Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D
#1
క్రిష్ కధలోని వైభవ్ గురించి ఈ త్రేడ్ వస్తుంది.


E  -  Ex. గర్ల్ ఫ్రెండ్
R  -  రంకు పెళ్ళాం 
D  -  దొంగ పెళ్ళాం  



ఈ కధలో మూడు ప్రధాన పాత్రలు ఉంటాయి. వైభవ్, నిషా మరొకరు రోమియో (కుక్క) 


చిన్న కధ 20-30 ఎపిసోడ్స్ లో అయిపోతుంది.








1. వానోచ్చింది









చాలా సేపటికి తన్నుకుంటే అలా నిద్ర పట్టింది. అంతలో ఫోన్ మోగింది, నిద్ర లేపిన ఫోన్ రింగ్ టోన్ మీద పిచ్చి కోపం వచ్చింది. పాట మంచిదే, కాని ఇలా ఇరిటేట్ చేస్తుంటే ఎలా చెప్పండి? కోపం అంతా ఫోన్ చేసిన వ్యక్తి మీదకు మళ్ళింది. ఫోన్ ఓపెన్ చేసి చూడగా ఒక అమ్మాయి స్క్రీన్ పై నవ్వు మొహం కనపడింది. అది చూస్తూ ఉంటె ఇంకా కోపం వచ్చింది. ఆమె తన అసిస్టెంట్.

ఫోన్ ఎత్తి "హలో" అన్నాడు.

నిషా "హలో వైభవ్ సర్... పడుకున్నారా...."

వైభవ్ ఫోన్ లో టైం చూశాడు, ఫోన్ లో  "రాత్రి ఒంటి గంట అయింది, ఈ టైం లో పడుకోక గాడిదలు కాస్తారా"

నిషా "గాడిదలు కాదు సర్.... కుక్క, మన రోమియో, సర్"

వైభవ్ మనసులో "రోమియో సర్ అంట" అనుకోని "రోమియోకి ఏమయింది.."

నిషా "సర్ బయటకు వచ్చి చూడండి.... గాలి వీస్తుంది, బాగా వర్షం పడుతుంది... తడిచిపోతాడు అని"

వైభవ్ "నువ్వు నాకు అసిస్టెంట్ వా... రోమియోకి అసిస్టెంట్ వా..."

నిషా స్లోగా "మీకే సర్"

వైభవ్ "మరి కుక్క గురించి ఎందుకు అడుగుతున్నావ్..."

నిషా "అంటే...."

వైభవ్ "ఏంటి? అంటే...."

నిషా "అంటే.... సర్ అదీ..."

వైభవ్ "ఏంటి? అంటే.... ఫోన్ చేసి డిస్ట్రబ్ చేసేది కాక"

నిషా "ఇప్పుడు వర్షంలో తడిచి రోమియోకి జలుబు చేస్తే మీరు బాధ పడతారు కదా సర్... అందుకే రాకుండా ముందుగా చెబుతున్నాను"

వైభవ్ "ఎక్సలెంట్.... బాగా చెప్పావ్... ఒక గొడుగు తీసుకొని వచ్చి ఆ రోమియోకి పట్టు... నాకు ఫోన్ చేయకు"

నిషా "సర్.... సర్.... సర్.... " అంటూ ఉండగానే ఫోన్ కట్టేశాడు.




వైభవ్ "పనికిమాలింది... పనికిమాలింది... దీన్ని జాబ్ లో నుండి తీసేయాలి... రీజన్ ఏం చెప్పాలి? ఆహ్... ఇప్పుడు నిద్ర కూడా పట్టడం లేదు"

కళ్ళు మూసుకొని పడుకున్నాడు.

నిద్ర పట్టక కళ్ళు వాటి అంతట అవే తెరుచుకున్నాయి. ఎదురుగా కిటికీ అద్దం పై వర్షం నీరు కారుతూ కనిపిస్తుంది. దూరంగా ఆకాశంలో మెరుపులు కనిపిస్తున్నాయి.

వైభవ్ కంగారుగా పైకి లేచాడు. స్పీడ్ గా తలుపులు తీసుకుంటూ బయటకు వెళ్ళాడు. 

