28-07-2024, 02:07 AM
(06-05-2024, 10:26 PM)3sivaram Wrote: యాహూ లాగిన్ వచ్చిన కొత్తలో నేను కూడా అదే పని చేశా.... ఇంగ్లీష్ బాగా రావాలి అంటే ఇంగ్లీష్ అమ్మాయిలతో మాట్లాడాలి అని చాట్ చేసే వాడిని, ఒక అమ్మాయి కనక్ట్ అయింది. వాళ్ళ స్టెప్ ఫాదర్ అరిచాడు, కొట్టాడు, కాలేజ్ లో అది ఇది అని తెగ చెప్పింది,
ఒక రోజు నా ఇమెయిల్ కి ఫోటోస్ పంపి, నువ్వు ఎక్కడ ఉంటావ్ నేను ఇండియా వచ్చా అంది.
అప్పుడు గుర్తుకు వచ్చింది ఇంగ్లీష్ వచ్చిన అమెరికా అమ్మాయిలూ తెల్లగా మాత్రమె ఉండరు అని.
ఆ అమ్మాయి నలుపు రంగులో బొగ్గుతో పోటీ పడి ఫస్ట్ వస్తుంది బ్రో....
నేను అప్పటికే జాబ్ చేస్తున్నా కూడా, నేను వెంటనే "అక్కా నేను ఏడో క్లాస్ చెదివే 12 సంవత్సరాల అబ్బాయిని" అని చెప్పి వదిలించుకున్నాను.
ఇప్పటికి అది తలుచుకుంటే నవ్వు వస్తుంది. నీ వల్ల పాత మెమొరీ గుర్తుకు వచ్చింది.
హాహాహా!!! those were the times brother!