30-07-2024, 10:26 AM
(This post was last modified: 30-07-2024, 10:53 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Update #6
శనివారం ప్రొద్దున, ఎనిమిది కావస్తుంది, కిటికీ లోంచి పక్క వీధిలో కుక్క మొరుగుతున్న శబ్ధం వినిపించి గీతకి మెలుకువ వచ్చింది.
కళ్ళు తెరిచి, లేచి కూర్చొని తన పొడుగు జెడని కొప్పేసుకుంది. పక్కన ఫోన్ చూస్తే గౌతమ్ మెసేజెస్. అది ఓపెన్ చేసి చూసింది, ఫొటోస్ ఉన్నాయి. ఫ్లైట్ టికెట్ వి. సంతోషించింది. వెంటనే గౌతమ్ కి video call చేసింది.
గౌతమ్: చూసావా?
గీత: హా.... చూసాను.
గౌతమ్: ఇంకో పది రోజుల్లో నువ్వు నేను ఐదు రోజులు దుబాయ్ లో.
గీత ఫోన్ పెదాల మీద పెట్టుకొని, గౌతమ్ కి "ఉమ్మ " అని ముద్దు పెట్టింది.
గౌతమ్: డార్లింగ్
గీత ముద్దుగా నవ్వింది.
గౌతమ్: ఇప్పుడే లేచావా?
గీత: హా....
గౌతమ్: ఎందుకే ఇంత ఆలస్యం, కాలేజ్ సంగతేంటి?
గీత: ఇవాళ హాలీడే.
గౌతమ్: ఓహ్..... మరి ఏమైనా స్పెషల్ చేస్తున్నావా?
గీత మూతి తిప్పుకొని, కళ్ళు చిన్నచేసి,
గీత: ఆ చేస్తే మీరు తినిపెట్టినట్టే అడుగుతున్నారు.
గౌతమ్: హహ.... అయ్యో ఏంటో అలక
గీత: అక్కడ సరిగ్గా తింటున్నారో లేదో మీరు.
గౌతమ్: ఒకటి చెప్పాలి?
గీత: ఏంటి?
గౌతమ్: అమ్మ ఫోన్ చేసిందా నీకు?
గీత: అత్తయ్య అ!....మొన్న చేసారు
గౌతమ్: ఏం చెప్పింది?
గీత: అంతగా ఏం లేదు మామూలుగానే
గౌతమ్: గీత అమ్మ నిన్నూ....
గౌతమ్ ఎదో దిగులుగా అలా అన్నాడు.
గీత: ఏంటండీ?
గౌతమ్: అదే గీత, పిల్లలు..... ఇంకెప్పుడూ అంటుంది
గీత: మరి మీరు ఏం చెప్పారు?
గౌతమ్: అదే ఏం చెప్పాలో అర్థం కాలేదు.
గీత: మీరే కదా, అక్కడ పని అయాక అని చెప్పారు.
గౌతమ్: అవునులే కానీ నాకు అమ్మతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.
గీత: డార్లింగ్ మీరు ఆ టైమ్ లో నా దగ్గర లేకుండా అమ్మో ప్రెగ్నెన్సీ నా వల్ల కాదు.
గౌతమ్: హ్మ్మ్.... నాకు కూడా ఆ టైంలో నీతో నీ పక్కనే ఉండాలని ఉందే. సర్లే నేనే ఎదో ఒకటి చెప్తాలే. బై...
గీత: అబ్బా ఇంకాసేపు ఏదైనా మాట్లాడొచ్చు కదా?
గౌతమ్: ఇంకో గంట తరువాత చేస్తా ఒకే నా?
గీత: తప్పకుండా చేయాలి లేకుంటే నేను అక్కడికి రాను
గౌతమ్: ఓయ్ అలా అనకే, చేస్తాలే.
“ ఈ అత్తలందరికీ ఏం పని లేదు, దాని కోడలుకు కడుపైంది దీని కోడలుకు కడుపైంది, నా కోడలుకి కూడా కడుపు కావాలి, గోల. నీ కోడుకు సరిగ్గా కాపురమే చెయ్యట్లేదు అత్తా అని నేను బాధ పడుతుంటే నీల్లోస్కోవాలట ”
ఫోన్ పక్కన పెట్టి ఇంటి పనుల్లో నిమగ్నం అయ్యింది. కాల్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. రెండు గంటలు గడిచాయి గౌతమ్ కాల్ వచ్చింది.
