25-07-2024, 08:44 PM
(23-07-2024, 11:28 PM)Haran000 Wrote: సఖీ గారు మీ రచన అద్భుతంగా ఉంది. మంచి plot నవల రాసి publish చేయండి. ఇక్కడ మీకు గుర్తింపు ఉండదు. ఎంత రాసినా దండగే. Time waste యెవ్వారం ఇది.ఇది నాకు చాలా పెద్ద కంప్లిమెంట్ బ్రదర్..
ఇంత బరువు మోయలేనేమో..
BUT THANK YOU SO MUCH...
Nenu mee Sakhee..