24-07-2024, 04:30 PM
ఆల్ రెడీ రాసిన కథనే, కాకపోతే మద్యలో నుండి కాస్త మార్చడం మొదలు పెట్టాను, దానివలన లేట్ అవుతున్నది, సగం రాసాను మరో సగం వున్నది, నా ప్రాజెక్ట్ పనిలో బిజీగా వుండటం వలన మిగతా సగం కంప్లీట్ చేయడానికి టైం పడుతున్నది, ఒకటి రెండు రోజుల్లో రాసి అప్‌డేట్ ఇస్తాను ఫ్రెండ్స్.
Sorry for the late
Sorry for the late