లాన్ లోకి వెళ్లి చూడగా, పచ్చిక మొత్తం నీటితో నిండి పోయింది. ఎదురుగా కనిపిస్తున్న డాగ్ హౌస్ లో కూడా నీరు వెళ్ళిపోయింది.

వైభవ్ "రోమియో... ఒరేయ్ రోమియో... " అని అరుస్తూ వర్షంలోకి వెళ్లి డాగ్ హౌస్ లోకి తొంగి చూశాడు. ఆ వర్షం నీళ్ళలోనే తడిచి పోయి వణుకుతూ కనిపించాడు. 

ఆ కుక్క కళ్ళు చాలా జాలి గోలిపించేలా అనిపించింది.

వేగంగా అతని మెడకు కట్టిన గొలుసు విప్పాడు. 

రోమియో ఒక్క ఉదుటున పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి, ఒళ్ళు మొత్తం విదిలించింది. నీరు మొత్తం నేల మీద పడింది.

అప్పుడు గమనించింది, తన మాస్టర్ వైభవ్ కనిపించలేదు. చుట్టూ చూసి మళ్ళి వర్షంలో చూసింది. వైభవ్ నేల మీద పడి ఉన్నాడు.




రోమియో వేగంగా కదిలినపుడు, వైభవ్ కింద వెల్లికిలా పడ్డాడు.

వైభవ్ నేల మీద పడడంతో ఒళ్లంతా తడిచిపోయింది. అలాగే చాలా చల్లగా అనిపిస్తుంది.

కళ్ళు తెరిచి ఆకాశంలోకి చూస్తూ ఉంటే, మెరుపులు, పెద్ద పెద్దగా ఉరుములు ఆకాశం నుండి పడుతున్న వర్షం చినుకులు, కొన్ని తన నుదుటి మీద చల్ చల్ మని పడుతూ ఉన్నాయి.

కాని అతని కంటికి అనంత మైన ఆకాశం కనిపిస్తుంది. మంచి సీనరీలా కనిపించింది. 

వైభవ్ మనసులో "ఈ జీవితంలో నాకు ఎవ్వరూ లేరు, ఒంటరి వాడిని" అనుకుంటూ ఉన్నాను.

ఇంతలో రోమియో భౌ భౌ అనుకుంటూ వచ్చి వైభవ్ మొహం అంతా నాకుతుంది. 

వైభవ్ చిన్నగా నవ్వుకొని రోమియో తలని పక్కకు నెట్టి "వదలవా నన్ను" అనుకుంటూ పైకి లేచి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు.

రోమియో కూడా వైభవ్ వెనకే ఇంట్లోకి వచ్చేసింది. వైభవ్, టవల్ తీసుకొని రోమియోని తుడిచాను. వీడు నిజంగా అన్ కంఫర్టబుల్లీ, కంఫర్టబుల్ డాగ్.

అస్సలు నాకు హెల్ప్ చేయకుండా ఇబ్బంది పెట్టేశాడు. కాని వాడిని ఏం చేయలేను, ఎందుకంటే నాకు ఉంది వాడు ఒక్కడే...

ఇంతలో ఫోన్ మోగింది. ఫోన్ ఆన్ చేయగానే "రోమియోని కాపాడారా..." అంది. అది నిషా వాయిస్....

చుట్టూ చూశాను, తను కాని ఇక్కడ లేదు కదా.... అనుకున్నాను. నా కంగారు చూసి రోమియో కూడా భౌ భౌ భౌ అని అరిచింది.

నిషా "మీరు కూడా తడిచి ఉంటారు... మీకు అసలు మీ మీద శ్రద్ధ ఉండదు..." అంది.

అప్పుడే నన్ను నేను చూసుకున్నాను. తను నన్ను తడిచి ఉంటాను అని అనుకుంది కాని నిజానికి నేను కింద పడ్డాను, అక్కడ ఉన్న మట్టి కూడా నాకు అయింది. 

వైభవ్ "సరే" అని ఫోన్ కట్టేసి బాత్రూంలోకి వెళ్లాను.