గీత: అప్పుడే గంట గడిచిందా…
గౌతమ్: సారీ యా...
గీత: సర్లే ఏం చేస్తున్నారు
గౌతమ్: ఏముంది పనిలో ఉన్నా, కానీ బోర్ కొడుతుంది.
గీత: అక్కడ ఎవరూ ఫ్రెండ్స్ కాలేదా?
గౌతమ్: ఎందుకు కారు, ఉన్నారు. కానీ వాళ్ళు కూడా బిజీగానే ఉన్నారు.
గీత: హ్మ్మ్....
గౌతమ్: ఏం వంట చేస్తున్నావు మరి?
గీత: ఏమో ఇప్పుడే మార్కెట్ కి వెళ్దాం అనుకుంటూ ఉంటే గాస్ రిఫిల్ వచ్చింది.
గౌతమ్: ఓహ్...పైన ఆంటీ వాళ్ళు ఉన్నారా?
గీత: లేదు ఊరికెళ్ళారు, ఇంకో రెండు రోజుల్లో వస్తారేమో.
గౌతమ్ చప్పుడు చెయ్యకుండా ఉన్నాడు.
గీత: మాట్లాడు?
గౌతమ్: ఏం లేదే నువ్వెప్పుడు వస్తావా అని
గీత: హెయ్ ఇంకో పది రోజులేగా ఇట్టే గడుస్తాయి
గీత: నాకు మాత్రం వచ్చాక అన్ని చూపించాలి అటు పోవడం కుదరదు అంటే బాగోదు
గౌతమ్: హేయ్ పిచ్చిపిల్ల నువ్వున్నంతసేపు లీవ్ పెట్టేస్తా నేను. సరేనా?
గీత: హ్మ్మ్...
గౌతమ్: నీ ఇష్టం, ఏమైనా షాపింగ్ చేస్కో. ఇక్కడ నగలూ, ఎలక్ట్రానిక్స్ అన్నీ చీప్ గా దొరుకుతాయి.
గీత: I'm missing you darling
గౌతమ్: ఏయ్ పిచ్చిపిల్ల ఇంకోసారి అలా అనకని చెప్పానా లేదా. ఇంకో సంవత్సరం అంతే, నేను వచ్చాక మనకంటూ ఒక కంపెనీ పెడతాను. We'll be owners of a start-up darling. దాని ముందు ఇవన్నీ ఎంతచెప్పు.
గీత: అబ్బో నేను ఓనర్ అవుతానా?
గౌతమ్: నువ్వు లేకుండా ఏది లేదు బంగారు.
గీత సైలెంట్ అయిపోయింది.
గౌతమ్: వింటున్నావా?
గీత: హ్మ్మ్....
గౌతమ్: నా గురించి ఎక్కువ ఆలోచించకు, నువ్వొచాక కలుస్తాము.
గీత: సరే నేను మార్కెట్ కి వెళ్తాను.
గౌతమ్: బై...
గీత:-------
ఆయనతో మాట్లాడి, మార్కెట్ కి బైలుదేరాను. ఇంటికి తాళం వేసి, నడుచుకుంటూ ఉత్తరం వైపు వెళ్తూ, కుడికి తిరిగి తిన్నగా మా కాలేజ్ చౌరస్తా వైపు నడుచుకుంటూ ఆ గులాబీ మొక్క ఇంటి ముందు డివైడర్ దాటి, ఎడమవైపు అంటే మా కాలేజ్ కి వెళ్ళేదానికి ఎదురు తిరిగి ఇంకో పది టొంబై అడుగులు నడిచి, అక్కడ సందు మూలకి ఉంటుంది మార్కెట్.
అక్కడికి చేరుకుని, కిలో వంకాయలు, ఉల్లిగడ్డలు, ఒక గోబీపువ్వు, రెండు కిలోల టమాటలూ కొన్నాను. టమాట నూటా అరవై రుపాలకు కిలో అంట, కానీ నాకేం మా ఆయన బాగా సంపాదిస్తున్నాడు, కొనేస్తా అవన్నీ పట్టించుకోను. ఇవాళ కొడుగుట్ల టమాట, రేపు గోబీపువ్వు, ఎల్లుండి వంకాయ టమాట, ఒక రోజు చికెన్ ఇలా వారంకి సరిపోతాయి అవసరమైనంత.
ఇవన్నీ కొని ఇంటికి వచ్చే దారిలో రోడ్డుకి ఇటువైపు ఆ గులాబీ మొక్క ఇంటికి నాలుగిల్ల దూరంలో నేను ఎప్పుడూ వెళ్ళే సూపర్ మార్కెట్ కి వెళ్ళాను. లోపలికి వెళ్ళి, అల్లంవెల్లుల్లి పేష్టు డబ్బా, ఒక సేఫ్టీ పాడ్ల పాకేటు, ఒక వీట్ ట్యూబ్, ఒక తేనె డబ్బా తీసుకుని బిల్ చేయిద్దాం అని కౌంటర్ దగ్గరకి వెళ్తే అక్కడ ఆ కౌంటర్ వ్యక్తి అటెటో చూస్తూ, కళ్ళార్పకుండా గుడ్లప్పగించి చొంగ కార్చుకుంటూ ఉన్నాడు.
“ అన్నా ఇవి ప్యాక్ చెయ్యవా ” అంటూ పలకరించి వస్తువులు టేబుల్ మీద పెట్టాను. అదేంటో నా గొంతు వినిపించనట్టు అస్సలు పట్టించుకోకుండా అటే చూస్తున్నాడు. నేను నా కుడి చేత్తో టేబుల్ మీద గట్టిగ కొట్టాను “ దాప్ ” మని శబ్దం వచ్చి తెలుకున్నాడు. ఎడమ మోచేతి షర్టు స్లీవ్ తో మూతి తూడుచుకుని, నా వస్తువు తీసి బార్కోడ్ స్కానింగ్ చేస్తున్నాడు.
నాకనిపించింది అదేదో సినిమాలో కామెడీ బ్రహ్మ కళ్ళు తెరిచి నిద్రపోయినట్లు పోతున్నాడేమో అనుకున్నా. తను బార్కోడ్లు స్కానింగ్ చేస్తూ ఉండగా ఎవరో నాకు చేరువౌతున్నట్టు అడుగుల అలికిడి, అంతే కాదు ఎదో మంచి సుగంధం తాకిడి ఎక్కువౌతుంది. రెండు క్షణాల్లో ఒక అమ్మాయి, నాకు తెలుస్తుంది, వచ్చి నా పక్కన నిలబడి, “ ఇవి కూడా బ్బిల్లింగ్ చెయ్యవా ” అంది. ఆ స్వరం ఎంత మదురంగా ఉందో. ఆమె పర్ఫ్యూం వాసన తాజాగా ఉంది.
ఆమె గొంతు వినగానే అరక్షణంలో అతను ఆమె వైపు తిరిగి, అదే చూపు, కళ్ళు పెద్దగా చేసుకుని, ఉత్సాహపోతున్నాడు. నవ్వుతూ “ ఒక్క నిమిషం మేడం, ఈవిడది అయ్యాక మీకే ” అంటూ నా వస్తువులని వేగంగా స్కాన్ చేసాడు. బిల్లు చిట్టీ నాకు అందించి ఆమెవి తీసుకుని, స్కానింగ్ మొదలు పెట్టాడు. రెండే ఐటెంలు ఆమె లెక్కేసుకుని అప్పటికప్పుడే ఫోన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేసేసింది.
అతను నా దగ్గర డబ్బులు ఇంకా తీసుకోలేదు కానీ ఆమె వస్తువు కవర్లో వేసి ఇచ్చేసాడు. “ బై ” అని వెళ్ళిపోయింది. నేను కూడా నా వస్తువులు తీసుకుని బయటకి అడుగేసాను, ఆ అద్దం తలుపులో నుంచి, నా ముందు నడుస్తూ తన స్కూటీ దగ్గర ఆగి నా వైపు తిరిగింది.
నా కనుపాపలు ఆగి పెద్దగా అయ్యాయి, ఆమె మోము చూసి నా మొహంలో ఒక చిరునవ్వు. పాత జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా మెదడులో ట్యూన్ అయ్యాయి.
