01-08-2024, 09:06 AM
(01-08-2024, 08:44 AM)MKrishna Wrote: ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్
వీరన్న కార్యసాధకా కానీ చంద్రకళ అత్తని చూడు
Hahaha
Interest తా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్
Interest థా పోయిన పోవును కరి మింగిన వెలగపండు కరిణిని సుమతి..
Vastadi malla intrest vastanu malla