30-07-2024, 10:26 AM
(This post was last modified: 30-07-2024, 10:24 PM by Haran000. Edited 4 times in total. Edited 4 times in total.)
13
సింధూ వాళ్ళింట్లో భోజనం చేసాక, సింధూ గీతని ఇంట్లో దింపింది, కాసేపు మాట్లాడుకున్నాక వెళ్ళిపోయింది.
గీతకి ఏం తోచక నిద్రపోయింది.
సాయంత్రం, కరెంట్ పోయింది, ఇక గీత ఉక్కపోతకి మెలుకువ వచ్చి లేచింది. చూస్తే సమయం ఐదు నలభై కావస్తుంది. భరత్ వస్తాడు అని గుర్తొచ్చి, లేచి మొహం కడుక్కొని, వెళ్లి పక్కన విమలతో మాట్లాడుతూ ఉండగా, ఇంతలో భరత్ వచ్చాడు. గేట్ లోపలికి వచ్చి,
భరత్: గుడ్ ఈవినింగ్ మిస్.
గీత: హా... గుడ్ ఈవినింగ్ భరత్, కుర్చోపో నేను వస్తాను.
భరత్ వెళ్లి పుస్తకాలు తీసి చదువుతూ కూర్చున్నాడు. కాసేపటికి గీత బయట ఆరేసిన బట్టలు తీసుకొని లోపలికి వచ్చింది.
గీత: మాథ్స్ తీయు, నీకు టెస్ట్ పెడతాను
షాక్ అయ్యాడు. తలెత్తి పైకి చూసి,
భరత్: టెస్ట్ ఆ...! ఎందుకూ?
గీత: ఏ వద్దా?
బెడ్రూమ్ లోకి వెల్లి బట్టలు అక్కడ కుర్చీలో వేసి తిరిగి వచ్చింది.
భరత్: నా ఒక్కడికే ఎందుకు మిస్, క్లాస్ లో ఉంటుంది కదా ?
గీత: నువు ట్యూషన్ కి వచ్చేది ప్రాక్టీస్ చెయ్యడానికే కదా, మరి ఇది కూడా ప్రాక్టీస్ లాంటిదే
భరత్: హ్మ్మ్...కానీ మీరు చెప్తారని ట్యూషన్ కి వస్తా కదా
గీత: అదే నువు తప్పు చేస్తే తెలుస్తుంది కదా. మూడు ప్రాబ్లమ్స్ పెట్టిస్తా చేయు
బుక్కు తీసుకొని మూడు ప్రశ్నలు రాసి, భరత్ ని చెయ్యమంది.
భరత్ అవి చేస్తూ కూర్చున్నాడు. ఎలా చేస్తున్నాడా అని చూడడానికి గీత తన పక్కనే కూర్చొని చూస్తుంది.
భరత్ ఒకటి చేసాడు, ఇంకొకటి చేస్తూ ఆగుతున్నాడు. గీత ఇంకా గుచ్చి గుచ్చి ప్రతీ లైన్ చూస్తుంది.
భరత్: మిస్ అలా చూడకండి, అట్ల చూస్తే నాకు బయమైతుంది. ప్రాబ్లెమ్ వస్తలేదు.
గీత నవ్వి వెనక్కి వెళ్ళింది.
గీత: సరే సరే చేయు
కాసేపు ఫోన్ చూస్తూ కూర్చుంది. భరత్ చేస్తూ ఆగిపోయాడు. ఆ ప్రశ్న ముందుకు వెళ్ళడం లేదు. ఇటు తిరిగి, తడపడుతూ చూసాడు.
భరత్: మిస్?
గీత: ఆ ఏంటి?
భరత్: ఒక సారి బుక్ ఓపెన్ చేసి ఈ మెథడ్ చూస్కొచ్చా?
గీత: మొన్న చెప్పిందే కదా మర్చిపోయావా?
భరత్ నెత్తి గోక్కుంటూ, మళ్ళీ రాసే ప్రయత్నం చేసాడు, అయినా గుర్తు రావట్లేదు. అదే ప్రశ్నకి వేరే విదంలో రాస్తుంటే, అది గీత చూసింది.
గీత: ఏంటి భరత్ ఇది, అలా చేస్తే రాదు అది. ఇలా ఇవ్వు చూపిస్తా...
భరత్ దగ్గర నుంచి తీసుకొని, అది కొట్టేసి పక్కన మళ్ళీ రాస్తుంది.
గీత: చూడు
భరత్: అ!... మిస్
భరత్ దగ్గరకు జరిగి, గీత భుజం మీద మొహం పెట్టి చూస్తున్నాడు.
గీత: ఇక్కడ ఏముందీ, find area of sphere? నువ్వేమో circle ది రాస్తున్నావు.
గీత దాన్ని సరి రాయడం మొదలు పెట్టింది. భరత్ కూడా వింటున్నాడు. అలా వింటు కుడి చేతిని గీత భుజాల చుట్టేసాడు.
తన చేతు అలా పడగానే గీత చలించింది.
భరత్: అండ్? ఇంకా మిస్....
గీత చెప్పడం కొనసాగించింది. భరత్ కి మాత్రం గీత మెడ వంకలో తన చెంపలు సున్నితంగా తాకి ఇంకా అలాగే ఒరగాలి అనిపిస్తుంది. ఆమె ఒంటి సువాసన ముక్కుకి చేరి ఆరోజు లాగే మత్తు చేసింది.
గీత: ఇదిగో ఇదే ప్రాబ్లెమ్ మరోసారి చూడకుండా చేయు...
భరత్: ఆహ్... మిస్ మీ hair smell మాత్రం సూపర్.
గీత: మొన్న కూడా అలాగే అన్నావు
భరత్: నిజంగా నాకైతే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది.
గీతకి అలా చెపుతుంటే, ఒళ్ళు పులకరిస్తుంది. భరత్ మొహం మీద చెయ్యి పెట్టి నెట్టేసింది.
గీత: చాల్లే లేవ్వు. అది చేయ్యి
భరత్ అది చెప్పింది చెప్పినట్టు రాసిచ్చాడు.
గీత: ఇంకోటి ఉంది కదా అది కూడా చేయు
భరత్: మిస్ ప్లీస్ ఇవాళ మాథ్స్ వద్దు నేను వేరేది చదువుకుంటాను.
గీత: సరే చదుకో
కొన్ని నిమిషాలకి సూర్యుడు పడమట దారి పట్టాడు. భరత్ చదువుతుంటే చూపు మసక అవుతుంది.
భరత్: అవును లైట్ ఆన్ చెయ్యట్లేదు ఎంటి మిస్ మీరు.
గీత: అది కాదు పవర్ లేదు
భరత్: ఇంత పెద్ద ఇల్లుంది, మీ ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకోలేదా. ఏంటి మిస్ మీరు?
గీత: ఏమో అంత పట్టించుకోలేదు, ఈ మధ్య ఊకే పోతుంది.
భరత్: అది కూడా నిజమే.
భరత్ లేచి బుక్కు పట్టుకొని బయట నిల్చున్నాడు. గీత గౌతమ్ కి మెసేజ్ చేస్తే ఇంకా రిప్లై రాలేదు. అక్కడ మౌనంగా ఒరిగింది.
భరత్ తలుపు దగ్గర నిలబడి విమల వాళ్ళింట్లో జతిన్ ఆడుకోవడం చూస్తున్నాడు.
జతిన్: హై భరత్ అన్నా...
భరత్: ఆ... ఏం చేస్తున్నావు?
జతిన్: కరెంట్ పోయింది, గేమ్ ఆడుకుంటుంటే, అన్నా షటిల్ ఆడుదామా?
భరత్: చేకటైతుందిరా, కనిపించదు. అయినా నేను పోతా ఇక.
జతిన్ తో మాట్లాడి లోపలికి వచ్చాడు. పుస్తకాలు బ్యాగులో పెట్టుకొని, గీత కళ్ళు మూసుకుని ఒరిగుంది. తన చేయితట్టి లేపాడు.
భరత్: మిస్.... ఏంటి నిద్రపోయారా?
ఉలిక్కిపడి లేచింది,
గీత: అ!.... ఏమైందీ భరత్?
భరత్: మిస్ కరెంట్ ఇప్పుడే వచ్చేలా లేదు, నేను వెళ్తాను మరి.
భరత్ చెయ్యి పట్టుకొని సోఫాలోకి లాగింది.
గీత: ఆగు ఇంకాసేపు ఉండు భరత్ నువు కరెంట్ వచ్చిన వెంటనే పో. సరేనా. ఒక్కదాన్నే ఉండాలా నేను.
భరత్: ఎందుకు మిస్ భయమా మీకు?
గీత: అదేం లేదు.
భరత్ నవ్వాడు. గీత వేలు చూపించి,
గీత: ఏయ్....
భరత్: హహ...సరే సరే ఉంటాను.
భరత్ మీద చెయ్యేసి దగ్గరకి తీసుకుంది. తన కుడి చేయి గీత ఎడమ పక్కన నొక్కుకుపోయింది. గీత పూర్తిగా తనమీద ఒరిగింది. భరత్ కి గీత తన మీద అలా వాలితే మెత్తగా హాయిగా అనిపించింది.
గీత: భరత్ వచ్చే వారం నేను గౌతమ్ సార్ దగ్గరకి వెళ్తున్నా?
భరత్: ఏంటి, దుబాయ్ వెళ్తున్నారా?
గీత: అవును. ఐదు రోజులు
భరత్: అయ్యో ఐదు రోజులేనా?
గీత: అలా ఎందుకు అన్నావు?
భరత్: మరి ఇన్ని రోజుల తరువాత వెళ్తున్నారు ఐదు రోజులు అంటే తక్కువే
చిరునవ్వుతో, భరత్ నుదుట తట్టి,
గీత: నేను టూర్ లా వెళ్తున్నా, అక్కడే ఉండడానికి లేదు. మళ్ళీ మన ప్రిన్సిపాల్ గారు వారం కంటే ఎక్కువ లీవ్ ఇవ్వను అన్నారులే.
భరత్: ఆ ముసలాడికి ఏం తెలుసు మిస్ మీ భాధ ఇస్తే ఎంటటా?
గీత: ఓయ్.... ప్రిన్సిపాల్ ని అలా అంటావా ఆగు రేపు కాలేజ్లో చెప్తా
భరత్: వద్దు వద్దు మిస్ సారీ
గీత: హ్మ్మ్.....
గీత: ముసలాడికి ఏం తెలుసా? అలా అంటావెంటి నీకేం తెలుసు మరి?
భరత్: అదే మిస్ మీరు సార్ ని మిస్స్ అవుతున్నారు. Husband and wife దూరంగా ఉండడం ఎవ్వరికైనా తెలుసు కదా.
గీత: అబ్బో బానే తెలుసు నీకు చెప్పు ఇంకేం తెలుసో?
భరత్ టక్కున సమాధానం ఇవ్వకుండా ఈ లైన్ మీరు చదివినంత సమయం గ్యాప్ ఇచ్చి,
భరత్: ఇంకేం ఉంది ఏం లేదు మిస్
గీత: అంతేనా?
భరత్: హా.. మిస్
భరత్: మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?
గీత: అడుగు
భరత్: మరి తిట్టకూడదు?
గీత ఇటు తిరిగి, భరత్ కళ్ళలోకి మెడ వెనక్కి అంటూ చూసింది. భరత్ భయంగా కాస్త దూరం జరిగే ప్రయత్నం చేసాడు. అయినా భుజం పట్టి ఆపింది.
గీత: ముందు అడుగు?
భరత్: అది మీకూ.... పెళ్లికి ముందూ...?
గీత: ఆ... పెళ్లికి ముందు? ఏంటి?
భరత్: అమ్మో వద్దులే మిస్ నేను అవన్నీ అడగకూడదు సారీ
గీత: ఏయ్ అడుగు దాన్లో ఏం తప్పుందో నువు అడిగితేనే నాకు తెలుస్తుంది కదా?
భరత్: అదే మిస్ మీకు పెళ్లి కాకముందు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉండేవారా? సారీ మిస్.... I mean like a friend sorry'
గీతకి అది విని నవ్వొచ్చింది. మూతి మీద చెయ్యేసుకొని సిగ్గుతో నవ్వింది.
గీత: హహ...... ఇంత దానికేనా. నేనేం అననులే. ఎందుకు అలా అడిగావు?
భరత్: అదే మిస్ కాలేజ్ లో అబ్బాయిలు అమ్మాయిల వెంటపడతారు కదా, మీరు ఇంత అందంగా ఉంటారు.
గీత: బాయ్ఫ్రెండ్ అంటే అలా ఏం లేదు కానీ....
భరత్: అ!... కానీ...
గీత సోఫాలో వాలుతూ భరత్ ని చూసి చిన్నగా వలపుగా నవ్వింది.
భరత్: అబ్బ చెప్పండి మిస్.... అనడిగాడు కుతూహలంతో.
గీత: ఒక అబ్బాయితో ఫెస్బుక్ చాటింగ్ చేసాను.
భరత్: అవునా, పేరేంటి మిస్?
గీత: ఉహు చెప్పను
భరత్: పోనీ స్టోరీ చెప్పండి?
గీత: భరత్, నేనెలా చెప్పనూ, కష్టం వదిలేయ్
భరత్: అబ్బ ప్లీస్ మిస్ చెప్పచ్చుగా...
ఆమె చేతులు పట్టుకొని ఊపుతూ బ్రతిమ్మాలుతుంటే, “ సరే ” అని ఒప్పుకుంది.
గీత: అది రెండు వేల పదిహేడు, నా డిగ్రీ 1st year కి 2nd year కి మధ్యలో వేసవి సెలవులు అయిపోయాక వర్షాలు మొదలయ్యాయి. అప్పుడు నేను ఫేస్ బుక్ వాడుతూ ఇంట్లో కూర్చునే దాన్ని. అప్పట్లో 3g తోనే ఎంతో సంతృప్తి ఉండేది. మా నాన్న కరీంనగర్ electrical substation లో పని చేసేవారు. ఒక రోజు సాయంత్రం, మా ఊరికి వచ్చే దారిలో ఏదో power grid సమస్య వస్తే మా ఊరు పక్కూరు నాలుగు ట్రాన్స్ఫార్మర్ పనిచేయకుండా ఐపోయింది. మా ఊర్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న సమస్యలు వస్తే పరిచయాలు ఉన్నాయని మా నాన్నని ఏమైందో అని అడిగేవారు. అలా ఆరోజు నాలుగు ఐదు సార్లు ఎవరెవరో మా నాన్నకి ఫోన్ చేశారు. ఎందుకో తెలీదు మా నాన్న సాయంత్రం ఏడు దాటాక ఆయనకు సంబంధం లేకున్నా సరే పక్కూరికి వెళ్లారు. ఇంట్లో కరెంట్ లేదు, మా అమ్మా నేను, చీకట్లో మా నాన్న రాలేదని టెన్షన్ పడుతూ ఉన్నాము. మా చెల్లి చాలా సేపటి నుంచి చీకటి ఉండే సరికి నన్ను విసిగిస్తూ ఉంది.
భరత్: ఏంటి మీకు చెల్లి ఉందా?
గీత: హ్మ్....
భరత్: మీలాగే ఉంటాదా?
అతడి చెవ్వులు పట్టుకొని, గీత: నీకేందుకూ?
భరత్: అబ్బా ఊరికే మిస్. సరే సరే చెప్పండి ఏమైంది?
గీత: తొమ్మిది దాటాక మా నాన్న ఇంటికి వచ్చారు. వచ్చీ రాగానే ఎవరో కుర్రాడు, అక్కడ ఉన్న సిబ్బంది కంటే అతనే దగ్గరుండి పెద్ద ఎక్స్పర్టులాగా అన్నీ రిపేర్ చేపించి ఏవో ఏవో కనెక్షన్లు బాగు చేశాడు అని ఓ పొగిడేశాడు అతన్ని. కొంచెం సేపు తరువాత మా నాన్నకి ఫోన్ వచ్చింది. మాట్లాడుతూ, “ ఆ బాబు చేరుకున్నాను, హా... కష్టం ఏం లేదు ” అని పెట్టేసి. బస్టాండ్ దగ్గర బండి మీద దింపాడు అని, వచ్చాక ఫోన్ చేసాడు అని, ఏంటో అతన్ని బాగా పొగిడేశాడు. తరువాత రోజు, సాయంత్రం మా నాన్న ఆరు గంటలు ఇంటికి చేరుకున్నాక బాత్రూంలో ఉంటే ఫోన్ మోగింది. ఎవరో తెలీదు నెంబర్ చూపించింది. నేను ఎత్తాను. “ మా నాన్న బాత్రూంలో ఉన్నాడు చెప్పి callback చెపిస్తాను” అన్నాను. నేను కట్ చేశాక మళ్ళీ చేశాడు. ఎత్తి చేయిస్తాను అన్నాను కదా అంటే “మీ వాయిస్ బాగుంది ”అన్నాడు. వీడెంటి ఇలా అంటున్నాడు అని కట్ చేసాను. మరోసారి చేసాడు, ఎత్తి “ మా నాన్న వచ్చాక చేస్తారు ” అని పెట్టేసాను.
మళ్ళీ చేసాడు, “ చెప్తే అర్థం కాదా పది నిమిషాలు ఆగండి ” అంటే, “ ఈ పది నిమిషాలు ఏదో ఒకటి చెప్పొచ్చుగా మీ స్వరం వింటూ కూర్చుంటాను అన్నాడు ”. నేను, “ నువు ఎవరో కూడా తెలీదు, ఏంటి అలా అడుగుతున్నవ్, నేను మాట్లాడను ” అని పెట్టేసాను. అయినా మరోసారి చేసాడు, “ హేయ్ ఏంటి విసిగిస్తున్నావు, నీకు నాతో పనేంటి? ” అన్నాను. “ చెప్పానుగా నువు మాట్లాడితే బాగుంది ” అని నవ్వాడు. నాకు చిరాకేసింది, “ నాకు బాలేదు సరేనా, పెట్టేయే ” అని కట్ చేసి బయటకి పోయి మంచంలో కూర్చున్న.
ఈసారి కూడా ఫోన్ మోగుతూనే ఉంది, మా చెల్లి వచ్చి అత్తింది. “ హెలొ ఎవరూ ” అంటే దానికేం చెప్పాడో ఏమో వచ్చి, “ అక్క నీకే ఫోన్ ” అంటూ నాకు ఫోన్ ఇచ్చింది.
నేను: హలో....
అతను: నీ పేరేంటి?
నేను: నీకెందుకు?
