25-07-2024, 09:44 AM
మీరు post పెట్టాలసుకున్నప్పుడు ఇలా చూపిస్తే దాని అర్థం 65535 కంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయని, కాకపోతే ఇది binary గా ఉన్నట్టు. అలాంటప్పుడు ఏం చేయాలంటే……
Text select చేసి పై button నొక్కితే extra font format, normal కి convert అవుతుంది.
1 box లో 65530 letters limit. Extra ఉంటే ఇంకో box కి cut చేస్కోవాలి.
( ఇది నాలా Apple Notes (google docs/ notepad) వంటి వాటిలో రాసుకుని ఇక్కడ paste చేసేవాళ్లకి.