24-07-2024, 03:39 PM
(24-07-2024, 03:20 AM)DasuLucky Wrote: తర్జుమా కరెక్ట్ పదంthanks bro, నాకు అనుమానంగానే వుండింది
(24-07-2024, 07:12 AM)Haran000 Wrote: దేనికీ పనికి రాని ఈ తుఫేల్ site లో కాదు.
నేను మా అమ్మతో చాలా సార్లు చెప్పే మాట ఎప్పుడూ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు దేని పైనా, ఎవరిపైన...ఎందుకంటే అనుకున్నట్లు జరగక పోతే ఆతరువాత ఆశాభంగమే, తరువాత వుక్రోషం, కసి, పగ ఒకదాని వెంట మరోటి...ఎందుకొచ్చిన తలనొప్పి...శ్రీమద్భగవత్గీతలో శ్రీకృష్ణుడన్నట్లు పని చేద్దాం, ఫలితాన్ని ఆయనకు వదిలేద్దాం....చీర్ అప్ బ్రో
: :ఉదయ్