తన పేరు చెప్పాడు. “ నీ పేరు చెప్పొచ్చుగా?”
“ నీకు చెప్పాల్సిన అవసరం లేదు”
“ ఏం కాదులే పేరుతో ఏముంది, నువు మాట్లాడుతున్నావ్ చాలు. కొమ్మల్లో దాగున్న కోకిల కనిపించకున్నా దాని కుకూ గాణం ఎంత మధురంగా ఉంటుందో, నువు కనిపించకున్నా నీ వాయిస్ చాలా బాగుంది. కొంచెం సేపు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా కోకిలా ”
“ నా పేరు కోకిల కాదు”
“ నీ పేరు చెప్పకపోతే, నిన్ను కోకిల అనే పిలుస్తాను ”
“ నువు ఎలా అనుకుంటే నాకేంటి పెట్టేస్తున్న. ”
“ ఓకే ”
తను ఒకే అనగానే పెట్టేసాను. ఐదు నిమిషాలు అయినా తిరిగి చేయలేదు. ఇప్పటి దాకా తెగ విడిగించినోడు, నా గొంతు బాగుంది అన్నోడు ఇప్పుడెందుకు చెయ్యట్లేదు అని ఫోన్ వంక చూస్తూ కూర్చున్న.
భరత్: తను చేయలేదు కదా
గీత: హా... ఎలా చెప్పావ్
భరత్: రివర్స్ సైకోలజీ చేశాడు, మిమ్మల్ని ఉబ్బించి వదిలేశాడు, దానికి మీకు అలా వదిలేశాడు ఏంటి అని మండింది అంతేనా
గీత: హ్మ్ అవును. నువ్వెలా గెస్ చేసావు?
భరత్: ఏదో అలా గెస్ చేసా మిస్, తరువాత ఏమైంది?
గీత: మా నాన్న స్నానం చేసి వచ్చాడు. ఫోన్ ఇచ్చి ఎవరో అబ్బాయి ఫోన్ చేసాడు అని చెప్పాను. ఇక నేను చెల్లి బయట కూర్చున్నాము. రాత్రి బొంచేసాక, కాసేపు ఫేస్బుక్ వాడదాం అని నాన్న దగ్గర ఫోన్ తీసుకొని చూస్తూ ఉండగా, తను గుర్తొచ్చాడు, అప్పుడే మేసేజ్ వచ్చింది. “ హేయ్ కోకిల నీకు ఫోన్ ఉందా ” అని. నేను పట్టించుకోలేదు. ఒకవేళ నాన్న చూస్తే ఏమవుతుందో అని మెసేజ్ డిలీట్ చేసేసాను. ఇంకో మేసేజ్ పెట్టాడు, “ చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే ఆడపిల్లలు పుడతారు ” అని. ఏంటో తెలీదు నేను నవ్వుకొని, “ అలా కాదు, అబద్ధం చెపితే ఆడపిల్లలు పుడతారు ” అని రిప్లై ఇచ్చాను.
“ ఏదో ఒకటిలే కాల్ చెయ్యవా నాకు? ”
“ ఏ నీ ఫోన్ లో పైసలు ఒడిసాయా? ”
“ అవును, ఫోన్ బ్యాలెన్స్ అయిపోయాయి ”
“ ఐతే మెసేజ్లు చెయ్యి ”
“ నీ స్వరం వినాలని ఉంది కోకిల, కాల్ చెయ్యరాదు ”
“ చెయ్యకపోతే? ”
“ రేపు బ్యాలెన్స్ ఏసకొని చేస్తాను. ”
“ సరే అలాగే చెయ్. ”
“ అబ్బా మెసేజ్లు కూడా అయిపోతున్నాయి, నీకు ఫేస్బుక్ ఉందా? ”
“ హా ఉంది. మా నాన్నది ”
“ హ***** కి ఫ్రెండ్ రిక్వెస్ట్ కొట్టు, అందులో మెసేజ్లు చేసుకుందాం. నా దగ్గర నెట్ ఉంది.”
“ ఓయ్.... ఏంటి నేనేదో ని ఫ్రెండ్ అన్నట్టు చెప్పేస్తున్నావు. అయినా మా నాన్నతో మాట్లాడావుగా నాతో ఏంటి? ”
అంతే తన దగ్గరనుంచి మేసేజ్ రాలేదు. బ్యాలెన్స్ అయిపోయాయేమో.
భరత్: అయ్యో పాపం, మళ్ళీ తరువాతి రోజు చేశాడా మిస్.
గీత: తర్వాత రోజు కాదు, చెప్తా విను, కాసేపటికి నాకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, తన నుంచి.
భరత్: అంత ఫాస్టుగా పట్టేసాడా ఎలా?