వాడు చొంగ కార్చుకోవడంలో తప్పేం లేదు. ఆ మనిషి అలాంటిది మరి. ఆ అందం, ఆ చురుకుదనం, పొగరు, తెలివి, తేజస్సు ఒక్కరికే ఉండేది.
నా మాట గొంతు దాటి, తను కలవకుండా వెళ్ళిపోతుందేమో అని ఆతృతలో “ అక్కా..... ఆగు...సిన్... సింధూ అక్కా ” అని పిలిచాను. నా మాట విని నా వైపు చూసింది. ఆ కళ్ళు, ఎలా ఉంటాయో, చూసిన వారు ముగ్దం కావాల్సిందే. ముందుకి నడిచి తన ముందు నిల్చున్న.
వెంటనే స్కోటిలోంచి కాళ్ళు నేల చేసి నన్ను ప్రేమగా, “ గీతూ” అని కోగిట్లోకి తీసుకుంది. వెనక్కి జరిగి నన్ను సంతోషంగా చూస్తూ, ఆ కళ్ళలో మెరుపు, మా స్నేహం అలాంటిది.
“ ఎలా ఉన్నావే?, ఇక్కడేం పని ” అంది నా భుజాన్ని ఉత్సాహంలో ఊపుతూ.
గీత : మేము ఇక్కడే ఉంటాము.
సింధూ: అవునా, నీకు పెళ్లెప్పుడు అయ్యిందే, అయినా ఎప్పుడో కాలేజ్ లో కలిసాము. తెల్లగా సెక్సీగా అయ్యావే, నాకంటే పెద్దగా ఉన్నాయి.
గీత: చి పో, నువ్వు మాత్రం అస్సలు మారల. ఇంకా అంతేనా.
సింధూ: హ్మ్.... ఉత్తగనే అన్నాలే. పావే మా ఇంటికి పోదాం, ఇక్కడే.
గీత: లేదు అక్కా, మా ఇంటికి రా ముందు నువు
సింధూ: ఇగో మా ఇంటికి పోదాం, నిన్ను మీ ఇంటి దగ్గర దింపెస్తా అంతే ఎక్కు
ఇక ఇద్దరూ సింధూ ఇంటికి వెళ్ళారు. సింధూ బండి నడుపుతూ గీత ఇంటి ముందు నుంచే వెళ్తుంది. వాల్లింటిని చూసి,
గీత: అక్కా ఇదే మా ఇల్లు.
సింధూ: సర్లే మళ్ళీ ఇటే వద్దాం
కాస్త ముందుకు వెళ్ళి కుడి వైపు తిరిగితే అప్పుడే సింధూ ఉండే వీధి, అందులో చేరగానే, గీతకి శివ ఇళ్లు కనిపించింది.
సింధూ: ఇదేనే మా ఇల్లు….. అని చూపించింది.
ఇంతలో సింధూ వాళ్ళింటి ముందు బండి ఆపింది. గీత దిగింది. సింధూ స్కూటీ పక్కన పెట్టి తలుపు తీయడానికి వెళ్ళింది. అప్పుడు ఇంట్లో శివ లేడు.
సింధూ: రావే అక్కడే నిల్చున్నావు?
గీత: హా అక్క వస్తున్న.
గీత ఇంట్లోకి వచ్చాక, సింధూ తన చెయ్ పట్టుకుని తీసుకెళ్ళి, సోఫాలో కూర్చోపెట్టుకొని నవ్వుతూ,
సింధూ: ఎలా ఉండేదానివే మొత్తం మారిపోయావు, తెల్లగా అయ్యావు, లవ్ మ్యారేజ్ ఆ?
గీత: లేదు అరెంజ్ అక్క.
సింధూ: ఏం చేస్తుంటాడు మరిది?
గీత: ఆయన బిజినెస్ మేనేజ్మంట్ అక్కా, ప్రస్తుతం దుబాయ్ లో **** లో మనేజర్ గా చేస్తున్నాడు.
సింధూ: దుబాయిలో నా, అంటే నువు ఒక్కదానివే ఉంటున్నవా ఇంట్లో?
గీత: అవునక్కా, మీ వారు ఏం చేస్తుంటారు?
