28-07-2024, 02:05 AM
రచయిత గారు కథనం, పాత్రలు మరియు సంభాషణలు ల మీద మీకు ఉన్న పట్టు, క్లారిటీ చాల బాగుంది. అమెరికా శ్వేతా అక్క పాత్రే చాల ఎక్సయిటింగ్ గ అనిపించింది కథ అలానే వెళ్లుంటే ఎలా ఉండేదో? మొత్తానికి ఈ కేరళ కుట్టీల ని చూసాక 'నా ఆటోగ్రాఫ్' మూవీ లో లతిక క్యారెక్టర్ గుర్తొచ్చింది, అది ఒక మరుపురాని చిత్రం, రెండో సీసన్ కోసం వెయిటింగ్ చాల బాగా వ్రాసారు.