27-07-2024, 04:06 PM
హర్ష : tq రూమ్ చూపిస్తారా
మేనేజర్ : సరే సర్ రూమ్ సర్వీస్ పంపిస్తా లక్ష్మి సర్ కి రూమ్ చూపించండి
హర్ష: ఓహ్ తెలుగు వాళ్లేనా
మేనేజర్ : అవును సర్ ఇది మన తెలుగు వాళ్ళ హోటల్ ఏ
హర్ష: ఓకే సింధు పద వెళ్దాం
ఇద్దరు వెళ్లారు రూమ్ లో కి ఒకటే బెడ్ రూమ్ okkate బాత్రూం (గ్లాస్ బాత్రూం)
హర్ష: మనం ఇక్కడే రెండు రోజులు ఉండాలి నీకు ఓకే నా సింధు లేకుంటే చేంజ్ అవుదాం
సింధు : తప్పదు లే adjust అవుదాం ఎందుకు మనీ వెస్ట్
హర్ష : నీ ఇష్టమే నా ఇష్టం సింధు
సింధు : హ్మ్మ్
బాగ్స్ పక్కన పడేసి పక్కన వున్న సోఫా లో కూర్చున్నారు ఇద్దరు
రూమ్ service వాళ్ళు టీ పంపించారు తాగుతూ కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు