31-07-2024, 12:39 PM
గుడిలోంచి పంతులు గారు స్త్రోత్రం చదువుకుంటూ వచ్చి నిలబడి అమ్మా పేరు చెప్పండీ అని అడిగారు...
సూర్య నారాయణ : తులసి
తులసి కొద్దిగా నొచ్చుకుని ముందు మీ పేరు చెప్పాలి అని అంది తన భర్త ను చూస్తూ..
సూర్య నారాయణ : ఈ రోజు నీ పుట్టిన రోజు కదా.... నీ పేరు మీద అభిషేకం చేయిద్దాం...
తులసి తన భర్త ప్రేమకి మురిసిపోతూ అలా ఎమ్ వద్దు అని పంతులు గారికి తన భర్త పేరు తన పేరు తన 20 ఏళ్ల కొడుకు కిరణ్ పేరు చెప్పింది....
అభిషేకం పూర్తి అయింది.....
********************************
సూర్య నారాయణ తులసి లు అన్యోన్యమైన దంపతులు పెళ్లి అయ్యి 20 ఏళ్లు అవుతుంది...సూర్యనారాయణ బ్యాంక్ లో క్లర్క్ గా పని చేస్తున్నాడు...కొడుకు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు...ఇంక తులసి గురించి చెప్పాలి అంటే 39 ఏళ్ల ఆదర్శ మహిళ...అభినవ సావిత్రి ...ఈ కాలం లో కూడా నిప్పు లాంటి ఆడవాళ్ళు ఉన్నారు అనటానికి ఈమె ఒక నిదర్శనం....అణుకువ ఎంత ఉందో అందం కూడా అంతే ఉంది తనకి....ఇలాంటి ఆదర్శమైన స్త్రీ తాలూకు శరీర సౌందర్యం గురించి వర్ణించటం బాగోదు కనుక అది మీ ఊహకే వదిలేస్తున్నా....
************************************
గుడి నుండి బయటకి వచ్చారు ఇద్దరు
భర్త : శ్రీమతి కోరిక మేరకు గుడి కి వచ్చాం..ఇప్పుడు శ్రీవారు చెప్పింది వినాలి
తులసి : ఏంటో
భర్త : సినిమాకి పోదాం
తులసి నవ్వుతూ సరే అంది
ఇద్దరు కలిసి సినిమాకి వెళ్లారు......
సినిమా చూస్తుంది కాని తులసి కి యే మాత్రం నచ్చలేదు...ఇంక భరించలేక బయటకి వచ్చేసింది...
భర్త : తులసి ఆగు
తులసి : నేను ముందే చెప్పాను మీకు ఇలాంటి సినిమాలు నేను చూడలేను అని
భర్త నవ్వుతూ అన్నమయ్య రామదాసు సినిమాలు రీ రిలీజ్ చేయమంటావా నీ కోసం...
తులసి : వాటికి పోయినా పుణ్యం వస్తాది అంటూ బుంగ మూతి తో పార్కింగ్ ప్లేస్ లో తన భర్త బైక్ పక్కన నిలబడి చూస్తుంది వెల్లిపోదాం అన్నట్లు గా...
సూర్య నారాయణ చేసేది లేక సరే అంటూ బండి తీశాడు..ఇద్దరు బయలుదేరారు
తులసి : ఏవండీ
భర్త : హా
తులసి : ఫోటో తీయించుకుందాం అండి... పెళ్లి అయిన కొత్తలో అయితే ప్రతి పెళ్లి రోజుకి పుట్టిన రోజులకీ తీయించుకునే వాళ్ళం ...ఇప్పుడు పూర్తిగా మానేశం
భర్త : అప్పట్లో అంటే అందంగా ఉండే వాడిని...ఇప్పుడు చూడు వాడి పోయిన మొహం తో ఎలా ఉన్నానో...ఫోటో లు అవి అవసరమా...
తులసి : మీకేం తక్కువ అండి....అరవింద్ స్వామి లా ఉంటారు ఇప్పటికీ కూడా
ఆ మాటకి బైక్ మిర్రర్ లో నుండి ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు...
అలా వెళ్తున్న వాళ్ళకి ఒక ఫోటో స్టూడియో కనిపించింది...
