Thread Rating:
  • 97 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
మరో సారి అలా రాస్తూ వేలిని టైట్ గా కట్టిన ఆమె లంగా బొందు లోకి దూర్చి బొడ్డు కింద లంగాలో దాక్కున్నా ఒక చిన్న వెంట్రులని చూపుడు వేలితో బయటికి లాగాడు..
వాసు చేతి స్పర్శ అక్కడా తాకగానే వసుంధర కి ప్రాణం గాలిలో తేలి ఊగిపోతోంది..
అది సన్నని వెండి తీగలా మసక వెలుతురులో కనపడ్డం లేదు..ఆమె నడుము రెండు వైపులా పట్టుకుని ఆమెని కిటికీ కి దగ్గరగా జరిపాడు..వసుంధర బొమ్మలాగా పక్కకి జరిగింది..
వాసు ఎడమ చేయి ఆమె వోణి కింద నడుంమీద ఉంటే కుడి చేయి నేరుగా కనిపించే వైపు నడుంమీద పెట్టాడు..
ఎడమ చేత్తో వోణి ని పూర్తిగా ఆమె బొడ్డు మీద నుంచి పక్కకితప్పించాడు..దాంతో కిటికీ లోంచి లోకొచ్చే వాన జల్లు ఆమె నడుమత తడిపేసి,బయటి వెలుగు తో అవి కలగలిసి ఆకాశం లో నక్షత్రాల్లా ఆమె తెల్లని పాలమీగడ నడుంమీద అవి ముత్యాల్లా మెరుస్తున్నాయి..
వసుంధర కి చల్లగా మత్తెక్కుతోంది..
వాసు రెండు చేతుల్తో ఆమె నడుముని దగ్గరగా తీసుకున్నాడు..అప్పుడు కనిపించింది..నీటి బిందువులతో తడిసి చిక్కగా మెరుస్తూ.. వెంట్రుక..సరిగ్గా ఆమె బొడ్డు కిందే ఉండి ..కాస్త మెరుస్తూ కనబడుతోంది,,వాసు మెల్లిగా నవ్వుతు ఏదో సాధించిన వాడిలా తలెత్తి ఆమెని చూసాడు..
వసుంధర కుడి చేతిని కిటికీ గ్రిల్ మీద పట్టుకుని వాసు ని మత్తుగా చూస్తోంది..
వసుంధర ని చూసిన వాసు తన రెండు బొటన వేళ్ళతో ఆమె నడుముని రెండు వైపులా మెల్లిగా నిమిరాడు..
వసుంధర మత్తుగా కళ్ళు మూసి తెరుస్తూ
వసుంధర : కావాల్సింది దొరికిందాహ్..(హస్కీగా అడిగింది)
వాసు తలూపాడు..
వసుంధర : అయిపోయిందా దొంగతనం(మత్తుగా అడిగింది)
వాసు కాదన్నట్టు తలూపాడు..వసుంధర కళ్ళు చిన్నవి చేసి చూసింది..
వాసు ఆమె తడిసిన బొడ్డు మీద ఉఫ్ అని గాలూదాడు..
అప్పటికే బాగా జల్లు పట్టేసిన ఆమె నడుంమీద నీటి బింధువులన్ని ఒక్కటయ్యి బంధువుల్లా ఆమె బొడ్డులో చేరాయి..
వాసు గాలి ఊదడం తో అవన్నీ సముద్రం లోని అలల్లా కెరటాలు పోటెత్తుతూ రెపరెపలాడుతూ ఊగిపోతూ బొడ్డు నుంచి తలో దిక్కు బయటికొచ్చాయి..
తన నడుంమీద పెద్ద సునామీని సృష్టిస్తున్న వాసు మీద ఆమెకి ఇష్టం పెరుగుతోంది..
వసుంధర : ఆహ్ ఇంకెంత సేపూ
కళ్ళు మూసుకుని అడిగింది..
వాసు : మ్మ్ మ్మ్
అంటూ మెల్లిగా కుడి చేతిని తీసుకొచ్చి లంగా ని వేలితో తాకగానే..
వసుంధర కిందికి చూసి..
వసుంధర : హేయ్ వద్దు వాసూహ్ (హస్కీగా అంది)
వాసు : ప్లీస్ మేడమ్ జస్ట్ చూస్తా అంతే..
వసుంధర : దొంగ వెధవా..చూస్తే మాత్రం..తప్పు వద్దు(ముద్దుగా అంది)
వాసు : ప్లీస్ ఒక్క సారె..(మెల్లిగా అన్నాడు)
అనగానే కిటికీ లోంచి చల్లటి గాలొచ్చి ఆమె బొడ్డుని తాకిస్తుంది..
వసుంధర : ఆహ్ తప్పు వాసూ..హ్
 అంటూ చూసింది..
వాసు 'ఒక్క సారె' అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ మరోసారి ఆమె నడుముని రెండు వైపులా పట్టుకుని అటు వెనకాల మడతల్ని నొక్కేస్తూ ఇటు ముందు వైపు ఆమె లోతైన బొడ్డుకి ఇరు వైపులా బొటన వేళ్ళతో  నిమిరాడు..
వసుంధర తట్టుకోలేక,,
వసుంధర : ఆహ్హ్ వాసూ..తప్పురాహ్హ్
అంటూ తల పైకెత్తి కళ్ళు మూసుకుని రెండు చేతులు వాసు భుజాలకి ఇరు వైపులా వేసింది..
వాసు ఆమె వైపు తలెత్తి చూసాడు,,వసుంధర ఊపిరి వేగం గా తీసుకోవడం ఆమె ఎదిగి మరీ ఒదుగుతున్న సళ్ళని చూస్తుంటే తెలుస్తుంది..అలాగే మళ్ళీ ఆమె నడుముని చూసి పెదాలు ఇంకొంచెం దగ్గరికి పెట్టి ఆమె బొడ్డులో వెచ్చగా గాలూదాడు,,అందులోని నీటి నిల్వ పాల మీది మీగడలా ఊగుతూ కనిపించింది..వాసు మెల్లిగా ఆమె వోణి ని ఇంకొంచెం పక్కకి తప్పుస్తుంటే అది పూర్తిగా జారీ వాసు మీద కప్పినట్టుగా పడిపోయింది..వసుంధర ఒక్క సారిగా తల దించి చూసింది..
వాసు మెల్లిగా వోణి ని కిందికి లాక్కుని ఆచ్చాదనా లేని ఆమె నడుము అందాల్ని కళ్ళు పెద్దవి చేస్కుని చూస్తున్నాడు..
వోణి ఒకే చివర వాసు చేతిలో ఉంటే రెండో చివర వసుంధర బొడ్డుకి కొంచెమ్ ఎడమ వైపున లంగా బొందు కింద దోపి వుంది..
వాసు కి ఇదంతా ఒకే అద్భుతం వుంది..
కళ్ళు పెద్దవి చేస్కుని చూస్తున్నాడు..
వసుంధర మెల్లిగా వాసు భుజాలు నొక్కేస్తూ..
వసుంధర : హేయ్ వోణి కప్పు
వాసు కి ఏమి వినిపించడం లేదు..అలాగే చూస్తున్నాడు..
Nenu mee  Sakhee..  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 25-07-2024, 12:46 AM



Users browsing this thread: 43 Guest(s)