26-07-2024, 06:37 PM
(26-07-2024, 03:04 PM)Karthi.k Wrote: నేను జాన్ క్యారెక్టర్ ని సరిగ్గా పోర్ట్రే చేసానో లేదో అన్న అనుమానం వస్తుంది ఇప్పుడు. అతను పోర్న్ కి బాగా అలవాటు పడిపోయాడు. తన మనసులో మేఘన మీద ఫీలింగ్స్ ఉన్నా కూడా తనని లైవ్ కామ్స్ లో చూస్తుంటే ఇంకా ఉద్రేకానికి గురవుతున్నాడు. ఇంక పూర్ణ విషయానికి వస్తే అప్పటి వరకు శ్రీకాంత్ కి సహకరించిన మనసులో ఒక మూలన తప్పు అనిపించి ఉంటుంది. ఆ ఉద్దేశం తో కొట్టి ఉండొచ్చు.
సరిగ్గా జాన్ నాడి పట్టారు. అతను అడిక్ట్ అయిపోయాడు, కాని ఇంకా ఏమూలో ఫీలింగ్స్ బతికే వున్నాయనిపిస్తోంది "కురుల వాసన చూస్తూ హత్తుకుని పడుకోవడం, బాధ్యతగా అన్ని పనులు చేసి పెట్టడం" చూస్తుంటే.
: :ఉదయ్