సింధూ: మా ఆయన సైంటిస్ట్ లే.
గీత: పిల్లలు?
సింధూ: హెయ్ నాకు పెళ్లయి ఒక సంవత్సరం అవుతుందే
గీత: ఓహ్ అవునా, చదువు అని లేట్ చేసావా?
సింధూ: హ్మ్మ్....నీ సంగతేంటి? త్వరగా చేసుకున్నట్టు ఉన్నావు?
గీత: ఏమో అక్కా ఇంట్లో సంబంధం చూసారు, ఆయన కూడా నచ్చాడు, చేసుకున్న.
సింధూ: బాగున్నాడా ఇట్టే ఒప్పేసుకున్నావు?
గీత సిగ్గు పడింది.
సింధూ: చెప్పవే?
గీత: హా...
అలా కాసేపు మాట్లాడుకుంటూ ఉండగా గీత ఫోన్ మోగింది.
గీత: ఆ భరత్ చెప్పు?
భరత్: అదే మిస్ ఇవాళ హాలిడే కదా ట్యూషన్ ఉందా రావాలా అని?
గీత: రా భరత్. ఈవెనింగ్.
భరత్ కాల్ కట్టేసాక, సింధూ అడిగింది.
సింధూ: భరత్ ఎవరే?
గీత: నేను టీచర్ గా చేస్తున్నా అక్క, భరత్ అని స్టూడెంట్ ట్యూషన్ అని.
సింధూ: ఓహ్...పర్లేదే, ఇంట్లో ఉండకుండా టీచర్ జాబ్ చేస్తున్నావు. మంచిదేలే.
గీత: అక్కా నేను వెళ్లోస్తాను
సింధూ: ఉండవే బొంచేసి పొదుపు
గీత: అ!....
సింధూ: నో అంటే బాగోదు
గీత: సరే.
ఇద్దరూ తింటూ ఉండగా, సింధూ ఫోన్ తన ప్లేట్ పక్కనే ఉంది. అప్పుడే శివ కాల్ చేసాడు. ఎత్తి loudspeaker లో పెట్టింది.
శివ: ఏం చేస్తున్నావు తిన్నవా?
సింధూ: ఆ ఇప్పుడే తింటున్నా.
శివ: నేను ఇప్పుడే డే..రీ. మిల్క్ చాక్లెట్ తింటున్న, దాని కవర్ మధ్యలో చింపి, లోట్టలా చేసి, క్రీమ్ ని నాలుక పెట్టి నాకుతుంటే ఆహ్... నీ పూకే గుర్తొస్తుంది.
శివ అలా చెప్పగానే సింధూ సిగ్గుపడి, టక్కున ఫోన్ తీసుకుని స్పీకర్ ఆపు చేసింది. అది విన్న గీతకి మాత్రం చాలా కొత్తగా అనిపించింది. శివ నేరుగా అంత పచ్చిగా మాట్లాడితే అది విని గీతకి అదో రకం గూస్బంప్స్ వచ్చాయి. సిందూ టక్కున స్పీకర్ ఆపుచేసి చెవిదగ్గర పెట్టుకుంది.
సింధూ: ఒరేయ్ వేస్ట్ ఫెల్లో, ఇక్కడ నా ఫ్రెండ్ ఉందిరా, నేను తింటూ స్పీకర్ ఆన్ లో ఉంది.
శివ: ముందు చెప్పాలి అది పిచ్చిదాన
సింధూ: ఫోన్ పెట్టేయ్ నువు
శివ: ఆగు ఆగు నైట్ ok కదా?
సింధూ: ఎంటి?
శివ: ఇంకా సగం క్రీమ్ ఉంది, నైట్ పూసి నాకుతా?
సింధూ: ఛీ... సిగ్గులేనోడా, ఇంటికి వచ్చాక చూద్దాం బై.
సింధూ తదపడుతూ ఫోన్ కట్టేసింది.
గీత విచిత్రపోతూ ఏం మాట్లాడకుండా తింటూ ఉంది, సింధూ గీతని చూసి, అర్థం చేసుకుందిలే అనుకొని వదిలేసింది.

“ అంటే తను సింధూ అక్క భర్తనా, బాబోయ్ ”