25-07-2024, 05:44 AM
(24-07-2024, 09:36 PM)k3vv3 Wrote: పూర్ణారావు - పూతరేకులు - ఆదూరి హైమావతి.Nice story...!!! K3vv3 garu.
మావాడు ఒకింటివాడయ్యాడు.వారి వివాహ విందులో పూతరేకులే ముందుగా వడ్డించిన వంటకం. ఐతే వంటవారి చేత చేయించారు లెండి, పెళ్ళికూతురి చేత కాదు.
చివరి మాటండీ! వారింట్లో ప్రతిరోజూ పూతరేకులే ఉపాహారమండీ! కచ్చ తీరాతింటున్నాడు పూర్ణారావు పూతరేకులను.
కావలిస్తే మీరూ వచ్చి తినవచ్చు.
****


![[Image: image-2024-07-24-213512747.png]](https://i.ibb.co/JjgTkzx/image-2024-07-24-213512747.png)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)