గీత: హ కదా, నేను అదే అడిగాను, ఎలా అని, “ మీ నాన్న ఫోన్ నెంబర్ మీద అకౌంట్ చేసుకున్నావు కదా, దొరికింది” అని, తర్వాత, “ నా మెసేజ్ బ్యాలెన్స్ ఇంకా అయిపోలేదు, ఇందులో వెతుకుతూ నీకు మేసేజ్ చేయలేదు అంతే ” అని మెసేజ్ చేసాడు.
నాకు కోపం వచ్చింది. ఏంటి ఈ టైంలో వీడితొ నేను అని. ఫోన్ చేసా. “ హేయ్ ఏంటి ఊరుకుంటే, రెచ్చిపోతున్నావు, మా నాన్నతో చెప్తాను.” అంటే, “ చెప్పుకో నాకేమైనా భయం అనుకున్నావా? నువు ఎలాగో నేను పంపిన మెసేజ్లు చూసి డిలీట్ చేసావు, నేను మేసేజ్ చేసాను అంటే మీ నాన్న ఎలా నమ్ముతాడు. ” అన్నాడు. అది నిజమే నేను తను చేసిన మెసేజ్లు అన్నీ రిప్లై ఇచ్చి డిలీట్ చేస్తూ వచ్చాను. “ ఓయ్ ఇక చాలు ఫోన్ పెట్టేయి ” అంటే, “ చల్లని ఉదయం, కోకిల రాగం వినిపిస్తే వినడం వద్దు అనుకుంటామా, నితో మాట్లాడితే కూడా అలాగే ఉంది ”. అన్నాడు.
భరత్: నిజమే మిస్, మీ వాయిస్ బాగుంటుంది. తర్వాత ఏంటి చెప్పండి.
గీత అప్పట్లో జరిగింది తలచుకుంది.
రాత్రి మంచం పక్కన, పంజాబీ డ్రెస్సులో, రెండు జెడలతో, ఫోన్ మాట్లాడుతూ,
“ ఏయ్ ఏంటి, నువు ఎవరో కూడా నాకు తెలీదు ”
“ నేను కూడా నన్నెప్పుడూ చూడలేదు. ఐతే ఏంటి ? ”
“ పిచ్చా నీకు ”
“ ఏమో నీవు డాక్టర్ అయితే బాగుండు, నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుండే. నువు ఇలా మాట్లాడుతూ ఉండు చాలు నా పిచ్చి తగ్గిపోద్ది.”
“ అంటే నువు పిచ్చోడివి అని ఒప్పుకుంటున్నావు.”
“ నువు ఇలా మాట్లాడుతూ ఉండాలే గాని ఏదైనా ఒప్పేసుకుంటాను కోకిల ”
“ అర్రె మళ్ళీ కోకిల అంటావు?”
“ వద్దా సరే నీ పేరు చెప్పు ”
“ చెప్పను ”
“ ఐతే కోకిల ఫిక్స్. నీ పలుకులో ఏముందో కోకిల చిన్నాబోదా, నీ మాటల్లో దాగున్న మత్తుకి నే పడిపోయా, ఏమైనా మంత్రమా, లేకుంటే తంత్రమా, మగువ మాటల మర్మమా, ఏమి ఈ మహత్యం చెప్పు కోకిలా ”
“ ఏహే ముందు ఆపు నీ కాకి గోల ”
“ నీకు కాకి కోకిల సంబంధం తెలుసా ”
“ నాకేం తెలుసుకోవాలని లేదు ”
“ నాకు మాత్రం చాలా తెలుసుకోవాలని ఉంది, ఏమైనా చెప్పొచ్చుగా ”
“ చెప్పడానికి ఏం లేదు. ఫోన్ పెట్టేస్తున్న బై ”
“ ఆగు కోకిల ఒక నిమిషం ”
“ ఆ ఏంటి? ”
“ ఏ కోలేజ్ నువు ”
“ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ”
“ ఫస్ట్ ఇయర్ ఆ ”
“ అవును.”