తుడుచుకొని వచ్చి ఒక చిన్న బౌల్ లో డాగ్ ఫుడ్ తీసుకొని వచ్చి రోమియో ముందు పెట్టాను.

ఫ్రిడ్జ్ నుండి బీర్ తీసుకొని వచ్చి వాడి పక్కనే కూర్చున్నాను. ఎందుకంటే ఇక నాకు నిద్ర పట్టదు.

ఒకటి, రెండూ, మూడు చొప్పున తాగుతూనే ఉన్నాను.

మెల్లగా నాకు మత్తు వచ్చింది.

మత్తులో రోమియో ని చూస్తూ చిన్నగా వాడికి నా కధ చెప్పడం మొదలు పెట్టాను.

వైభవ్ "నా కధ చెబుతాను వింటావా... E డాట్ R డాట్ డాట్ డాట్  D నో డాట్" అన్నాను.

రోమియో భౌ అన్నాడు.

బీర్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ రోమియో వైపు చూస్తూ "మొదటగా E    అంటే ఎక్స్. గర్ల్ ఫ్రెండ్...."





















[Image: medium-shot-anime-man-hugging-dog-23-2150970689.jpg]


Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
క్రిష్ :: వైభవ్ E * R * D - by 3sivaram - 31-07-2024, 03:19 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 31-07-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Venrao - 31-07-2024, 11:43 PM
RE: క్రిష్ :: E * R * D - by Eswar666 - 01-08-2024, 12:21 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 01-08-2024, 10:10 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 01-08-2024, 11:33 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 02-08-2024, 10:15 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 03-08-2024, 07:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 03-08-2024, 09:15 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 12:02 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 04-08-2024, 02:35 PM
RE: క్రిష్ :: E * R * D - by Manoj1 - 04-08-2024, 03:34 PM
RE: క్రిష్ :: E * R * D - by utkrusta - 04-08-2024, 06:01 PM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 04-08-2024, 09:05 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 04-08-2024, 10:27 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 04-08-2024, 11:26 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 05-08-2024, 02:40 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:21 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 05-08-2024, 11:12 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 11:06 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 12:17 PM
RE: క్రిష్ :: E * R * D - by BR0304 - 06-08-2024, 01:08 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:29 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 01:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 06-08-2024, 02:11 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 06-08-2024, 05:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 02:09 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 07-08-2024, 06:28 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 07-08-2024, 07:57 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 07-08-2024, 06:51 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 08-08-2024, 10:38 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 12:19 PM
RE: క్రిష్ :: E * R * D - by Bhagya - 14-08-2024, 03:34 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 09-08-2024, 01:37 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 04:30 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 08:35 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 09-08-2024, 10:08 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 09-08-2024, 10:35 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 10-08-2024, 07:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 08:42 AM
RE: క్రిష్ :: E * R * D - by Paty@123 - 10-08-2024, 02:07 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 10-08-2024, 02:18 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 10-08-2024, 09:09 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 10-08-2024, 10:24 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 11-08-2024, 03:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 12-08-2024, 06:53 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 07:52 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 12-08-2024, 10:18 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 12-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by ramd420 - 12-08-2024, 11:04 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 13-08-2024, 02:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 07:50 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 13-08-2024, 10:48 PM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 13-08-2024, 10:07 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 14-08-2024, 11:27 AM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 14-08-2024, 11:35 AM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 14-08-2024, 09:01 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 15-08-2024, 12:28 AM
RE: క్రిష్ :: E * R * D - by K.rahul - 15-08-2024, 11:21 AM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 15-08-2024, 01:25 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 15-08-2024, 03:03 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 03:59 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 15-08-2024, 04:32 PM
RE: క్రిష్ :: E * R * D - by Babu143 - 16-08-2024, 12:06 PM
RE: క్రిష్ :: E * R * D - by sri7869 - 16-08-2024, 12:13 PM
RE: క్రిష్ :: E * R * D - by 3sivaram - 16-08-2024, 02:00 PM
RE: క్రిష్ :: E * R * D - by vikas123 - 16-08-2024, 03:08 PM
RE: క్రిష్ :: E * R * D - by Uday - 16-08-2024, 04:38 PM



Users browsing this thread: 1 Guest(s)