితోను సరసాలు అడ్డం చాలా బాగుంది.... బాగా రాస్తున్నారు చాలా చాలా బాగా రాస్తున్నారు నిజంగా....
ఇప్పటివరకు పాత సైట్లో ఈ సైట్లో చాలా కథలు చదివాను..... మీ కథ చదువుతుంటే నేను బాగా ఆరాధించిన రచయితలలో ఒకరైన Rajsunrise రచించిన మహిరే మరిది అనే అద్భుతమైన కథ గుర్తుకువస్తుంది మీ కథ చదువుతుంటే ఈ సైట్ లో వదిన స్టోరీస్ అన్న టీచర్ స్టోరీస్ అన్న చాలా మందిమీ ఇంట్రెస్ట్ గా చదువుతూ ఉంటాం..........
మీరు కథను కొనసాగిస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను........
కొంతమంది ఏవేవో కామెంట్ చేస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోకండి.....
మీ కథ అద్భుతంగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది..... చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ చదివి దానికి కామెంట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది......
హెల్లొ నమస్తే..బ్రో.. నా దుబాయ్ ప్రయాణం చాలా బాగా జరిగింది నేను వెళ్ళిన పని కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది.. చాలా ధన్య వాదాలు బ్రో.....మీ కామెంట్ చదివి నేను చాలా అంటే చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను బ్రో..నిజం గా చాలా చాలా థేంక్స్.. మీ కామెంట్ తో నాకు మంచి ఊపు వచ్చింది బ్రో.....నిజం గా నాకు వచ్చిన కామెంట్స్ లలో ఇదే the బెస్ట్ కామెంట్....ఇంత బాగా నన్ను అర్థం చేసుకున్నందుకు నిజం గా చాలా థేంక్స్....బ్రో....నిజం చెప్పాలి అంటే మీ కోసం అయిన ఈ కథ నీ ఇంకా ఇంకా తొందరగా రాయాలి అప్డేట్ ఇవ్వాలి అని అనిపిస్తుంది ..ఇలాంటి కామెంట్స్ చూస్తే మనుసు కి చాలా హాయి గా అనిపిస్తుంది. .ఇంకా ఇంకా రాయాలి అన్న కుతూహలం కలుగుతుంది....చాలు బ్రో ఇంతకంటే ఒక మామూలు రచయిత కి ఇంకా ఏం కావాలి చెప్పు........ ఖచ్చితంగా మీ కోసం ఈ కథ నీ ఇంకా బాగా రాస్తూ తొందర తొందర గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను......