01-08-2024, 01:56 PM
(This post was last modified: 01-08-2024, 02:15 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
1. అత్తగారి థీసెస్
నా పేరు విజయ్... తన పేరు చెప్పలేదు కదా.... తన పేరు తనీష... మా సుమలత మిస్ వాళ్ళ అమ్మాయి.... ఇద్దరం ఒకరికొకరం 15 సవత్సరాల నుండి తెలుసు.
నేను వాళ్ళ ఇంటికి ట్యూషన్ కి వెళ్ళే వాడిని. వాళ్ళ అమ్మ దగ్గర మేం చదువుకున్నాం. ఇద్దరం క్లాస్ మేట్స్ అనే సంగతి చెప్పక్కర్లేదు అనుకుంటా...
హోం వర్క్ చెక్ చేసే నెపంతో నేను ఇచ్చిన రోజ్ ఫ్లవర్ తీసుకునేది. షేరింగ్ ఫుడ్ పేరుతొ తనకు మా అమ్మ చేత తనకు నచ్చిన ఫుడ్ చేయించి పెట్టె వాడిని.
తనీష అంటే ఇష్టం కాదు... నాకు ప్రాణం... నా వైపు కూడా కళ్ళు పెద్దవి చేసుకొని చూసేది. నేను చూడగానే ఆ కళ్ళతోనే సిగ్గు పడేది, తల దించుకునేది.
పది పూర్తవ్వగానే ప్రపోజ్ చేసేశాను. "మా అమ్మకు చెబుతా ఇంకో సారి, నన్ను ఇబ్బంది పెడితే" అని ముద్దు ముద్దుగా రిజక్ట్ చేసేసింది.
అడగగానే పడిపోతే అమ్మాయిలూ ఎందుకు అవుతారు. మా మధ్య చాలా జరిగేవి.
ఎప్పుడైనా కోపంలో "పోవే.... నీతో మాట్లాడను" అంటే
రెండో రోజు వచ్చేసి "అంత కోపం ఏంటి? ఇలా అయితే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది" అనేది.
నాకు నవ్వు వచ్చేసి "ఫ్యూచర్" అనగానే,
దొరికిపోయా అని అర్ధం చేసుకొని "ఇదిగో ఇంకోసారి, నన్ను ఇలా ఇబ్బంది పెడితే, మా అమ్మకు చెబుతా... " అనేది.
నేను తనీష కళ్ళలోకి చూస్తూ "మీ అమ్మ మాత్రమేనా... నాకు అత్త కూడా..." అన్నాను.
తనీషకి అర్ధం అయి, సిగ్గుగా అనిపించి "ఛీ.... పో..." అని నన్ను తోసేసి పరిగెత్తింది.
నేను గుండె రుద్దుకుంటూ "ఆహ్..." అని అరిస్తే... వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వుతు అక్కడ నుండి వెళ్ళిపోయేది.
మరుసటి రోజు ఫోన్ చేసి "గుడికి రా.... నేను కొత్త డ్రెస్ కొనుక్కున్నా చూద్దువు గానీ..." అనేది.
గుళ్ళో కూడా నేను తన వైపు ఆరాధనగా చూస్తూ ఉంటె, నవ్వుతూ అలాగే గర్వంగా ఫీల్ అయ్యేది.
తనీష "బాగున్నానా..." అని అడిగితే....
నేను "అప్సరసలా ఉన్నావ్" అనగానే పొంగి పోయేది.
నేను కొంటె వెధవని కదా "ఇన్నర్ కూడా కొత్తదేనా" అనగానే కోపంగా నా వైపు చూసి ఛీ అని వెళ్లి పోయేది.
రెండూ రోజులు మాట్లాడదు. నేను సారీ చెప్పినా రిప్లై ఇవ్వదు. "పోవే... ఎక్కువ చేస్తున్నావ, బ్రతిమలాడుతుంటే" అన్నాను.
మూడో రోజు పొద్దున్నే "ఎందుకు రా.... నాతో మాట్లాడడం లేదు... అంత బలుపా.... ఇలా అయితే మన ఫ్యూచర్ ఏంటి?" అనేది.
తన డిక్షనరీ లో నాకు కోపం వస్తే... "మన ఫ్యూచర్" అంటుంది. నేను కూల్ అయిపోతాను.
నేను ఏదైనా అడ్వాన్స్ అయితే "మా అమ్మకి చెబుతా... ఇబ్బంది పెడితే..." అంటుంది.
అన్నట్టు ఇవన్ని మా కాలేజ్ రోజుల్లోవి, ఇప్పుడు మేం జాబ్ చేస్తున్నాం.
విజయ్ "కమాన్... తనీష, ఎన్ని రోజులు తిప్పించుకుంటావ్... నీ కోసం తిరిగి తిరిగి నేను ఒక పాతిక కేజీలు తగ్గాను తెలుసా..."
తనీష "పర్లేదు... సన్నగా కూడా బాగున్నావ్..."
విజయ్ "ఏయ్... ఆగవే... ఎన్ని రోజులు అని తిప్పించుకుంటావ్..."
తనీష "మా అమ్మకి చెబుతా... నన్ను ఇబ్బంది పెడితే..."
విజయ్ "నేను కూడా చెప్పడానికే వచ్చా.... రా... రా... " అంటూ వాళ్ళ ఇంటి లోపలకు వెళ్లి "మిస్.... మిస్...." అని కేకేశాను.
తనీష నవ్వుతూ "అమ్మ లేదు..."
రెండూ నిముషాలు నన్ను వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది.
విజయ్ "మీ నాన్న"
తనీష "ఊళ్ళో లేడు"
విజయ్ "మీ తమ్ముడు..."
తనీష "హాస్టల్ లో ఉన్నాడు, మర్చి పోయావా...."
విజయ్ "అయితే ఇప్పుడు ఇంట్లో ఇద్దరమే ఉన్నామా..."
తనీష క్యాజువల్ గా "అవును" అంది.
ఒక్క నిముషం సైలెన్స్ ఉంది మా ఇద్దరి మధ్య.....
తనీష రియలైజ్ అయి "విజయ్.... విజయ్.... నో.... నో.... " అంది.
అప్పటికే నేను తనీష పై పడిపోయి ముద్దులు పెట్టేస్తున్నాను.
తను మెత్తటి సోఫా మరియు నా మధ్యలో నలిగిపోతుంది.
ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఉన్నాను. ఆమె ఇబ్బంది పడుతుందో లేదో కూడా నాకు తెలియదు, నేను ఆమె మొహం అంతా ముద్దులు పెట్టేస్తున్నాను.
ఆమె పెదవులు నా గాడమైన ముద్దుకు ఎర్రగా అయిపోయాయి. ఆమె సున్నితమైన మెత్తని యదపొంగులు నా చాతి కింద మరియు నా చేతుల కింద బలంగా నలిగిపోతుంది.
ఇన్ని రోజులు ఎంతో అపురూపంగా చూస్తున్న తనని ఇప్పుడు బలంగా చాలా కటినంగా పట్టుకొని ముద్దుపెట్టుకుంటూ ఉన్నాను.
తనీష "ఆహ్" అని అరుస్తూ ఉంది. నేను స్పృహలోకి వచ్చి చూసే సరికి ఆమె బుగ్గ పై గట్టిగా కోరికినట్టు నా పంటి గాట్లు కనపడ్డాయి.
విజయ్ "సారీ.... సారీ.... సారీ.... తనీష" అంటూ బ్రతిమలాడుతున్నాను.
తనీష "రిలాక్స్..... రిలాక్స్..... విజయ్.... ఇట్స్ ఓకే...." అంటూ నార్మల్ చేయడానికి చూస్తుంది.
నేను తనని చూస్తూ ఉన్నాను. ఆ గాట్లు కొంచెం ఎర్రగా అనిపించాయి.
అమ్మాయిలు సున్నితంగా ఉంటారు. అందులోనూ మొహం చాలా సున్నితమైన భాగం.
