26-07-2024, 02:55 PM
(26-07-2024, 02:38 PM)Uday Wrote: చాలా బాగా నడిపిస్తున్నారు రెండు పడవల ప్రయాణాన్ని, అటు పూర్ణ ఇటు మేఘన...ఇంటరెస్టింగ్. ఇక్కటే అనుమానం, ఎవరైనా తను ప్రేమించే అమ్మాయిని అలా బజారులో పెట్టి డబ్బులు సంపాదిస్తాడా అని, అయినా ఈ కాలంలో డబ్బులకోసం ఏమైనా చేయడానికి తయారుగా వున్నారు. పూర్ణ తనూ రెచ్చిపోయిందిగా మరి శ్రీకాంతును కొట్టడమెందుకో...చూద్దాం తన కథ ఇంకా మొదలవ్వలేదన్నారుగా....కొనసాగించండి.
ఎన్నో జంటలు (భార్య భర్త లు కూడా) ఆలా చేస్తున్నాయి ఉదయ్ గారు అది ఒక పెద్ద వ్యాపారం ఇప్పుడు, చూసి బాధ పడటం తప్ప ఎం చెయ్యలేం! ప్రపంచం లోనే అతి పురాతన వృత్తి ఈ డిజిటల్ యుగం లో కొత్త పుంతలు తొక్కుతోంది.