“ నా డిగ్రీ అయిపోయిందిలే, నువు చిన్నదానివే. హేయ్ నువు సబ్జెక్టు ఏమి తీసుకున్నావు? ”
“ HEC ”
“ డౌట్స్ ఉంటే నన్ను అడుగు. ”
“ నాకేం అవసరం లేదు నీ దగ్గర ట్యూషన్ ”
“ అవసరమో ఇది ఆశనో. అనుకున్నది అవునో, అనుకోనిది ఆగునో. నువు అన్నది వినాలనీ, నీ మాటలు చూడాలనీ. పరతిపిస్తున్నా ఇక్కడ, నువు ఎలా ఉంటావో అని అక్కడ. ”
“ ఆపు బాబు, నువు ఆ ప్రాసలు చెప్పకు చెవులకి నొప్పొచ్చేలా ఉంది. ”
“ కోకిలా, ఇంతవరకు నేను ఏ అమ్మాయితో ఇలా ఇంత టైం మాట్లాడలేదు, నీ గొంతు మాత్రమే అందంగా ఉంటుందా, నువు కూడా అందంగా ఉంటావా? ”
“ ఏ అందంగా ఉండను అనుకుంటున్నావా? ”
“ ఉండే ఉంటావులే, పొగరు బాగా ఉందిగా ”
“ ఏయ్ ఎవరికి పొగరు? ”
“ 996626*16* నెంబర్ ఉన్న వాళ్ళ కూతురికి ”
“ చాల్లె ఆపు ”
“ ఓయ్ కోకిలా నిజం చెప్పు, ఇంతవరకూ నువు ఏ అబ్బాయితో ఇలా మాట్లాడలేదు కదా ”
“ హ్మ్.... ”
“ నీ పేరు చెప్పొచ్చు కదా ”
“ కోకిల అంటున్నావు కదా అదే అనుకో ”
“ ఫ్రెండ్స్ ఆ మనం ”
“ ఉహూ... ”
“ ఏ మీ నాన్న అబ్బాయిలతో స్నేహం చెయ్యొద్దు అన్నాడా? ”
“ అదేం లేదు. ”
“ మరి ఇంకేంటి, మనం ఫ్రెండ్స్. ”
“ చూద్దాంలే పడుకో ”
కాల్ కట్ చేసాను.
భరత్: తర్వాత రోజు కాల్ చేశాడా మిస్?
గీత: హా.... అలా కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. తరువాత తను మాస్టర్స్ చెయ్యడానికి పోతున్నాడు అని, ఊర్లో ఉండడు అని చెప్పాడు. కలుద్దాం అనుకున్నాము. ఎందుకో తెలీదు, తరువాత నాకు ఫోన్ చెయ్యలేదు. మంచోడే, తిక్కతిక్కగా మాట్లాడేవాడు, నవ్వించేవాడు, తలా తోకా లేని కవితలు చెప్పేవాడు. అందులో నన్ను పొగుడుతుంటే నచ్చేది.
భరత్: ఇష్టపడ్డారా మిస్?
గీత: అంతగా ఏం లేదు, తనని ఒకసారి కలిస్తే బాగుండు అనిపించేది. నా పేరు తనకి తెలీదు, అతని పేరు నాకు తెలీదు. తరువాత ఫోన్ నంబర్స్ కూడా మారిపోయాయి. ఏదో అలా గుర్తుంటాడు అంతే.
భరత్: హ్మ్...కానీ ఈ కథ ఏదో తెలుగు యూట్యూబ్ సీరీస్ కథలా ఉంది
భరత్ తల్లో జుట్టు నిమురుతూ, గీత: ఏమోలే, తరువాత డిగ్రీ ఐపోయింది, నేను కూడా తన లాగే మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను, కానీ వేరే రాష్ట్రంలో వచ్చింది మా వాళ్ళు పంపము అన్నారు. ఇక్కడేమో రాలేదు. ఎందుకో నాకు అంతగా చదువు మీద ఇష్టం తగ్గింది. అప్పుడు గౌతమ్ పెళ్ళి చూపులకు వచ్చారు. నన్ను చూసి పడిపోయాడు.
భరత్: హహ... తప్పదుగా
గీత భరత్ చెంప గిల్లుతూ లాగింది. భరత్ నొప్పికి, “ ఆ... మీ...” అన్నాడు.
గీత: మరి నువు కూడా కాలేజ్ కి వెళ్తావుగా, అప్పుడు అమ్మాయిల వెంట పదతావా చదువుకుంటావా?
భరత్: చదువుకుంటాను.
గీత: అబ్బో.... ఇన్నోసెంట్ ఫెల్లోవా నువు
భరత్ గీత కళ్ళలోకి సూటిగా చూస్తూ, తన ఎడమ చేతిని ఎత్తి తన భుజం మీద ఉన్న గీత చేతి వేళ్ళని ముట్టుకుంటూ,
భరత్: మిస్ మీలాంటి అమ్మాయి కనిపిస్తే చూస్తాను.
గీత: చాల్లే నాటిఫెలో
తను అలా అంటే గీత మురిసిపోయింది. తన చెంపలు ఏర్రపడ్డాయి, పెదాల్లో చిన్న బయటకి రాని చిరునవ్వు, పెదవి అంచులు విరుచుకుంటూ కనిపించింది.
భరత్: మీరు చాలా అందంగా ఉంటారు ( మొహం వొంచి గీత జాకిటి పట్టి పక్కన ముక్కు పెట్టి, వాసన పరుస్తూ, మత్తుగా) మీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. గౌతమ్ సార్ అందుకే చూడగానే పడిపోయాడు మీకు.
