24-07-2024, 06:09 PM
.
.
.
.
.
తెల్లవార్లూ ఆరు గంటలకు, గీత లేచి, ముందు వాకిలి అలుకు జల్లుతూ బయట విమలతో ఇంటి గోడ దగ్గర మాట్లాడుతూ ఉంటే, విమల వెనక గుమ్మం దగ్గర ఉదయ్ నిల్చుని గీత మొహం వంక చూస్తున్నాడు.
అప్పుడే శ్రీ రన్నింగ్ కి వెళ్లి వస్తూ ఎదురుగా గీత ని చూసి పలకరించాడు.
శ్రీ: హై వదినా గుడ్ మోర్నిగ్
వెంటనే వెనక్కి చూసి,
గీత: హా గుడ్ మార్నింగ్ శ్రీ....
శ్రీ: నైట్ అన్నతో మాట్లాడవా?
కళ్ళు చిన్న చేసి మూతి ముడుచుకుని తల కుడి వైపు ఊపుతూ పొమ్మని బెదిరించింది.
శ్రీ నవ్వుతూ వెళ్ళిపోయాడు.
విమల గోడ మీద ఉన్న గీత మోచేతి మీద తట్టి,
విమల: ఓయ్ ఆ కుర్రాడితో అలా మాట్లాడుతున్నావు?
గీత: అలా ఎందుకు అడిగావు అక్కా
విమల: అంటే కొన్ని రోజులకే అలా చనువుగా మాట్లాడుతున్నాడు.
గీత: హ్మ్మ్..... కొంచెం ఫాస్ట్
విమల: భలే ఉన్నాడు కదా, తెల్లగా, హీరో లా ఉన్నాడు.
గీత: హా... రోజూ రన్నింగ్ కి పోతున్నాడు.
విమల: గీత మేము ఇవాళ సాయంత్రం సినిమాకి పోదాం అనుకుంటున్నాము వస్తావా?
గీత: లేదక్కా నాకు రేపు కాలేజ్ ఉంది. మీరు వెళ్ళండి
విమల: రావొచ్చుగా, ఇంట్లో ఒక్కదానివే ఏం చేస్తావు
గీత: మా ఆయన ఉంటే నేను కూడా వచ్చేదాన్ని
విమల: అలా అనుకోకు నువ్వు వస్తున్నావు అంతే.
మధ్యలో ఉదయ్ వచ్చి మాట కలిపాడు,
ఉదయ్: గీత నువ్వేం అనుకోను అంటే మీ కార్ లో పోదాం
గీత: హా సరే బావ. అక్కా ఫోన్ చెయ్ సాయంత్రం.
.
.
.
ఫోన్ మోగుతుంది. వెంటనే ఎత్తింది.
గీత: హా... హల్లో
గౌతమ్: ఏం చేస్తున్నారు మేడం గారు?
గీత: ఇప్పుడే సినిమాకి పోయి వచ్చాను.
గౌతమ్: ఓహో… నేను కూడా అభుధాబి కి వచ్చానే ఫొటోస్ పంపిస్తా చూడు
గీత: నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు దేశం మొత్తం తిరుగుతున్నావు.
గౌతమ్: నువు వచ్చాక మళ్ళీ పోదాంలే.
గీత: హా....
మాట్లాడుతుంటేనే ఫొటోస్ వచ్చాయి. చూసింది.
గీత: ఓయ్ ఏంటి లావు అవుతున్నారు. బాగా తింటున్నావు అక్కడ నేను లేను అని బెంగే లేదు మీకు.
గౌతమ్: హెయ్ అలా అంటావెంటే?
గీత: ఊరికే అన్నాలే సరే కానీ ఏంటి సంగతి బాగా తింటున్నారా?
గౌతమ్: స్ట్రెస్ వాళ్ళేమో లే.
గీత: తాగుతున్నారా?
గౌతమ్: అప్పుడప్పుడూ
గీత: నేను లేను కదా అని రోజు తాగారో చంపేస్తా చెప్తున్నా.
గౌతమ్: ఓయ్ ఎంటే రోజు తాగుతానా నేను.
గౌతమ్ తో మాట్లాడుతూ ఇందాక శ్రీ చేసింది అంతా మర్చిపోయింది. చిలిపిగా మారింది.
గీత: ఏమో పార్వతి లేని దేవదాసులా నేను లేను అని తాగుతున్నారెమో?
గౌతమ్: అలా తాగుదామని అనుకున్నా కానీ నువ్వు తిడతావనే ఆగిన.
గీత: హ్మ్మ్.... అలానే ఉండాలి.
గౌతమ్: ఓయ్....
గీత: ఆ చెప్పు
గౌతమ్: ఇక్కడ కొత్త రూంలోకి వచ్చాను. ఎంత బాగుందో తెల్సా, అబ్బా చాలా కంఫర్ట్ గా ఉందే. నీ వీసా అయ్యాక వస్తావుగా...
గీత: ఆ వచ్చాక?
గౌతమ్: ఇక్కడ అన్ని తిరిగి వచ్చి, నైట్ బెడ్ లో
గీత: ఆ బెడ్ లో?
గౌతమ్: నీ పక్కన హగ్ చేసుకుని నిద్రపోవాలని ఉందే.
గీత: ఉత్త హగ్ ఏ నా?
గౌతమ్: మరి ఇంకేం కావాలి?
గీత: ఛీ నాతో చెప్పిస్తున్నారు.
గౌతమ్: అబ్బో సిగ్గే...
గౌతమ్: అది
గీత: చెప్పు
గౌతమ్: షెడ్యూల్డ్ మారింది గీత, నేను ఈ టైం లో మాట్లాడలేను, అయితే మార్నింగ్ లేదా మిడ్నైట్ ఏ కుదురుతుంది
గీత: అలా అయితే ఎలా అండి, మార్నింగ్ నేను కాలేజ్ లో ఉంటాను.
