24-07-2024, 09:49 PM
(This post was last modified: 24-07-2024, 10:22 PM by Haran000. Edited 5 times in total. Edited 5 times in total.)
ఇలా వచ్చాక కథ పేరు పెట్టిండి.
కథ Category select చేయండి, అది మీ ఇష్టం
Font styles ఇవి.
Font Size ఇవి.
URL Box లో link paste చేసి కింద పదం type చేసి insert నొక్కితే పదానికి link జత అవుతుంది. ఆ పదం మీద నొక్కితే జత చేసిన link open అవుతుంది.
Post thread నొక్కితే thread post అవుతుంది.
Preview button నొక్కితే ఇలా చూపిస్తుంది.
Save for draft నొక్కితే ఇలా draft section లోకి Post save అవుతుంది. Draft అనేది ఎడమ corner లో userCP లో ఉంటుంది.