25-07-2024, 09:05 PM
(25-07-2024, 08:44 PM)sakhee21 Wrote: ఇది నాకు చాలా పెద్ద కంప్లిమెంట్ బ్రదర్..
ఇంత బరువు మోయలేనేమో..
BUT THANK YOU SO MUCH...
Try చేయి మిత్రమా, brainstorm చేసి ఒక మంచి plot set చేస్కోండి. చెప్పలేము మిత్రమా కొన్ని సార్లు పక్కవాళ్ళ సలహా వల్ల కూడా మనలో మనకి తెలీకుండా దాగున్న talent బయటకి వస్తుంది.
నేను ఇప్పుడు రెండు youtube channels కి ghost writer గా పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాను, ఒకరి సలహా వల్లే.