భర్త : తులసి ఫోటో స్టూడియో....చూడు పేరు కూడా నీ పేరే పెట్టుకున్నారు ...
తులసి : కదా...అయితే ఇక్కడే ఫోటో దిగుదాం....
ఇద్దరు లోపలకి వెళ్లారు
భర్త : చూడు బాబు ఒక ఫోటో తీయాలి ...
ఫోటోగ్రాఫర్ తులసి ని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు....మళ్ళీ తమాయించుకుని హా రండి కూర్చోండి అని చెప్పాడు
భార్యా భర్తలు ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు....
లైట్ లు ఫొకస్ లు అన్నీ చక్కగా పెట్టీ ఒక చక్కటి ఫోటో క్షణాల్లో తీశాడు....
భర్త: సరే బాగా తీసావ్...ఎంత అయింది
ఫోటోగ్రాఫర్ : సార్ ప్రింట్ కొంచమ్ ప్రాబ్లెమ్ గా ఉంది...మీరు మళ్ళీ రాగలరా...
ఇద్దరు ఒక్కసారిగా మొహాలు నిరుత్సాహం గా చూసుకుని సర్లే ఎమ్ చేస్తాం అని ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ చెయ్యమని చెప్పి వచ్చేశారు...
*******************************
ఇద్దరు ఫ్రెండ్స్ మందు కొడుతూ మాట్లాడుకుంటున్నారు
మల్లి: ఎమ్ ఆలోచిస్తున్నావు రా
విశ్వాస్ : ఏదో అసంతృప్తి ఉంది రా...ఏదో చెయ్యాలి...
మల్లి: నీ బతుకు కి ఎమ్ తక్కువ రా... ఇన్స్ట ఇన్ఫ్లుఎన్సర్ విశ్వాస్... అంత కంటే ఎమ్ కావాలి...నువ్వు పాపులర్ మామ
విస్వాస్ : పాపులారిటీ అనేది పాయసం లాంటిది రా...వేడిగా ఉన్నప్పుడే తినాలని చూస్తారు ఎవరైనా...కాస్త చల్లబడిందా పక్కన పెట్టేస్తారు...ఇది అంతే...
మల్లి : అబ్బబ్బా ఇదే డైలాగ్ తో రీల్ చెయ్...50k లైక్స్ రాకపోతే నన్ను అడుగు...అంటూ నవ్వాడు
విశ్వాస్ కి మల్లి నవ్వు చిరాకు కలిగించింది...అందుకే కాస్త పక్కకి వాలి తాగుతున్నాడు...
అంత లో మల్లికి వాట్సప్ లో మెసేజ్ వచ్చింది దాన్ని ఓపెన్ చేసి చూసాడు...
మల్లి : హమ్మా!!!! ఎమ్ ఉంది రా ఆంటీ.
విస్వాస్ తాగటం ఆపి ఎవరు అని అన్నాడు
మల్లి : ఎవరో తెలీదు కాని మా ఫ్రెండ్ పంపాడు అంటూ ఫోటో ని విజయ్ కి చూపించాడు...
విశ్వాస్ ఫోటో చూస్తూ ఆశ్చర్యం తో కళ్ళు రెండు సార్లు ఆర్పి ఎవర్ర ఈమె ఎక్కడ ఉంటుంది అని అడిగాడు ఆశ్చర్యంగా...
మల్లి: వాడు ఫోటో స్టూడియో లో పని చేస్తాడు లే రా...ఎవరైనా మంచి ఫిగర్ లు తగిలితే స్టూడియోలో నాతో షేర్ చేసుకుంటాడు...
విశ్వాస్ కి ఆమెని చూడగానె ఎక్కడ లేని ఆతృత పెరిగింది... మల్లి కి దగ్గర గా జరిగి...ఆమె డిటైల్స్ ఏమైనా తెలుస్తాయా రా అని అడిగాడు...
మల్లి : ఎందుకు...పోయి కలిసొస్తావా
విశ్వాస్ మల్లి వైపు తీక్షణం గా చూస్తూ ఉండి పోయాడు...
