28-07-2024, 05:16 PM
(28-07-2024, 09:42 AM)sshamdan96 Wrote: అలాంటి గెస్ గేమ్ ఎపిసోడ్ ఇంకా రాయలేదు మిత్రమా. మీరు వేరే కథతో confuse అయినట్టున్నారు.అది వేరే కథా? ఆశ్చర్యంగా ఉంది మిత్రమా! అలా ఎలా మర్చిపోయాను? ఎంత ఆలోచించిన అది ఏం కథో గుర్తురావటం లేదు!!
స్వప్న దెగ్గరికి వెళదాము. తొందరెందుకు? కంపెనీ లో చేరి రెండు నెలలే అయింది మన వాడు. నేహా అంటే గర్ల్ఫ్రెండ్. ప్రవీణ అంటే పెళ్లికాని అమ్మాయి పైగా మనవాడి గురించి మొత్తం తెలుసు. కాబట్టి వాళ్ళతో సెక్స్ అంటే అర్థం ఉంది.
స్వప్న పెళ్లి అయిపోయిన అమ్మాయి, జస్ట్ కొలీగ్ అలా ఎలా పడిపోతుంది? టైం పడుతుంది కదా.
ఇక మన స్వప్న విషయం, అవును మీరు చెప్పింది నిజమే సమయం పడుతుంది కానీ 'మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్' అని కితాబు ఇచ్చింది గా సో మన వాడికి ఎక్కువ కష్టం ఉండకపోవచ్చు లే!!