01-08-2024, 02:40 AM
హాయ్ అందరికీ ..ఎలా ఉన్నారు ..బాగున్నారా ..ముందుగా మీ అందరికీ నా క్షమాపణలు ....నేను ఇన్ని రోజులుగా వేరే పని మీద forn కి దుబాయ్ కి వెళ్ళాను ..అందుకే ఈ సైట్ లోకి రాలేదు స్టోరీ రాయలేదు అప్డేట్ ఇవ్వలేదు..అందుకే మీ అందరికీ sorry..మొన్న నే 3 days ముందు ఇండియా కి వచ్చాను ..ఈ రోజే సైట్ ఒపెన్ చేసాను....మీ అందరూ నా కథ కోసం వెయిట్ చేస్తున్నారు అని తెలుసు కానీ ఏం చేస్తాం నేను దుబాయ్ వెళ్ళడం వల్ల నాకు వీలు కాలేదు ..మీ అందరినీ వెయిట్ చేయించిన దానికి నిజం గా iam సారి.....ఇక స్టోరీ తొందరగా రాసి తొందరలో అప్డేట్ ఇస్తాను.......