నా మనసు బాధతో మూలిగింది. తను నా వైపు చూసింది ఆమె కళ్ళలో నొప్పికి సంబంధించి కన్నీరు కనిపిస్తుంది.
కాని ఆమె నవ్వేస్తూ ఉంది. నా మనసులో ఉన్న ఆలోచన ఒక్కటే, ఈ అమ్మాయి నేను బాధపడతాను అని నవ్వుతుంది. ఏది ఏమైనా ఈ అమ్మాయిని అస్సలు వదులుకోకూడదు.
నేను పైకి లేచి ఆమెను హత్తుకున్నాను. ఈ సారి గాడంగా కాదు, సున్నితంగా కాని ప్రేమగా,
కొద్ది సేపు అలానే ఉన్నాం..
ఇద్దరం కౌగిలి నుండి వేరు చేయపడ్డా దూరం జరగలేదు. ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ ఉన్నాం.
నా నోటి నుండి వచ్చిన మాట "మీ అమ్మకి చెప్పూ... ఇబ్బంది పెట్టాను కదా" అన్నాను.
తనీష నా వైపు అయోమయంగా చూస్తుంది. "పెళ్లి చేసేసుకుందాం" అన్నాను.
ఆమె మొహం సిగ్గుతో ఎర్రబడింది, నా గుండెలపై వాలి పోయింది. కొద్ది సేపటికే ఆమె మొహాన్ని పైకి లేపి ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాను.
తనీష "అమ్మ, ఊళ్ళో లేదు... ఊరి నుండి వచ్చాక కలుద్దాం"
విజయ్ "ప్లీజ్, బంగారం అన్ని రోజులు నేను ఆగలేను... వెళ్లి చెప్పేద్దాం, ఆ తర్వాత మీ నాన్న దగ్గరకు వెళ్లి చెబుదాం" అన్నాను.
ఆమె రిప్లై చెప్పి ఆలోచించే ముందే ఆమె బట్టలు సర్దేసాను.
తను ఆలోచిస్తూ ఉండగానే ట్రైన్ లో ఉన్నాం.
సుమలత మేడం xxxx యూనివర్సిటీ లో ఇంగ్లీష్ మీద పి.హెచ్.డి థీసెస్ చేస్తుంది. ఆమెకు నేను బెస్ట్ స్టూడెంట్ ని, అప్పట్లో మిస్ అంటూ ఆమె వెంట తిరిగేవాడిని. ఇప్పుడు ఆమె అల్లుడిని అవ్వాలని అనుకుంటున్నా అంటే ఏమంటుందో అని ఆలోచిస్తున్నాను. రిజెక్ట్ చేస్తుందా, చేస్తే ఎం చెప్పాలి. వాళ్ళ నాన్నని కలవాలి, అందరి కంటే ఘటికుడు వాళ్ళ తమ్ముడు. ఆ తర్వాత మా ఫ్యామిలీ, అందరి గురించి ఆలోచిస్తూ ఊహల్లో ఉండగా... ఒక అందమైన చేయి కోమలంగా నా చేతి పై పడింది. తనీష నా వైపు చూస్తూ "అంతా బాగుంటుంది" అని నవ్వింది. నేను కూడా నవ్వేశాను.
సుమలత మిస్ ఉండే టెంపరరీగా ఉండే ఆమె అపార్ట్ మెంట్ రూమ్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాం, నా చేతులు చమటతో తడిచిపోయాయి. ఇద్దరం భయపడ్డాం, ఇద్దరం దైర్యం చెప్పుకున్నాం. ముందు నువ్వు వెళ్ళు, నువ్వు అంటూ తోసుకున్నాం. రాక్ పేపర్ సిజర్స్ ఆడాం. ఫైనల్ గా సుమలత మిస్ ని కలిసే టైం కి ఇద్దరూ వ్యక్తులు (M45, F48) నడుచుకుంటూ వచ్చారు. ఒకరికొకరు హత్తుకుంటూ చేతిలో చేయి వేసుకొని నవ్వుకుంటూ వస్తున్నారు.