గౌతమ్: ఇంకో నెల వరకు అంతే.
గీత: హ్మ్మ్....
గౌతమ్: ఉంటాను మరి, జాగ్రత్తా. అంతా ok కదా అక్కడ?
గీత: హా... Ok.
గౌతమ్: love you
గీత: love you too గుడ్ నైట్.
గీత:---------
మరుసటి రోజు, శ్రీ కుటుంబం ఊరికి వెళ్ళింది. కాలేజ్ కి పోతే ఆరోజంతా మామూలుగానే గడిచింది. భరత్ రాలేదు. ట్యూషన్ కి కూడా రాలేదు. అలా రెండు రోజులు గడిచాయి. గౌతమ్ తో తృప్తిగా మాట్లాడడం కుదరలేదు. భరత్ ఇంటికి రాలేదు. అంతా బోరింగ్ గా గడిచింది.
నాపాటికి నేను స్టాఫ్రూమ్లో పుస్తకం పట్టుకొని ఉంటే అప్పుడే వెనక స్టాల్స్ మధ్యలోంచి ఎవరిదో గొంతు వినిపించింది. బహుశా ఎవరో బయట మాటలు అనుకున్నాను, కానీ అది నా వెనక ఉన్నట్టే అనిపించింది. లేచి వెనక్కి తిరిగి ఎవరైనా దాక్కున్నారా, ఎందుకు దాక్కున్నారు అని అనుకుని నెమ్మదిగా స్టాల్ పక్కన తొంగి చూసాను.
క్షణం నా చూపు ఆగిపోయింది. అసలు నేను ఏం చూస్తున్నా అనుకున్న. అక్కడ రమ్య, కంప్యూటర్ లాబ్ టీచర్ గణేష్, ఇద్దరూ హత్తుకుని, గణేష్ ఆమె మూతికి చేతు అడ్డం పెట్టి, మీదకి కాళ్ళు రుద్దుతూ ఉన్నాడు. రమ్య " మ్మ్... మ్మ్... " అని చేతు అడ్డం తియ్యమని తలూపుతుంది. తీసాడు.
వాళ్ళు నన్ను చూడట్లేదు. గణేష్ మొహం అటువైపు రమ్య మెడ మీద ఉంది. నాకు అర్ధం అయ్యింది ముద్దులు పెడుతున్నాడు. రమ్య కళ్ళు మూసుకుని, అతడి తల పట్టి, తల్లో ముద్దు పెడుతూ ప్రోత్సాహిస్తుంది.
గణేష్: ఉం.... గీతకి ఒకవేళ తెలిస్తే నచ్చ చెప్పు ప్లీస్ ఇద్దరికీ రిస్క్ ఇది.
రమ్య: ఉం.... నేను చూస్కుంటాను.
నాకు ఆశ్చర్యం వేసింది, నేను ఇప్పుడు staff room లో ఉన్న సంగతి వాళ్లకు తెలుసు, కానీ నేను చూడట్లేదు, ఒకేవెల నేను అనుమానంతో అడిగితే రమ్య సర్ది చెప్పుకుంటా అంటుంది.
కానీ నాకు ఇదే అర్థం కావట్లేదు, రమ్య నాకు తెలిసినంత వరకు మరీ ఇలాంటి పని చేస్తుంది అని అస్సలు ఊహించలేదు. వీళ్ళు స్నేహితులు అని చెప్పింది. కానీ నాకు ఈ విధంగా అని అనుమానం రాలేదు.
రమ్య: ఉం వొదిలు గనీ.... సాయంత్రం ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు నాకు క్లాస్ ఉంది పోవాలి.
గణేష్: రమ్య ప్లీస్ ఒక్క పది నిమిషాలు ఆగు.
రమ్య చేతిని తీసుకుని అతడి ప్యాంట్ వైపు తీసుకెళ్తున్నాడు.
రమ్య: గనీ చెయ్ వొదులు పోదాం ప్లీస్
గణేష్ విడిచిపెట్టాడు. రమ్య చీర సర్దుకుంది. నేను ఉన్న వైపు చూడబోతే, టక్కున వెనక్కి అడుగేశాను. హామ్మయ్య నన్ను చూడలేదు. నేను వినట్లేదు అని ఇంకా మాట్లాడుకుంటున్నారు.
రమ్య: గీతకి కూడా క్లాస్ ఉంది. నేను ఇక్కడే ఉంటాను నువు పో. గీత వెళ్ళాక నేను వెళ్ళిపోతా. ఇద్దరం ఒకేసారి పోతే అనుమానం వస్తుంది.
నాకు నవ్వొచ్చింది. పెద్ద మేధావి ఇది మంచి లాజిక్ పట్టింది. ఇక ఏమి తేలినట్టు వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్న. కొన్ని క్షణాలకి గణేష్ వచ్చాడు. నన్ను చూసి నవ్వూతూ పలకరించాడు.
గణేష్: ఓహ్ గీత మిస్, ఏంటి బాగున్నారా? నేను బుక్స్ కోసం వచ్చాను.
అతను అలా బుక్స్ కోసం వచ్చాను అంటే నవ్వొచ్చింది. నేను తనని అడగనేలేదుగా.
గీత: ఓహ్ అవునా. నేను వెల్తాను క్లాస్ టైం అయ్యింది.
గణేష్: ఒకే మేడం
అయినా వాళ్ళు ఏం చేస్కుంటే నాకెందుకు. అక్కడ నుండి వచ్చేసాను.
To be continued……

“ అసలు మీరు నన్ను రమ్మంటోంది అందుకే అని నాకు అప్పుడే అర్థం అయ్యింది లే, పీనాసొడా ”