**********************************
మరుసటి రోజు
ఇంట్లో ఉన్న తులసి కి ఆఫీస్ నుండి భర్త ఫోన్ చేశాడు
భర్త : తులసి ఆ ఫోటో స్టూడియో వాడు ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు నీ పంపించాడు అంట...వాళ్ళు ఇంటికి వస్తారు కాస్త ఫోటో లు తీసుకో ...
తులసి : హా అలాగే ...
కొంత సేపటికి ఎప్పుడో తులసి కాలింగ్ బెల్ మోగింది.....
తులసి : హా వస్తున్నా
తులసి వెళ్లి తలుపు తీసింది....బయట ఎవరో ఇద్దరు తన కొడుకు వయసు కుర్రాళ్ళు ఉన్నారు...వాళ్ళు తనని అల చూడగానే కొయ్యబారి పోయి చూస్తూ నిలబడ్డారు...
తులసి : ఎవరు మీరు
మల్లి : సూర్య నారాయణ గారు ఇల్లు
తులసి : హా ఇదే
మల్లి : అదే నిన్న ఫోటో లు
తులసి : ఫోటో స్టూడియో కుర్రాళ్ళ
మల్లి : హా ఆంటీ
తులసి : హా అదే ఆయనే ఇందాకనగా చెప్పారు మీరు వస్తారని...
మల్లి : ఇదిగో ఆంటీ మీ ఫోటో లు....
తులసి ఫోటో లు తీసుకునీ థాంక్స్ బాబు ఇంటికి వచ్చి ఇచ్చారు అంది.... అప్పటి వరకు రెప్ప వేయకుండా చూస్తున్నా విశ్వాస్ ఒక్కసారిగా మాట్లాడాడు...
విశ్వాస్ : ఆంటీ మీ పేరు
తులసి : తులసి అంటూ నవ్వింది....
అంత లో కిరణ్ కాలేజ్ నుంచి రావటం రావడం ఇంటి ముందు ఉన్న కుర్రాళ్ళని గమనించాడు....
కిరణ్ : మీరు విశ్వాస్ కదు....అని అడిగాడు ఆశ్చర్యం గా
విశ్వాస్ నవ్వుతూ అవును బ్రో అని అన్నాడు....
కిరణ్ : వావ్ అమ్మా నీ ముందు ఉన్నది ఎవరు అనుకున్నావ్...ఇన్స్టాగ్రం ఫెమస్ విశ్వాస్ ...అంటూ పొంగిపోతూ చెప్పాడు...
తులసి కి కొడుకు మాటలకి ఆశ్చర్యం గా చూస్తూ అవునా అని అంది...
మల్లి నవ్వుతూ మీరు గుర్తు పడతారు ఎమో అనుకున్నాం ఆంటీ....
తులసి : అయ్యో నాకు అలాంటి వి తెలీదు క్షమించండి ....
విశ్వాస్ : పర్లేదు ఆంటీ
కిరణ్ : బ్రో ఏంటి మీరు ఇంకా నిలబడే మాట్లాడుతున్నారు...రండి లోపలకి...అమ్మా ఏంటి చూస్తున్నావు
తులసి : హయ్యో మరిచే పోయాను రండి లోపలకి...
తులసి పిలుపు తో ఇద్దరు లోపలకి వెళ్లారు....
ఆంటీ అందానికి విశ్వాస్ మంత్ర ముగ్ధుడు అయిపోయాడు నిజానికి....
తులసి కాఫీ పెట్టడానికి అని వంట గది లోకి వెళ్ళింది...ఇంక కిరణ్ మాటలు అందుకున్నాడు.... అంత లో సూర్యనారాయణ కూడా ఇంటికి వచ్చాడు.....
సూర్య నారాయణ ను చూడగానే ఇద్దరు లేచి నిలబడ్డారు
నారాయణ : ఎవరు రా కిరణ్ నీ ఫ్రెండ్స్ ఆ??
కిరణ్ : అయ్యో కాదు నాన్న తను ఒక సెలబ్రిటీ పేరు విశ్వాస్
నారాయణ : సెలబ్రిటీ నా...అంటూ వింత గా చూసాడు
విశ్వాస్ : నమస్కారం అంకుల్..విశ్వాస్
నారాయణ : హా కూర్చోండి బాబు...అంటూ వెళ్లి ఎదురు కూర్చున్నాడు...
అంత లో తులసి అందరికీ కాఫీ పట్టుకుని వచ్చింది....
