01-08-2024, 08:41 PM
(01-08-2024, 02:40 AM)Raaj king Wrote: హాయ్ అందరికీ ..ఎలా ఉన్నారు ..బాగున్నారా ..ముందుగా మీ అందరికీ నా క్షమాపణలు ....నేను ఇన్ని రోజులుగా వేరే పని మీద forn కి దుబాయ్ కి వెళ్ళాను ..అందుకే ఈ సైట్ లోకి రాలేదు స్టోరీ రాయలేదు అప్డేట్ ఇవ్వలేదు..అందుకే మీ అందరికీ sorry..మొన్న నే 3 days ముందు ఇండియా కి వచ్చాను ..ఈ రోజే సైట్ ఒపెన్ చేసాను....మీ అందరూ నా కథ కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలుసు కానీ ఏం చేస్తాం నేను దుబాయ్ వెళ్ళడం వల్ల నాకు వీలు కాలేదు ..మీ అందరినీ వెయిట్ చేయించిన దానికి నిజం గా iam సారి.....ఇక స్టోరీ తొందరగా రాసి తొందరలో అప్డేట్ ఇస్తాను.......
హలో నమస్తే బ్రో..... ఎలా ఉన్నారు మీ దుబాయ్ ప్రయాణం ఎలా జరిగింది.... మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తి చేసుకున్నారని ఆశిస్తున్నాము......
మీరేం ఎక్కువ ఆలోచించకండి బ్రదర్..... ఇక్కడ చాలా కథలు మధ్యలోనే ఆగిపోయినవి ఎన్నో కథలు ఉన్నాయి.... మీరు కొన్ని రోజుల కైనా.... ఏదో కారణాల వల్ల లేట్ అవుతుందని కనీసం రెస్పాన్స్ అయినా ఇస్తున్నారు అది చాలు మాకు........
వీలున్నప్పుడు కథను అందిస్తూ ఉండండి మా వదిన కోసం మేము ఎంత ఎన్ని రోజులైనా ఎదురుచూస్తూ ఉంటాం......
ఇటు వదినను అటు మరదల్ని ఇద్దరితోనే రొమాన్స్ చేయడం ఇద్దరితోను సరసాలు అడ్డం చాలా బాగుంది.... బాగా రాస్తున్నారు చాలా చాలా బాగా రాస్తున్నారు నిజంగా....
ఇప్పటివరకు పాత సైట్లో ఈ సైట్లో చాలా కథలు చదివాను..... మీ కథ చదువుతుంటే నేను బాగా ఆరాధించిన రచయితలలో ఒకరైన Rajsunrise రచించిన మహిరే మరిది అనే అద్భుతమైన కథ గుర్తుకువస్తుంది మీ కథ చదువుతుంటే ఈ సైట్ లో వదిన స్టోరీస్ అన్న టీచర్ స్టోరీస్ అన్న చాలా మందిమీ ఇంట్రెస్ట్ గా చదువుతూ ఉంటాం..........
మీరు కథను కొనసాగిస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను........
కొంతమంది ఏవేవో కామెంట్ చేస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోకండి.....
మీ కథ అద్భుతంగా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది..... చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ చదివి దానికి కామెంట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది......
ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️