తనీష ఏడ్చేసింది. ఆమె కళ్ళు తుడుచుకొని మళ్ళి మళ్ళి చూస్తుంది. ప్రతి సారి ఆమె కళ్ళు తడుస్తూనే ఉన్నాయి.
తనీష "వి..... వి..... వి..... విజయ్.... అది..."
విజయ్ "యస్.... తను మిస్ సుమలత... అతను ...."
సుమలత మిస్ ఫోన్ మోగింది. అది ఆమె భర్త... ప్రకాష్ రావు.
సుమలత "హేయ్ ఉండు... మా ప్రకాశం గాడు ఫోన్ చేస్తున్నాడు" అంది.
తనీష, నేను ఇద్దరం మా చెవులను నమ్మలేక పోయాం. యావండి, గారు అని పిలిచే మేడం ఇవ్వాళ ఇలా మాట్లాడడం అందులోనూ ఎవరో వేరే వ్యక్తితో ఉండడం మేం అస్సలు నమ్మలేక పోయాం.
అఫైర్ పర్సన్, సుమలత మీద పడిపోతూ "ఫోన్ ఎత్తు..."
సుమలత "ఎందుకు?"
అతను "ఫోన్ ఎత్తు..."
సుమలత "నువ్వు ఉండే కొద్ది బ్యాడ్ బాయ్ అయిపోతున్నావ్" అంటూ ఫోన్ ఎత్తింది.
ఫోన్ లో భర్త "హలో సుమ.... ఎలా ఉన్నావ్...."
సుమలత "బాగున్నాను అండి... మీరు ఎలా ఉన్నారు భోజనం చేసారా..."
అతను అప్పటికే ఆమె మెడ వంపుల్లో ముద్దు పెడుతున్నాడు.
సుమలత అతని చేష్టలకు "మ్మ్... మ్..." అంటూ ఫోన్ లోనే మూలుగుతుంది.
ఫోన్ లో భర్త "ఏమయింది? బాగానే ఉన్నావా..."
సుమలత "మిమ్మల్ని మిస్ అవుతున్నాను" అంటూ ఉండగానే అతను ఆమెకు ముద్దు పెట్టేశాడు.
ఇద్దరూ ఆమె భర్తని వెక్కిరిస్తూ ఫోన్ మాట్లాడారు.
ఆమె ఇదంతా ఎంజాయ్ చేస్తుంది. 48 సంవత్సరాల ఒక కాలేజ్ టీచర్ భర్తని ఇన్సల్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
సుమలత "ఆరు నెలల లోనే నన్ను చెడకొట్టేసావు" అంది, చతురుగా అతని భుజం పై కొడుతూ.
అతను "ఐ యామ్ బెస్ట్, చూస్తావా..." అంటూ అపార్ట్మెంట్ డోర్ ఓపెన్ చేసాడు.
సడన్ గా ఆమె చెవులు ఒక గొంతు విన్నాయి. ఆ గొంతు ఆమె చాలా సార్లు వింది.
ఆమె ఆ వాక్ వే చివరి వరకు వెళ్లి అక్కడ మొత్తం వెతికింది.
ఆమె పార్టనర్ "ఏమయింది?"
సుమలత అలానే చూస్తూ ఉంది.
ఆమె పార్టనర్ "ఏమయింది?"
సుమలత "ఏం లేదు, రాజు" అంటూ చివరిలో చూడకుండానే వెనక్కి వెళ్ళింది.
అపార్ట్ మెంట్ డోర్ క్లోజ్ అయింది.
తనీష తన నోటి నుండి శబ్దం బయటకు రాకుండా ఏడుస్తూ ఉంటే, విజయ్ ఆమె పక్కనే ఉండి ఆమెను ఓదారుస్తున్నాడు.
కొత్త క్యారక్టర్ :
అత్త గారి అఫైర్ పార్టనర్
రాజు 45M : మరో కాలేజ్ ఇంగ్లీష్ టీచర్....