నారాయణ: ఫోటో స్టూడియో వాళ్ళు వచ్చారా
తులసి నవ్వుతూ వాళ్ళే వీళ్ళు...అని అంది
నారాయణ : అచ్చా వాళ్లేనా
కిరణ్ : అయినా ఫోటో లు మీరు తేవటం ఎంటి బ్రో
విశ్వాస్ నవ్వుతూ అది మా ఫ్రెండ్ వాళ్ళ స్టూడియో నే....ఇలా దారిలో వెళ్తూ ఫోటో లు ఇవ్వాలంటే ఇలా...
కిరణ్ : అబ్బా మా అదృష్టం పండింది...అందుకే మీరు మా ఇంటికి వచ్చారు
విశ్వాస్ నవ్వుతూ కాఫీ తాగుతున్నాడు...
కిరణ్ లేట్ చెయ్యకుండా విశ్వాస్ చేసిన రీల్స్ అన్ని అమ్మా నాన్నలకి ఒక్కొక్కటి గా చూపిస్తున్నాడు....
విశ్వాస్ కంటెంట్ అంతా మెసేజ్ ఓరియెంటెడ్ కావటం తో క్షణాల్లోనే తన మీద మంచి అభిప్రాయం ఏర్పడింది తులసి కి....
సూర్య నారాయణ: చాల బాగున్నాయి విశ్వాస్... చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్నట్లు ఉన్నావ్...
విశ్వాస్ : హయ్యె...ఇంకా చాలా ఎదగాలి అండి...అంటూ వినమ్రంగా చెప్పాడు...
కిరణ్ : ఇంకా నీ ఫాలోవర్స్ 2M బ్రో... అంత పాపులర్ నువ్వు
విశ్వాస్ నవ్వుతూ ఎమ్ ఉపయోగం..ఆంటీ కి అంకుల్ కి నేను ఎవరో తెలీదు కదా....
అందరూ ఒక్కసారిగా నవ్వారు ... మల్లి కూడా తులసి నీ గమనిస్తూ నవ్వుతున్నాడు...
తులసి : ఇలాగే మంచి నడవడిక తో ఉండు విశ్వాస్....కచ్చితంగా ఇంకా ఎదుగుతావ్...
విశ్వాస్ తులసి వైపు ఆరాధన గా చూస్తూ ఆంటీ మీరు ఏమి అనుకోను అంటే ఒక మాట చెప్పనా....
తులసి చెప్పు అన్నట్లుగా చూసింది
విశ్వాస్ : ఈ ఇల్లు ఒక దేవాలయం లా మీరు ఒక దేవత లా కనిపిస్తున్నారు...
తులసి కి ఆ మాట చాలా నచ్చింది...భర్త వైపు చూసీ సిగ్గుపడింది
అంత లో కిరణ్ అవును అమ్మ మేము అందరం భక్తులం నీకు వంట గదిలోకి వెళ్లి ఏదైనా ప్రసాదం ఉంటే పట్టుకు రా పోయి అని అన్నాడు....
మళ్ళా అందరూ నవ్వారు.... తులసి కూడా నవ్వుతూ సరే అని వెళ్లి స్నాక్స్ పట్టుకుని వచ్చింది....
మల్లి గాడు విశ్వాస్ చెవి లో "రేయ్ అసలు విషయం అడుగు రా"' అని మెల్లగా చెప్పాడు...
విశ్వాస్ సరే అన్నట్లుగా సందర్భం చూసి వినయంగా ఇలా అడిగాడు...
విశ్వాస్ : ఆంటీ మీరు చూడటానికి చాలా బాగున్నారు...మీకు షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసే ఉద్దేశం ఏమైనా....అని అనుమానంగా చూస్తూ అడిగాడు
అంతే ఆ మాటకి సూర్యనారాయణ కిరణ్ నవ్వటం స్టార్ట్ చేశారు నాన్ స్టాప్ గా....
విశ్వాస్ : ఏ ఏమైంది అలా నవ్వుతున్నారు..
కిరణ్ : మా అమ్మ ఈ కాలం మనిషి కాదు లే బ్రో....తనకి పూజలు పునస్కారాలు తప్ప మరేం పట్టవు...
