24-07-2024, 03:43 PM
(24-07-2024, 03:39 PM)Uday Wrote: thanks bro, నాకు అనుమానంగానే వుండింది
నేను మా అమ్మతో చాలా సార్లు చెప్పే మాట ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు దేని పైనా, ఎవరిపైన...ఎందుకంటే అనుకున్నట్లు జరగక పోతే ఆతరువాత ఆశాభంగమే, తరువాత వుక్రోషం, కసి, పగ ఒకదాని వెంట మరోటి...ఎందుకొచ్చిన తలనొప్పి...శ్రీమద్భగవత్గీతలో శ్రీకృష్ణుడన్నట్లు పని చేద్దాం, ఫలితాన్ని ఆయనకు వదిలేద్దాం....చీర్ అప్ బ్రో
అప్పట్లో UPSC లేదు కాబట్టి శ్రీకృష్ణుడు అలా చెప్పాడేమో బ్రో.