గీత: భరత్ జరుగు, అలా చూడకు, నాకు ఇబ్బందిగా ఉంది.
వెంటనే వెనక్కి వెళ్ళాడు.
భరత్: సారీ మిస్. మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు క్షమించండి.
గీత: హ్మ్మ్....
గీత ఇక తన మీద నుంచి చేతిని తీసింది.
భరత్: మిస్ రేపు ఆదివారం రావాలా వద్దా?
గీత: ఏమో భరత్. నువు ఆడుకుంటా అనుకుంటే రాకు. కానీ మిగిలిన హోంవర్క్ చెయ్యి, మరచిపోకు సరేనా.
గీత కుడి చేతికి అతడి అరచేతిని కలిపి,
భరత్: తప్పకుండా మిస్, నేను చదువుకుంటాను. నిన్న రాత్రి ఒక అతన్ని కలిసాను, అ!.... శివ అని ఆయన ఒక సైంటిస్ట్. మా నాన్న దగ్గర సరుకులు కొంటారంట, మన ఆర్మీలో weapons design చేస్తారట, రోబోట్స్ కూడా అంట. నాకనిపించింది, నేను కూడా ఆయనలా సైంటిస్ట్ అవుతాను మిస్.
గీత: చాలా మంచిది భరత్ కానీ సైంటిస్ట్ కావాలంటే బాగా మాథ్స్ రావాలి మరి
భరత్: మీరు నేర్పిస్తారు కదా మిస్.
గీత: మొద్దూ ఈ మాథ్స్ కాదు, కాలేజ్ లో ఇంకా ఉంటది. అక్కడ టూషన్ ఉండదు శ్రద్ధగా చదువుకోవాలి.
భరత్: హా చదువుతాను. మిస్ తెలుసా ఆ శివ, ఇక్కడే ఉంటారంట కానీ ఎక్కడో తెలీదు.
అప్పుడే లైట్స్ వెలిగాయి.
భరత్: సరే మిస్ నేను వెళ్తాను.
గీత: బై భరత్
-
-
-
-
-
-
-
To be continued…..

“ నిన్నటిది తలుచుకొని కావలనే వెస్తున్నాడా, లేదులే, మర్చిపోయి ఉంటాడు ”

“ ఎదో తనని ఆపాను కానీ, అలా చేస్తే నాకేదో అయిపోతుంది.
అలా నా పక్కన ఉంటే ఇంకా ఉక్కపోత ఎక్కువ అవుతుంది.
ముందులా తను నా మీద చేయి వేస్తే బాగుండు అనుకుంటున్న, కానీ వెయ్యట్లేదు. ”
భరత్: సారీ మిస్. మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు క్షమించండి.
గీత: హ్మ్మ్....
గీత ఇక తన మీద నుంచి చేతిని తీసింది.
భరత్: మిస్ రేపు ఆదివారం రావాలా వద్దా?
గీత: ఏమో భరత్. నువు ఆడుకుంటా అనుకుంటే రాకు. కానీ మిగిలిన హోంవర్క్ చెయ్యి, మరచిపోకు సరేనా.
గీత కుడి చేతికి అతడి అరచేతిని కలిపి,
భరత్: తప్పకుండా మిస్, నేను చదువుకుంటాను. నిన్న రాత్రి ఒక అతన్ని కలిసాను, అ!.... శివ అని ఆయన ఒక సైంటిస్ట్. మా నాన్న దగ్గర సరుకులు కొంటారంట, మన ఆర్మీలో weapons design చేస్తారట, రోబోట్స్ కూడా అంట. నాకనిపించింది, నేను కూడా ఆయనలా సైంటిస్ట్ అవుతాను మిస్.
గీత: చాలా మంచిది భరత్ కానీ సైంటిస్ట్ కావాలంటే బాగా మాథ్స్ రావాలి మరి
భరత్: మీరు నేర్పిస్తారు కదా మిస్.
గీత: మొద్దూ ఈ మాథ్స్ కాదు, కాలేజ్ లో ఇంకా ఉంటది. అక్కడ టూషన్ ఉండదు శ్రద్ధగా చదువుకోవాలి.
భరత్: హా చదువుతాను. మిస్ తెలుసా ఆ శివ, ఇక్కడే ఉంటారంట కానీ ఎక్కడో తెలీదు.
“ కొంపదీసి వీడు అంటుంది ఆ శివ గురించి అయితే కాదుగా,
ఓహ్ అవునూ సింధూ అక్క సైంటిస్ట్ అని చెప్పింది కదా.
తను ఇంత inspirable person ఆ ”
అప్పుడే లైట్స్ వెలిగాయి.
భరత్: సరే మిస్ నేను వెళ్తాను.
గీత: బై భరత్
-
-
-
-
-
-
-
To be continued…..