సూర్యనారాయణ : నిన్న కూడా ఒక పిక్చర్ కి తీసుకు వెళ్తే...లేచి మధ్యలో వచ్చేసింది...
తులసి నవ్వుతూ ఇంక ఆపుతారా మీ కంప్లైంట్ లు అంటూ విశ్వాస్ ని చూసింది...
తులసి : సారీ విశ్వాస్...నాకు అలాంటివి ఇష్టం ఉండదు....ఏమి అనుకోకు.
మల్లి : ఆంటీ...మంచి అవకాశం...విశ్వాస్ అందరికీ ఇవ్వడు ఛాన్స్...
మల్లి మాటని విశ్వాస్ మధ్య లో ఆపి.... సరే ఇబ్బంది ఎమ్ లేదు లెండి...అంటూ నమస్కారం పెట్టి పైకీ లేచాడు....
విశ్వాస్ : కాఫీ బాగుంది ఆంటీ...మళ్ళీ వస్తా తాగటానికి...
తులసి నవ్వుతూ సరే అంది...
విశ్వాస్ మల్లి బయటకి వచ్చారు...వారి వెంటే కిరణ్ కూడా వచ్చాడు..
కిరణ్ : సారీ బ్రో...అమ్మ కొంచమ్ ఆర్థోడాక్స్..ఇలాంటివి ఎమ్ అర్థం కావు
విశ్వాస్ : ఇట్స్ ఓకే బ్రో...ఎమైనా అవసరం ఉంటే కాల్ చెయ్ బ్రో...... అంటూ నెంబర్ కూడా ఇచ్చాడు...
ఇద్దరూ కార్ లో వెళ్ళిపోయారు...
సూర్య నారాయణ: చూస్తే మన కంటే తక్కువ జాతి వాడి లా ఉన్నాడు ఆ అబ్బాయి...
తులసి : అబ్బబ్బా ఏంటి అండి మీరు...మనుషుల లో గుణాలు చూడాలి తప్ప వారు ఏది అయితే మనకి ఏంటి
కిరణ్ : హా తక్కువ జాతే కాని మీకంటే ఎక్కువే సంపాదిస్తాడు...
సూర్య నారాయణ: అవునా
కిరణ్ : హా నెలకి 2 లక్షలు తక్కువ ఉండదు తన ఆదాయం... ఇప్పుడు చెప్పండి ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ..
తులసి ఆశ్చర్యపోతూ నిజమా అని అడిగింది..
కిరణ్ : అవును అమ్మ ప్రమోషన్స్ అని అవి అని ఇవి అని బోలెడు సంపాదిస్తారు వీళ్ళు...
***********************
విశ్వాస్ మల్లి కారు లో వెళ్తున్నారు
విశ్వాస్ : ఎంత బాగుంది రా ఆంటీ అసలు...అంటూ మతి పోయిన వాడి లా చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు...
మల్లి: కదా ఫోటో లో కంటే బయట ఇంకా బాగుంది
విశ్వస్ : అచ్చమైన సాంప్రదాయని రా
మల్లి : సెక్సీ సాంప్రదాయాని.....
మల్లి అలా అనగానే విశ్వాస్ కార్ ని సడన్ గా ఆపాడు...
మల్లి ముందుకు తూలాడు ఒక్కసారిగా
మల్లి : నియ్యబ్బ ఎమ్ అయింది రా
విశ్వాస్ : అరె బ్రెయిన్ ఉందారా నీకు.... అంత మంచి ఆమె ని పట్టుకుని అలా అనటానికి నోరు ఎలా వస్తుంది రా...
మల్లి : సర్లే రా ఏదో అన్నాలే...దానికి ఇంత ఓవర్ చెయ్యాలా...
విశ్వాస్ : గెట్ అవుట్ ఆఫ్ మై కార్
మల్లి ఆ మాట కి షాక్ లో విశ్వాస్...నీకు పిచ్చా..ఇప్పుడు ఎమ్ అయింది అని అడిగాడు...
విశ్వాస్ కోపంగా.. గేట్..... అవుట్....ఆఫ్ ... మై... కార్ అని చెప్పాడు.....
మల్లి కార్ దిగాడు......
హైవే మీద కార్ ముందుకు కదిలింది ....